The Singareni Collieries Company Limited (SCCL) is a Government coal mining company jointly owned by the Government of Telangana and Government of India.

Kothagudem, Telangana
Joined July 2018
ఎల్‌నినో వేళ… రైతన్నా, జర జాగ్రత్త! తీసుకోవాల్సిన జాగ్రత్తలివే… #ElNino #తెలంగాణరైతులు #రైతన్న #వ్యవసాయం #వాతావరణమార్పులు #వ్యవసాయసలహాలు #రైతుసంక్షేమం #Agriculture #Farmers #ClimateChange #Singareni
1
11
530
స్పెషల్ క్యాంపెయిన్-6లో భాగంగా డైరెక్టర్ (పీపీ) శ్రీ వెంకటేశ్వర్లు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడి ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
1
148
సింగరేణి వ్యాప్తంగా ఉత్సాహంగా స్పెషల్ క్యాంపెయిన్.
2
170
రామగుండం–3 ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు -సెంటనరీ కాలనీ, అడ్రియాల ప్రాజెక్టు పరిధిలో ప్రారంభం -కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు
3
206
మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి విధులు నిర్వహిస్తూ అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
3
184
రామగుండం–1 ఏరియాలో.. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 -కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన ఉన్నతాధికారులు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. రామగుండం–1 ఏరియాలోని అన్ని గనులు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు నిజాయతీ, సమగ్రత, పారదర్శకతకు కట్టుబడి విధులు నిర్వర్తిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి ఆస్తులను పరిరక్షించడం, పారదర్శకమైన పని సంస్కృతిని పెంపొందించడం, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను కార్మికులకు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #Ramagundam1 #OC5 #CoalMining #Telangana
2
185
ఇల్లందు ఏరియాలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలను పాటిస్తూ విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సందేశాన్ని చదివి వినిపించారు.
5
216
ఎస్టీపీపీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 ప్రారంభం నిజాయతీతోనే సంస్థ, దేశ అభివృద్ధి సాధ్యం! సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) కార్యాలయంలో అక్టోబర్ 26న “నిజాయతీతో సమృద్ధి” నినాదంతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం (పీసీ&ఎస్), ఎస్టీపీపీ శ్రీ వి.వి. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, అవినీతి రహిత సమాజ నిర్మాణంతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని, సంస్థ నిబంధనలను సమర్థవంతంగా పాటిస్తూ సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగుల సామర్థ్య పెంపుదల, సంస్థ ఆస్తుల పరిరక్షణ, డిజిటల్ టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిజాయతీ మన బాధ్యత – పారదర్శకత మన నిబద్ధత! #VigilanceAwarenessWeek2026 #IntegrityForProsperity #STPP #Singareni #SCCL #SayNoToCorruption #Transparency #Integrity #Telangana
2
190
మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలను పాటిస్తూ విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
2
151
బెల్లంపల్లి ఏరియాలోని వివిధ విభాగాల్లో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని “నిజాయితీతో సమృద్ధి” థీమ్‌కు అనుగుణంగా నిజాయితీ, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
2
228
కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు -కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు నిజాయతీ, సమగ్రత, పారదర్శకతకు కట్టుబడి విధులు నిర్వర్తిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి ఆస్తులను పరిరక్షించడం, పారదర్శకమైన పని సంస్కృతిని పెంపొందించడం, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను కార్మికులకు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #CoalMining #Telangana
3
201
“అవినీతికి దూరంగా… అభివృద్ధికి చేరువగా… నిజాయితీతో సమృద్ధి సాధిద్దాం!” సింగరేణి ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 ప్రారంభం. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు (జీఎంలు), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2
143
రామగుండం–2 ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం -కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. రామగుండం–2 ఏరియాలోని ఎస్ అండ్ పీసీ విభాగం, అన్ని గనులు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు నిజాయతీ, సమగ్రత, పారదర్శకతకు కట్టుబడి విధులు నిర్వర్తిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి ఆస్తులను పరిరక్షించడం, పారదర్శకమైన పని సంస్కృతిని పెంపొందించడం, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను కార్మికులకు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని అధికారులు కార్మికులకు సూచించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #Ramagundam2 #CoalMining #Telangana
4
231
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు -వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేసిన ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం విజిలెన్స్ వారోత్సవాలు-2026 ప్రారంభమయ్యాయి. సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) శ్రీ కే.వెంకటేశ్వర్లు వారోత్సవాలను ప్రారంభించి, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను అధికారులకు శ్రీ కే.వెంకటేశ్వర్లు వివరించారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) శ్రీ ఎం.తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎస్‌టీపీపీ) శ్రీ చిరంజీవి, జనరల్ మేనేజర్ (పర్సనల్ అండ్ వెల్ఫేర్) శ్రీ అజయ్ కుమార్, జనరల్ మేనేజర్ (పవర్ ప్రాజెక్ట్స్) శ్రీ గురుప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #CoalMining #Telangana #SingareniBhavan
2
160
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం విజిలెన్స్ వారోత్సవాలు-2026 ప్రారంభమయ్యాయి. సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) శ్రీ కే.వెంకటేశ్వర్లు వారోత్సవాలను ప్రారంభించి, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #CoalMining #Telangana #SingareniBhavan
2
178
“అవినీతికి దూరంగా… అభివృద్ధికి చేరువగా… నిజాయితీతో సమృద్ధి సాధిద్దాం!” సింగరేణి సంస్థలోని అన్ని ఏరియాలు, గనులు, విభాగాల్లో నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలపై అవగాహన కల్పిస్తూ విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ – 2026 కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. #Singareni #SCCL #VigilanceAwarenessWeek2026 #నిజాయితీతోసమృద్ధి #Integrity #Transparency #AntiCorruption
2
148
భూపాలపల్లి ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం -కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనులు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు నిజాయతీ, సమగ్రత, పారదర్శకతకు కట్టుబడి విధులు నిర్వర్తిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి ఆస్తులను పరిరక్షించడం, పారదర్శకమైన పని సంస్కృతిని పెంపొందించడం, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను కార్మికులకు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #Ramagundam1 #OC5 #CoalMining #Telangana
4
181
సింగరేణిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 ప్రారంభం శ్రీరాంపూర్ ఏరియాలో నిజాయతీ, సమగ్రత, పారదర్శకతపై ప్రతిజ్ఞ శ్రీరాంపూర్ ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు నిజాయతీ, సమగ్రత, పారదర్శకతకు కట్టుబడి విధులు నిర్వహిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి ఆస్తులను పరిరక్షించడం, పారదర్శకమైన పని సంస్కృతిని పెంపొందించడం, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు సంస్థ నిబంధనలు, నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, పారదర్శక విధానాల ప్రాధాన్యతను వివరించారు. విధుల నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, అవినీతి రహిత పని సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. #VigilanceAwarenessWeek2026 #Integrity #Transparency #SayNoToCorruption #Singareni #SCCL #Srirampur #CoalMiners #Telangana
2
152
🌍♻️ E-Waste Today. A Greener Tomorrow! Give E-Waste a Responsible Exit! 🌱 Every discarded electronic device is an opportunity to conserve resources and protect our planet! As part of Special Campaign 6, Singareni Collieries Company Limited (SCCL) encourages responsible e-waste management and environmentally sustainable practices across its workplaces. 💻 Don't let outdated electronics become environmental hazards! ✅ Collect unused and obsolete electronic devices. ✅ Segregate e-waste from general waste. ✅ Ensure safe disposal through authorised recyclers. ✅ Recover valuable resources and reduce environmental pollution. 🌿 Responsible E-Waste Management Begins With Us! Together, let's turn electronic waste into an opportunity for a cleaner, safer and greener future. ♻️ Reduce Waste. Recover Resources. Protect Nature. #SpecialCampaign6 #Singareni #SCCL #EWasteManagement #ResponsibleDisposal #RecycleForFuture #GreenSingareni #SustainableWorkplace #EnvironmentalProtection #SwachhBharat #GoGreen
3
155