
The Most active Fan page of our Beloved @PawanKalyan. Jai Hind
Joined July 2015
- Tweets84.8K
- Following13
- Followers227K
- Likes8K
Pinned Tweet
Here's...
Every year, the love and respect for our Janasenani only grows stronger ❤️
From Power Star who ruled our hearts on screen, to Deputy CM who is ruling the future of Andhra Pradesh with his service.
Your journey is our inspiration, Annaya!
Happy Birthday to our Leader, Our Hope - JanaSenani Deputy CM of AP @PawanKalyan Garu!!
#HBDJanaSenaniPawanKalyan
ఇంటింటికీ 'చెత్త పన్ను'తో పీడించిన గత పాలకులను మళ్లీ నమ్ముతామా?
చెత్త పన్ను భారాన్ని తొలగించి, ఉచితంగా నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ, స్వచ్ఛాంధ్ర వైపు అడుగులు వేస్తున్న మన కూటమికే మన ఓటు!
జై జనసేన... జై కూటమి! ✊
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
Pawanism Network retweeted
కూటమి బలపరిచిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని 4వ నంబర్ పై మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజోరిట్టితో గెలిపించ ప్రార్ధన 🙏🏻
ఎన్నికల తేది: 1-11-26
ఎన్నికల గుర్తు: గాజు గ్లాసు
#VoteForGlass #Vijayawada #JanaSena
@VangaveetiOffl
Uppada Clearance works started.
Deputy CM @PawanKalyan directed local leaders to supply food and essentials to affected people across kakinada 🙏🏻🫡
#CycloneArnab
ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే... అంతమందికీ ఆర్థిక భరోసా!
ప్రతి తల్లి కలను నిజం చేస్తున్న మన కూటమి ప్రభుత్వం!
చదువుల తల్లికి నిజమైన అండగా నిలిచిన మన కూటమికే ఓటేద్దాం... జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం!
జై జనసేన... జైజై జనసేన... ✊
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
JanaSena Veeramahila to Corporator - Tejaswi (Eluru 28th Division) ❤️🔥
#VoteForGlass #APLocalBodyElections @PawanKalyan
వైసీపీ అంటే విధ్వంసం.. కూటమి అంటే వికాసం!
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుకు ఓటేద్దాం! కూటమికి జై కొడదాం ✊
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ రంగానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. లక్షలాది మంది కార్మికులకు చేతినిండా పని దొరికింది!
పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ... కార్మికుల కడుపు నింపుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతిద్దాం!
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుకు ఓటేద్దాం!
జై జనసేన... జైజై జనసేన. ✊
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
Pawanism Network retweeted
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు.
ఏలూరు నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
OG birthday wishes to our OG Director @Sujeethsign ❤️
Waiting for #OG2 Euphoria ❤️🔥
#HappyBirthdaySujeeth
గంజాయి సంస్కృతి, భయానక వాతావరణం పోయి... నేడు మన గ్రామాలు, నగరాల్లో మహిళలకు కొండంత భరోసా, ప్రశాంతత లభించింది!
'గాజు గ్లాస్' గుర్తుకే మన ఓటేద్దాం!
శాంతిభద్రతల పరిరక్షణతో సుపరిపాలన అందిస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.
జై జనసేన... జైజై జనసేన. ✊
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
Etukuru Janasena on 🔥 ❤️🔥
#VoteForGlass #APLocalBodyElections
దాహం తీర్చే పార్టీని గెలిపిద్దాం..!
దహనం చేసే పార్టీని ఓడిద్దాం..!
@PawanKalyan
#VoteForGlass #APLocalBodyElections
Pawanism Network retweeted
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరిగిన నామినేషన్లు తీరు, పోటీ చేసే ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కమిటీ సభ్యులకు పార్టీ పి ఏ సి చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, శ్రీ ఏవీ రత్నం, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీ వేములపాటి అజయ కుమార్, శ్రీ పి.ప్రశాంత్, శ్రీ పెండెం దొరబాబు, శ్రీ పెనుగొండ సుబ్బరాయుడు , శ్రీ యనమల భాస్కర్ పాల్గొన్నారు.






















