Pithani Satyanarayana (@PithaniOffl) header
Pithani Satyanarayana (@PithaniOffl) profile picture

Indian Politician | Polit Bureau Member of @JaiTDP | Ex-Minister of Government of Andhra Pradesh #TDPTwitter🚲

Joined January 2022
Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)Photo by Pithani Satyanarayana (@PithaniOffl)
వైసీపీ హయాంలో ఆరు గొడ్డళ్లు, మూడు కత్తులు అన్న రీతిలో.. స్థానిక ఎన్నికల్లో ఎవ్వరినీ నామినేషన్ వేయనివ్వకుండా దాడులు, దౌర్గన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలీసులు భారీ భద్రతతో
1
30
తమ వాహనాల్లో తీసుకెళ్లి మరీ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తున్నారు. #YCPMarkViolence #APPanchayatElections #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
10
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మారుసు తూఫాన్ ప్రభావ ప్రాంతాలకు వెళ్లి కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్న మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ Pithani Satyanarayana గారు #pithanisatyanarayana #achanta #marusu #cyclone #Adminpost
1
93
కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆచంట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. #Achanta #PithaniSatyanarayana #Pithani4Achanta #AdminPost
🤖 Made with AI
1
53
మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన ప్రాంతాలు పరిశీలించటం, ఇబ్బందులలో వున్న వారికి సహాయ సహకారాలు అందించటం జరిగింది. #Murasu #PithaniSatyanarayana #Achanta #cyclone #CycloneAlert
57
మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన ప్రాంతాలు పరిశీలించటం, ఇబ్బందులలో వున్న వారికి సహాయ సహకారాలు అందించటం జరిగింది. #Murasu #PithaniSatyanarayana #Achanta #cyclone #CycloneAlert
1
2
102
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివాసం ఉంటున్న వారికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి మరియు భోజన ఏర్పాట్లను కల్పించిన మన ఆచంట శాసనసభ్యులు, మాజీమంత్రి వర్యులు శ్రీ Pithani Satyanarayana గారు #Pithani4Achanta #PithaniSatyanarayana #AndhraPradesh
1
1
64
గొడ్డలి పార్టీ లాగా స్టేజ్‌లు వేసుకుని రెడ్ కార్పెట్‌పై నడవలేదు మా నాయకుడు.. విపత్తు వేళ నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి, వారి కన్నీళ్లు తుడిచి, సమస్యలకు పరిష్కారం చూపి, ''నేనున్నాను'' అని కొండంత ధైర్యాన్ని నింపారు. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu
41
"చెప్పాం... చేస్తున్నాం" అన్న నినాదంతో స్థానిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్నాం కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం అంటోంది కూటమి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో కూడా తమను గెలిపించి జరుగుతున్న అభివృద్ధిని,
2
1
43
ఇస్తున్న సంక్షేమాన్నీ కొనసాగేలా చూడమంటోంది. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
35
పుంగనూరులో కొనసాగుతున్న పెద్దిరెడ్డి దమనకాండ! నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న తెలుగు తమ్ముడిపై ఎలా దాడికి తెగబడ్డారో చూడండి! #YCPMarkViolence #YCPViolenceInPunganur #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
2
64
ఆచంట నియోజకవర్గ ప్రజలందరికి విజయదశమి శుభాఖాంక్షలు #vijayadashami #dasara #navaratri #pithanisatyanarayana
1
1
64
జగన్ దర్శకత్వంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ప్రకాశం జిల్లా దర్శిలో గొడ్డలి పార్టీ గుండాలు బీభత్సం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వేల మంది కర్రలు, రాడ్లతో వచ్చి దాడులకు తెగబడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ
1
1
61
అరాచకం రోజురోజుకూ శృతిమించిపోతోంది. #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
45
దేవీ నవరాత్రుల శుభారంభం సందర్భంగా.. ఆ జగన్మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ దేవీ నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు... #DasaraVibes #Dasara #పితానిసత్యనారాయణ
39
*సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు* *రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా.
1
1
60
కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది* *మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం : కొండపి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు*
9
ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోడూరు గ్రామంలో పర్యటించిన మన నాయకులు పితాని సత్యనారాయణ గారు #idhimanchiprabhutvam #pithanisatyanarayana #Pithani4Achanta #Pithani4development
3
55
డ్రగ్ ఫ్రీ సొసైటీ అవేర్నెస్ కాంపెయిన్లో భాగంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో మార్టేరు నుండి ఆచంట టౌన్ వరకు 8కే రన్ కార్యక్రమానికి శారద్యం వహించి పెద్ద ఎత్తున కదలి వచ్చిన యువత మరియు విద్యార్థులతో కలిసి పాల్గొని గంజాయి,
1
1
46
మదకద్రవ్యలు లేని సమాజ స్థాపనకు ప్రతివక్కరు కృషి చేయాలనీ పిలుపునివటం జరిగింది #saynotodrugs #nodrugs #PithaniSatyanarayana #Achanta
18