Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

Kurnool, India
Joined November 2018
ఆదోని మండలం విరుపాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , ఆదోని ఏఎస్పీ జయశర్మ . #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
152
ఆలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
5
223
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
3
159
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
5
237
కర్నూలు నగరంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గారు. నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
257
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు. #KurnoolPolice #APPOLICE100 #AndhraPradeshPolice
2
122
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కర్నూలులో 10K రన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా గారు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
2
282
కర్నూలు జిల్లా జైలు భద్రతను పరిశీలించిన.... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు సూచనలు. #KurnoolPolice #APPOLICE100
3
313
కర్నూలు జిల్లా జైలును శనివారం సందర్శించిన..కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. జైలు భద్రత, సీసీ కెమెరాలు, మౌలిక వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఖైదీల పరివర్తనతో మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
8
490
కర్నూలు జిల్లాలో 198 జడ్పీటీసీ, 2,107 ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం. అదనపు బలగాలు, డ్రోన్లు, సీసీటీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శుక్రవారం తెలిపారు. #APPOLICE100 #PoliceKurnool #AndhraPradeshPolice
6
422
ఆదోని MPDO కార్యాలయంలో మూడో రోజు కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ జయశర్మ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
483
కృష్ణగిరి లో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర నిఘా ఏర్పాటు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
1
17
737
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
3
610
కర్నూలు లో ఎమ్పీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షణ చేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
12
1,305
ప్రశాంతంగా ముగిసిన దేవరగట్టు బన్ని ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. శాంతిభద్రతల పరిరక్షణకు 1,000 మంది పోలీసులతో పటిష్టభద్రత. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
31
17
8
171
34,865
జిల్లా పరిషత్ కార్యాలయంలో కర్నూలు మండలం ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
19
1,927
అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన... ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
4
392
అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కర్నూలు పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ... ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
325
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు జిల్లాలో 27 కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ నిఘా, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
11
589
దేవరగట్టు బన్ని ఉత్సవానికి 1,000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశాం. భక్తులు ప్రశాంతంగా సంప్రదాయబద్ధంగా ఉత్సవంలో పాల్గొనాలి. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
6
513