Prudvi Kumar retweeted
కత్తులతో దాడి ...
YSRCP మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థి కుమారుడిపై కత్తితో దాడి
ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థి షరీఫా బీ కుమారుడు సాదిక్ పై కత్తులతో దాడి చేసిన TDP గూండాలు
సాదిక్ ను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Prudvi Kumar retweeted
🚨
అదేంటి మొన్నటి వరకు "హిందూ" అన్నారుగా..?
#GVMCElections2026 #Vizag
Prudvi Kumar retweeted
తిరుపతిని ముంచెత్తిన వర్షం.. రోడ్డుపై వరదలా ప్రవహిస్తున్న వర్షపు నీరు
రోడ్డుపై ప్రయాణించేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కనీసం పట్టించుకోని కూటమి నేతలు, అధికారులు
#CycloneMurasu
#SadistChandraBabu
#CBNFailedCM
Prudvi Kumar retweeted
ఏమి మారింది @YSRCParty
2019-24 ఏది చేసినా అడ్డు పడటానికి ఒకరు ఉండేవారు
elections పోస్టుపోన్ చేయడం వ్యవస్థలతో అడ్డుకోవడం
ఏ డెసిషన్ తీసుకున్న కోర్ట్ లో మొట్టికాయలు అని GO వదిలిన వెంటనే న్యూస్ వచ్చేది చేసేది లేక దాన్ని మార్చాల్సి వస్తుంది
మీరు ఏమి చేసిన దానిపైన నెగెటివ్ పుబ్లిసిటీ
ముఖ్యంగా 2018 లో చేసుకున్న MOU గురించి మినిస్టర్ వీడియో ని ఎడిట్ చేసి 2022 లో వైసీపీ చేసుకున్న MOUs గా రుద్దితే ఆపలేకపోయారు
ప్రజావేదిక వచ్చిన వెంటనే కోర్ట్స్ తీర్పు ఆధారంగా చేస్తే దాన్నీ కూడా విధ్వంశం మొదలు పెట్టారు అని చేప్పారు ఆపలేక పోయారు
అమరావతి ఎందుకు పక్కన పెట్టారో సమాదానాలు చెప్పుకోలేకపోయారు
3 రాజధానుల బిల్లు కోర్ట్ లో మూవ్ చేయించుకోలేకపోయారు
దాని వలన రాజధాని వైజాగ్ కి మార్చలేకపోయాడు
జనాలలో రాజధాని లేని రాష్టం అని రుద్దారు కానీ YCP దగ్గర నుండి ఒక్క సమాధానం లేదు
ఇంక రుషికొండ పైన ప్రచారం అయితే చెప్పాల్సిన పనిలేదు ఎంత నష్టం చేసిందో
దీనితో YCP అంటే విధ్వంసం అని జనాలలో ముద్ర వేశారు
dr సుధాకర్ ఇది కూడా
అడుగు అడుగునా ఫేక్ ప్రచారం CM పైన ట్రోల్ వీడియోస్ అధికారం లో ఉండి
ముఖ్యంగా PK వాగినా ప్రతి తప్పడు ప్రచారాన్ని తిప్పికొట్టక పొగా ఆయనని తిట్టడం
ఇప్పడు 2024-26 ఇప్పుటి వరకు అవసరం వున్నా లేకపోయినా పని కట్టుకొని జగన్ గారి పైన తప్పుడు వార్తలు వండుతూనే వున్నారు
ఏకంగా ప్రకాశం బ్యారేజ్ నే గుద్ధీ కూల్చేయాలి అనుకున్నారు అను ప్రచారం చేసారు ఎక్కడ అన్న లీగల్ ఆక్షన్ తీసుకున్నారా ?
తిరుపతి లడ్డు విషయం
ఏదన్నా క్రైమ్ జరిగితే వెంటనే వైసీపీ వాళ్లతో వున్నా ఫొటోస్ రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం
అంత ఎందుకు ఎన్నికల్లో ప్రాసెస్ ఎలా జరిగిందో రాష్ట్రం అంతా చూసారు కానీ ఒక్క వ్యవస్థ అన్న తోడుగా నిలిచిందా
మీడియా ?
పోలీస్ ?
ఎలక్షన్ కమిషన్ ?
నాయస్థానం ?
వీళ్ళలో ఒక్కరన్న చేసారా ?
కళ్ళముందు నామినేషన్స్ లాక్కున్న రౌడీ లతో పోలింగ్ బూత్ లని కాప్చర్ చేసిన ఆడవాళ్ళ పైన దాడి జరిగిన ఒక్కరిపైనా అన్న కేసు పెట్టారా ?
కామెడీ ఏంటి అంటే నిరసన చేసారు అని కేసు పెట్టారు మీపైన మీ కార్యకర్తలపైనా పెట్టారు
నిన్నటికి నిన్న దాడి జరిగిన అమ్మాయిని కలిస్తే ఎట్టాక్ చేసిన వాడిని కలిశారు అని meme పేజెస్ లో రుద్దుతున్నారు
మీకు ఇవి అర్ధం కావు
trolls అంటే నవ్వుకొని వదిలేస్తారు
కాని ఇలాంటి తప్పుడు ప్రచారం వలన జనాల్లో మీపైన దృక్పధం మారిపోతుంది
అది ఎంత ప్రమాదం అంటే మీరు నిజం చెప్పిన నమ్మలేని స్థితికి తీసుకుపోతారు
ఇప్పటికి అవినీతి పరుడు అనే ముద్ర జనాలలో పోలేదు
ఇప్పుడు కొత్తగా తల్లి చెల్లికి పెట్టనోడు జనాలకి ఏమి మంచి చేస్తాడు అన్నారు
మీరు ఇలానే పైన దేవుడు క్రింద జనం అనుకుంటూ కూర్చుంటే
జనాలు స్వార్ధ పరులు అని తెలుసుకోండి
ఇది సినిమా కాదు జీవితం మనల్ని వదిలేసినా వాళ్ళు మనదగ్గరికి వస్తారు అనుకోడానికి
మీది మంచి మనసు @ysjagan అన్న కాని ఈరోజుల్లో అది ఒక్కటి సరిపోదు
ప్రతి దానికి కౌంటర్ చేయాలి
ఇంత గోలలో ఎంతో మంది గోంతు అరిగిపోయేలాగా జగన్ అన్న అది చేసారు ఇది చేసారు అని చెప్పిన అది చెవిటి వాడి దగ్గర శంఖం వుదినట్లే అవుతుంది
ఇప్పటికి అయినా SM పైన మీడియా పైన ఫేక్ ప్రచారాల పైన ద్రుష్టి పెట్టండి ఇవే మనకి మార్గం సుగమం చేస్తాయి
Prudvi Kumar retweeted
మన తెనాలి లో కౌన్సిలర్ గా గెలవగానే కౌన్సిలర్ భర్త చే మొదలైన దౌర్జన్యకాండ 🤦
గెలిచారు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు అప్పుడే రౌడీయిజం మొదలుపెట్టిన తెలుగుదేశం 45వ వార్డు మహిళా కౌన్సిలర్ భర్త Penugonda Venkateswara Rao
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వెనుక ఉన్న గీతా మందిరం కీ దారి ని ముసివేయటానికి గోడలు బద్దలు చేయించిన పెనుగొండ వెంకటేశ్వర్రావు గారు
తెలుగుదేశం ఎమ్మెల్సి ఆలపాటి రాజా గారి అండ చూసుకుని బెదిరింపులు
#TDPGoons #EndofTDPandJSP
Prudvi Kumar retweeted
దేశంలో అన్ని ప్రభుత్వాలు ఎల్ నినో గురించి భయపడుతూ ప్రతి నీటి బొట్టుని ఎలా సంరక్షించుకోవాలి అని మదనపడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చుక్క వాన పడినా పదిఅడుగుల లోతు మునిగే అమరావతిని, కృష్ణా నదిలో ఒక మోస్తరు నీరు వచ్చిన మునిగే కట్ట ఇంటిని కాపాడుకోవడానికి బ్యారేజ్ నుండి నీటిని విచ్చలవిడిగా సముద్రంలోకి వదులుతున్నారు. ఇదెక్కడి ఖర్మరా భగవంతుడా
Prudvi Kumar retweeted
Cyclone web series plan chesinatlundhi
Inko cyclone waiting anta 🤭
Ornab... Season 1
Murasu... Season2
Akvan.. Season 3
Prudvi Kumar retweeted
GIVING UP IS NOT IN OUR BLOOD @ysrcpofficial #YSRCP #YSJagan #JaganToRet... youtu.be/8ezf736MqHs?is=j-s3… via @YouTube
Prudvi Kumar retweeted
మురసు తుఫాన్ దెబ్బకి కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల వరి పంట ధ్వంసం
ఉచిత బీమాకి తిలోదకాలు వదిలేసి.. రైతుల్ని ఇప్పుడు నట్టేట ముంచేసిన చంద్రబాబు
#TDPAntiFarmers
#CycloneMurasu
#SadistChandraBabu
#CBNFailedCM
Prudvi Kumar retweeted
అన్న గారి మీద పాద రక్షలు విసిరినప్పటి నుండి TDP లో ఉన్నావ్
మొన్న హైదరాబాద్ నుండి AP కి వెళ్లి వైజాగ్ లో కంపెనీ పెట్టావ్ మన ఆత్మ గౌరవం అమరావతి లో ఎందుకు పెట్టలేదు?
Replying to @geetha_happy2
Adhikaram lekapoyina
Alaa videos veskuni bathikestaru le 😂😂😂😂
Avuna praveen @PRAVEENREDDYYCP
Prudvi Kumar retweeted
అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, వైసీపీ పోరాట స్ఫూర్తిని, అలాగే ఆ పార్టీ విజయాల్ని దాచడం కూడా అలాంటిదే. నిజం నిప్పులాంటిది.
పురపాలక ఎన్నికల్లో వైసీపీ ఇంకా గట్టిగా మనసు పెట్టి వుంటే, మరిన్ని మంచి ఫలితాలు సాధించి వుండేది.
youtu.be/oZgMS34Onno
Prudvi Kumar retweeted
తాడేపల్లి
రేపు (05.11.2026,గురువారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ప్రెస్ మీట్
#YSJaganPressMeet
Prudvi Kumar retweeted
2021 MPTC & ZPTC LIST
ఇందులో జడ్పీటీసీ ఒక్కటి ఎక్కువ గెలిచినా మేము గెలిచినట్టే ...
ముగ్గురు వస్తారో , 3000 పార్టీ lo కలుస్తాయో mee ఇష్టం
Note the point - I am talking about ZPTC
Prudvi Kumar retweeted
తాడేపల్లి
రేపు (05.11.2026, గురువారం) వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జగనన్న ప్రెస్‌మీట్.
సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న జగనన్న.
#YSJaganPressMeet
#JaganannaConnects
Prudvi Kumar retweeted
రేపు ఎన్నికలు.. గురజాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కేవీ
కొమ్మినేని వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం
Prudvi Kumar retweeted
Aunty,ఇంత ఆవేశం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.Tablet వేసుకుని Water తాగి stay hydrated.
నిన్న అన్నానట,ఇప్పుడు గుర్తొచ్చిందిట!సరే ఏం చేద్దాం ఐతే?
I'm known for many things but givin a damn ain't one of dem.
మీరు/ఎవరైనా జగన్ గార్ని విమర్శించారని ఆయన హుందాతనం అరగ్రాం కూడా తగ్గదు.
Replying to @Chaaruu__17
@Chaaruu__17 నిన్న మీరు మోదీ గారి meeda పిల్లలు కనని వాళ్ళకి ఎం తెలుస్తుంది పిల్లలు పోతే బాధ అని అభ్యంతర కరమైన కామెంట్ చేశారు. దేశం లోని బిడ్డలంద ర్నీ తన బిడ్డలు గా కష్టపడుతున్నారు ఆయన నేనెప్పుడూ కోడి కత్తి ,తల్లిని చెల్లిని తరిమేసినొడు ప్రజల్ని ఎం పట్టించుకుంటాడు ?























