Usif P (@Pusif41412) header
Usif P (@Pusif41412) profile picture

Jai NTR #TDPTwitter

Joined April 2021
Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)Photo by Usif P (@Pusif41412)
Tweets are my personal opinions 👍👍👍
8
7,990
Koncham rest tesukoni Fresh ayaka cheyalsindi Boss ee video 🥲
1
149
Ee film OTT 38 crores aa 🙄 Ela recover avutunayi inta amount tho kontuntey films?? Any insiders who work in OTT want to know about their business model Release ayna hours lo Piracy print vachestundi with 4k & Dobly sound Paiga theater lo chala mandi chusestaru mundey
#AakasamloOkaTaara Budget : 53cr OTT : 38cr Audio :6cr అంటే జస్ట్ 9 -11 cr రిస్క్ తో ఓన్ రిలీజ్ కి వెళ్లారు... అది రికవర్ అయిపోయింది...కానీ ఆ సినిమా కంటెంట్ కి రికవరీ కాదు రికార్డ్స్ కావాలి... అది కూడా ' ఏం సినిమా తీశారు? ' అనే appreciation రివార్డ్...trend చూస్తుంటే అది అందేలాగానే కనిపిస్తుంది...సెకండ్ వీక్ లో 60 - 75% అక్యుపెన్సీ... #Irumudi,#Ramayana,#AOT ఈ ఫీట్ సాధించాయి... ఇక #DulquerSalmaan కూడా వచ్చి ప్రమోషన్స్ లో జాయిన్ అయితే వీకెండ్ పుల్ బావుంటుంది...
38
Hope Media and people leave them alone without reminding or talking about incident Leave her and family alone 🙏🙏
Next 3 days lo discharge aypotundhi... From 1% success rate of being alive to being alright within 3 weeks 👏👏👏👏. Such a warrior she is..
65
Vote for NDA Kutmai candidates 🙏 TDP 🤝 Janasena 🤝 BJP Lets continue #Andhrapradesh growth and progess by giving major posts to this alliance gov under leadership of @ncbn @naralokesh @PawanKalyan @narendramodi
1
7
191
See his calculation and logics 😂 Jagan & Pawan kalyan together And YCP joins NDA it seems 🙆‍♂️🤯
YSRCP will rise after 2028... Total Alliance game will change.... New combinations arise.... Friends will become foes and fought with each other.....
1
137
The pace with which #Andhrapradesh is shapping up with Investments Boom is 🔥🔥🚀 Gov is making sure each signed Mou is executed with #SIPB Meeting & follow ups 🙌👏 Now its with people of AP to continue this Gov for next terms so works dont stop and AP proposers 🙏🙏
3
9
270
జనాలను తీసుకెళ్లి జై జై లు కొట్టించుకోలేదు. పాప ఆరోగ్యం మీద నిరంతరం follow up చేసారు. ఈ ఆడబిడ్డను కాపాడడానికి @naralokesh గారు పడిన తాపత్రయం, కృషి , కష్టం అభినందనీయం 🙏 మా నాయకుడు ఇందుకే మాకు గర్వకారణం 🫡
Update (5 PM, 24th November 2026) Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child's room to lift her spirits. Wishing her strength and a speedy recovery!
4
53
1
539
17,007
All balls into slot and his hitting arc 🙄🙄🙄
- 53 Balls. - 11 Dots. - 6 Singles. - 1 Double. - 7 Fours. - 28 Sixes. RELIVE THE ICONIC DOUBLE HUNDRED BY VAIBHAV SOORYAVANSHI 🥹❤️
35
Alliance undali anukuntey mundu ee batch ni apandi Kelukutaru Malli memu vestey maku action & warnings Valaki matram em undavu Machiga bujjagistaru 🤦😑 Mutual understanding should be from both sides If not it wont work for long time You cant handle cadre emotions long 🙏
57
Usif P retweeted
someone animated every DSA algorithm 😭 visualgo.net wish I had this in college
67
400
9
3,570
321,486
Ilanti vala paina Action tesukokapote mana anta chetakani valu undaru @naralokesh anna 😑😑😑 @ncbn @JaiTDP
This quoted post is unavailable.
1
5
168
Adem batting ra dutha 🙏 Vaibhav Sooryavanshi Rampage 🔥 204 in 53 Balls 4's - 7 6's - 28 Strike Rate - 384.91
2
229
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు. 31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. తేడా ఎందుకు కనిపించింది? 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. #FactCheck #AndhraPradesh
88
62
34
159
45,986
నిన్న ఆత్మకూర్ దెగర హడావిడి చేసారు గా ఇదేంటి మరి నిడదవోలు TDP కి ఇచ్చిన సీట్ JSP అతనికి ఎలా ఇస్తారు????
1
12
287
Shubman Gill detailed why India decided to accept a draw ahead of the last hour on Day 5 🗣️ ⏩ for more #NZvIND
421
1,328
316
18,226
959,904
డిజైన్ ఎట్టా మారుస్తావో చెప్పండి సివిల్ ఇంజినర్ భూమా కరుణాకరా రెడ్డీ గారు??? ఇంకెన్ని రోజులు దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి నీచపు రాజకీయాలు 🤦 అక్కడ ఎలా ఉందొ చూసావా రోడ్ అసలు పైగా అది నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ కట్టెది స్టేట్ గవర్నమెంట్, ఓహ్ చంద్రబాబు,ఓహ్ పవన్ కాదు
🚨 #SaveTemplesFromTDP తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం ఆంజనేయపురంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేత. వేల సంవత్సరాలు చరిత్ర కల్గిన అతిపురాతన ఆలయం @ncbn, @PawanKalyan ల కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. కడప రేణిగుంట జాతీయ రహదారి 716 విస్తరణలో భాగంగా ఆంజనేయపురం వద్ద అభయ ఆంజనేయ స్వామి ఆలయం తొలగింపును అడ్డుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు భూమన కరుణాకరరెడ్డి గారు మాట్లాడుతూ.. జాతీయ రహదారి డిజైన్ మార్పు చేసే అవకాశం ఉన్నా కక్ష సాధింపుగా ఆలయం కూల్చివేత దారుణం. సనాతన ధర్మ పరిరక్షణ అంటున్న పవన్ కళ్యాణ్ ఇదేనా హిందూ ఆలయాలు పరిరక్షణ అంటే? హిందూ ఆలయాల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు, వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయపురం అభయ ఆంజనేయ స్వామి ఆలయం కూల్చి వేశారు, పల్లవ రాజుల కాలంనాటి పురాతన ఆలయం ఇది. అగస్త్య మహాముని, అన్నమయ్య పూజించిన ఆలయం, కంచి చంద్రశేఖర్ స్వామీజీ పూజించిన ఆలయం.
29
44
1
182
51,195
Idi chusi savandi urike titadam tappa inkem radu meeku 🤦
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
1
3
574
#YCPFakeBrathuku #YCPFakePropaganda #PsychoFekuJagan కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ దేవాలయాలపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని.. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకుల సమ్మతితో దేవతా మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మూలవిరాట్ ను దేవాలయం నుంచి కొత్త నిర్మాణంలో ప్రతిష్టించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే ఆలయ నిర్మాణాన్ని తొలగించారు. కానీ గొడ్డలి పార్టీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయం కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే (2023లో) దేవాలయ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. #AndhraPradesh
445

మహాపచారం - మహాపాపం! తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో దశాబ్దాల నాటి హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం విషయం తెలుసుకుని.. ఆలయ కూల్చివేతను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు #SaveTemplesFromTDP #SadistChandraBabu
486
4,926
70
6,222
41,277
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
17
302
36
464
57,218
Editors use #Ghaati clips and drop banger edit for #AnushkaShetty 🔥
Anushka ki padalsina song Song Potential & Aura waste ipotundi
2
375