🌪️ CYCLONE ALERT: STAY PREPARED! ⚠️
👨💼 Commissioner Sri Rahul Meena, IAS
📍 Monitoring the Situation from the Command Control Room
🌧️ In view of the heavy rainfall, the Commissioner has directed all officials to remain on HIGH ALERT 🚨.
#RMC #CycloneAlert #StayPrepared #StaySafe
🖥️ He instructed officials to continuously monitor the situation through the 24/7 Command Control Room and take immediate action to ensure public safety and minimize inconvenience.
📞 EMERGENCY ASSISTANCE: 9494060060 ☎️
#PublicSafety #StayAlert
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
తుఫాన్ వేళ అప్రమత్తం
కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కమిషనర్ శ్రీ రాహుల్ మీనా ఐ. ఏ .ఎస్
#RMC #CycloneAlert #StayPrepared #EmergencyPreparedness
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
📞 అత్యవసర సహాయం: 9494060060
#StaySafe #WeatherAlert
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి.
తుఫాన్ హెచ్చరికలను, అధికారుల సూచనలను పాటించండి.
ప్రజల భద్రతే మా ప్రాధాన్యత
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ #DisasterManagement #StayAlert
🏗️ CC Road Construction Works on J.N. Road
📍9th Ward | Rajamahendravaram Municipal Corporation
As part of its efforts to improve urban infrastructure, Rajamahendravaram Municipal Corporation is undertaking CC road construction works on J.N. Road in the 9th Ward.#CCRoadWorks
🚧 The works aim to provide better transportation facilities for the public, ensure smoother traffic movement, and improve road connectivity through the construction of quality roads.
🏙️ Better Roads – A Better Rajamahendravaram! #RMC #RoadDevelopment #UrbanDevelopment
🚧 నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, సాఫీ రాకపోకలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.
🏙️ మెరుగైన రహదారులు – అభివృద్ధి చెందిన రాజమహేంద్రవరం!
#RMC #Rajamahendravaram #RoadDevelopment
🚧 నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, సాఫీ రాకపోకలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.
🏙️ మెరుగైన రహదారులు – అభివృద్ధి చెందిన రాజమహేంద్రవరం!
#RoadDevelopment #CCRoadWorks #UrbanDevelopment
🗳️రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 72 వార్డుల ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ
📢ఓటర్లకు ముఖ్య గమనిక!
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 72 వార్డులకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాను 24-10-2026న ఫారం-1తో #MunicipalElections
సహా ప్రచురించడం జరిగింది.
ఓటర్ల జాబితా అందుబాటులో ఉన్న కార్యాలయాలు:
✅రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కార్యాలయం
✅రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం
✅తహసిల్దారు కార్యాలయం–రాజమహేంద్రవరం అర్బన్
✅తహసిల్దారు కార్యాలయం–రాజమహేంద్రవరం రూరల్
✅ తహసిల్దారు కార్యాలయం–రాజానగరం
#VoterAwarenes
✅ఇతర సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు
🗳️ప్రజలకు విజ్ఞప్తి:
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉంచిన ఫొటో ఓటర్ల జాబితాను పరిశీలించి, తమ పేరు మరియు వివరాలను సరిచూసుకోవాలని కోరడమైనది.
🏛️రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
#RMC #VoterList2026
🌪️🚨 తుపాను హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
తుపాను ప్రభావం సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు పాటించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
🏠 ఇళ్ల పైకప్పులు, తలుపులు, కిటికీలను భద్రపరచుకోండి.
#StaySafe #Rajamahendravaram #DisasterManagement
📱మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసి, అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించండి.
🍞అత్యవసర ఆహారం, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచుకోండి.
🌳చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండండి.
🌊 వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి.
#StayAlert
🎣మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు.
⚡తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు.
పుకార్లను నమ్మవద్దు.అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించండి.
🚨అత్యవసర సహాయ నంబర్లు (SEOC):
📞112 | 1070 | 1800 425 0101
☎️RMC హెల్ప్‌లైన్:9494060060
🏛️రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
#CycloneAlert
🌪️అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి!⚠️
రాజమహేంద్రవరం నగర ప్రజలు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో కురిసే వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
📞ఫిర్యాదులు/అత్యవసర సమాచారం కోసం:
☎️9494060060
📲 కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
📢 క్రింది సమస్యలను ఈ నంబర్‌కు తెలియజేయండి:
💧 వర్షపు నీరు నిలిచిపోవడం
🚰 డ్రైనేజీలు పొంగిపొర్లడం
💡 వీధి దీపాల సమస్యలు
🌳 చెట్లు విరిగిపడటం
🤝 మీ సమస్యలను వెంటనే తెలియజేయండి.
#toofan #rmc #toofanalert #streetlights
సురక్షితమైన రాజమహేంద్రవరం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాము.
జారీ చేసినవారు:
కమిషనర్,
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ.
#waterstagination #rajamahendravaram #staff #watersupply
📢 పీజీఆర్‌ఎస్ కార్యక్రమం తాత్కాలికంగా రద్దు ⚠️
📅 కాలవ్యవధి: అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకు
📌 స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో,
#PublicGrievance #CitizenServices #AndhraPradesh @Collector_EGRJY @ncbn @Dr_NarayanaP @CDMA_APGov
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ శ్రీ రాహుల్ మీనా గారు తెలిపారు.
#Rajamahendravaram @AndhraPradeshCM
🗳️ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసి, తదుపరి అధికారిక ప్రకటన వెలువడే వరకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించబడదు.
🙏 ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించగలరని కోరుతున్నాము.
🏛️ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (RMC) #RMC












