Ramesh Naidu Nagothu (@RNagothu) header
Ramesh Naidu Nagothu (@RNagothu) profile picture

State General Secretary - @BJP4Andhra ||Former State President - @BJYM4andhra || Ex Students Union Chairman & https://teapawt.org/t.co/UUYpPLc9i3 || #ABVP || #పల్లెమనసు

Tirupati, India
Joined March 2017
Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)Photo by Ramesh Naidu Nagothu (@RNagothu)
నాకు ఇష్టమైన వ్యక్తులలో ,ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఒకరు , స్వర్గీయ NTR గారితో కలిసి బసవతారకం హాస్పిటల్ స్థాపనలో సహకారం అందించిన వ్యక్తి , అలాంటి గొప్ప వ్యక్తులను నేరుగా కలుసుకోవడం చర్చించడం మిక్కిలి సంతోషం 🙏 #drnori #DrNoriDattatreyudu
1
5
9
202
Ramesh Naidu Nagothu retweeted
𝐖𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞’𝐬 𝐧𝐨 𝐄𝐕𝐌 𝐭𝐨 𝐛𝐥𝐚𝐦𝐞… NDA storms Andhra Municipal polls with a massive 93 out of 100 seats, all through ballot paper. 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐈𝐍𝐃𝐈 𝐚𝐥𝐥𝐢𝐚𝐧𝐜𝐞’𝐬 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞 “𝐄𝐕𝐌 𝐫𝐢𝐠𝐠𝐢𝐧𝐠” 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐣𝐮𝐬𝐭 𝐠𝐨𝐭 𝐬𝐡𝐫𝐞𝐝𝐝𝐞𝐝.
171
726
62
3,281
159,514
పకృతి పరవశిస్తున్నది - ప్రజలు ఓట్ల రూపంలో కూటమిని ఆశీర్వదిస్తున్నారు … #GreatVictoryDay
4
8
242
సెంచరి దాటిన బిజెపి విజయం
4
6
223
Ramesh Naidu Nagothu retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు నగరపాలక సంస్థలోని 60వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ కూరపాటి రఘునాథ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు
7
11
582
Ramesh Naidu Nagothu retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 3వ వార్డులో కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ నలిశెట్టి శ్రీనివాసులు గారికి హృదయపూర్వక అభినందనలు
1
6
10
638
Ramesh Naidu Nagothu retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ (GVMC) 53వ వార్డ్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి ఉమ్మిడి సుజాత గారికి హృదయపూర్వక అభినందనలు
1
13
15
661
Ramesh Naidu Nagothu retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి పిల్లా రామకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు
1
12
19
578
గిద్దలూరు బిజెపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి JV నారాయణ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, మద్దతుగా ర్యాలీ అనంతరం MLA అశోక్ రెడ్డి గారితో కలిసి మీడియా సమావేశం
3
6
197
గిద్దలూరు మున్సిపల్ చైర్5 అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ జాడి వెంకట నారాయణ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ప్రజలను కలుసుకుని కూటమి పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాను. స్థానిక శాసనసభ్యుడు అశోక్ రెడ్డి గారు, నాయకత్వంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సోము విర్రాజు గారు, పాకా సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను #SomuVeerraju #Giddaluru #Alliance #BJP #AndhraPradesh
4
6
232
Ramesh Naidu Nagothu retweeted
In the wake of Cyclone Arnab, spoke with the Chief Ministers of Andhra Pradesh, Puducherry, Odisha and Chhattisgarh and assured them of every assistance to mitigate the hardship of the people in the face of the disaster. NDRF and SDRF teams have sprung into action and are continuing rescue and relief operations on a war footing. IMCTs will soon be sent to assess the impact and further assistance required. Government of India stands with the people with resolute commitment.
181
1,397
44
10,359
2,144,238
నందలూరు నాగిరెడ్డి పల్లి 3 MPTC ఎన్నికలల్లో ప్రచారం , కూటమి తరపున బిజెపి అభ్యర్థి ఆదినారాయణ గెలుపు కోసం
6
10
209
స్థానిక సంస్థల ఎన్నికల గీతం విజయవాడ రాష్ట్ర కార్యాలయం నందు పార్టి నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగింది
7
1
16
367
On behalf of the people of Andhra Pradesh, I extend my warmest birthday wishes to Shri @AmitShah Ji, Hon’ble Union Home Minister of India. Your commitment to national security, unity, integrity, and the progress of our nation continues to be an important part of India’s journey towards a stronger and more prosperous future. On this special occasion, I pray for your good health, happiness, and long life. May you continue to serve our great nation with dedication and contribute to India’s growth, security, and development for many more years to come. #HappyBirthdayAmitshah 🇮🇳 Jai Hind! Bharat Mata Ki Jai! #HappyBirthdayAmitShah #AmitShahJi #NationFirst #JaiHind
2
14
215
గిద్దలూరు శాసనసభ్యుడు శ్రీ అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మెన్ అభ్యర్థి శ్రీ JV నారాయణ గారు , ఈ సందర్భంగా శ్రీ కృష్ణ కిషోర్ గారు అందించిన సహకారానికి బిజెపి రాష్ట్ర కమిటి తరపున ధన్యవాదాలు తెలపడం జరిగింది….
1
4
250
దశాబ్దాలుగా బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నా, ఆ పార్టీ నాయకత్వం ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదు. ప్రజలకు దూరమై, నెగెటివ్ రాజకీయాలకే కాంగ్రెస్ పరిమితమైంది. #ShahExposesRahul
4
12
234
Today inaugurated local body elections management office by BJP state president Sri @MadhavBJP garu and State Health Minister Sri @satyakumar_y garu #Localbodyelections
4
19
354
Heartfelt congratulations to the newly appointed Governors of six states! 🇮🇳 Best wishes to Shri @OmMathur_Raj Ji, Shri @rajendraarlekar Ji, Shri @BrajmohanRamBjp Ji, Dr. @drsudhayadav Ji, Dr. Dhal Singh Bisen Ji and Shri @dushyanttgautam Ji as they take on their new constitutional responsibilities. May their tenure be marked by integrity, impartiality and a strong commitment to public welfare. May they continue to uphold the values enshrined in our Constitution, strengthen democratic institutions and inspire greater harmony, progress and development across their respective states. Wishing them every success in their service to the people and the nation. 🇮🇳 #Governor #Kerala #TamilNadu #Odisha #Karnataka #Uttarakhand #Sikkim
3
7
257