తప్పక తానొప్పక.... #SayNoToAlcohol team నుంచి బయటకు వచ్చా..
గెలుపు రుచి చూడాలి గా బ్రో
చిన్నపటి నుంచి అలాంటి సినిమాలు చూసే కదా పెరిగాము @RGVzoomin ... వ్యవస్థ అనేది సపోర్ట్ చేయకపోతే వికాస్ దూబే లాంటి వాళ్ళు పుట్టరు.. దావూద్ లాంటి వాళ్ళు.. ఇప్పుడు ఈ బిష్ణోయ్... వ్యవస్థ వద్దు అనుకున్న రోజు వాళ్ళ ఆటలు కూడా సాగవు.. అంతా మన రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది...
సల్మాన్ ఖాన్ జింకను చంపినప్పుడు లారెన్స్‌కు తొమ్మిదేళ్లు.
తొమ్మిదేళ్ల వయసులోనే ఇదంతా అర్థమై, 25 ఏళ్ల తర్వాత పగ తీర్చుకోవడానికి వచ్చాడని ఎవరైనా నమ్మితే.. నేనేం చేయలేను
Full Video youtu.be/ISJLf1yGc18
మీరు చెప్పింది నిజమే.. కానీ.. నంద్యాల రిజల్ట్ వచ్చేసరికి తెల్లారింది.. ఎన్నిసార్లు రిపోలింగ్ అంటూ... ఓడిపోయింది అంటూ న్యూస్ వస్తూ ఉండే.. afternoon కి బైరెడ్డి న్యూస్ వచ్చేసింది... అందుకని బైరెడ్డి కి ఎలివేషన్స్ ఎక్కువ పడ్డాయి.. నంద్యాల టైమ్ కి మా వాళ్ళు అందరూ నిద్ర పోయారు.. సద్ది న్యూస్ అయిపోయింది.. అప్పటికి NRI బ్యాచ్ వేసింది...
ఎంత కష్టపడ్డారో ఓడించడానికి... ఒంగోలు మేయర్ కి చేసినట్టు చేద్దాం అనుకున్నారు.. పప్పులు ఉడకల 😂😂😂
లంకపోతు అంజిరెడ్డి గారు గెలవడం పార్టీ కి ఒక మంచి మోరల్ బూస్ట్ 🔥
@BlastChesthaa
Nani retweeted
టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని కొత్తపట్నం ZPTC గా గెలిచిన అంజిరెడ్డి అన్నకు శుభాకాంక్షలు.....
కొత్తపట్నం ప్రజా తీర్పును కాలరాసే కుట్రలు అట్టర్ ఫ్లాప్.. రౌడీయిజం పనిచేయలేదు, మన అంజిరెడ్డి అన్న గెలుపును ఎవడూ ఆపలేకపోయాడు....
కొత్తపట్నం:
వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లంకపోతు అంజిరెడ్డి అన్న పై సాగిన అన్యాయాన్ని, అధికారుల కుట్రలను తుత్తునియలు చేస్తూ ప్రజా తీర్పు గెలిచింది...
కౌంటింగ్ కేంద్రంలో 790 ఓట్ల మెజారిటీ సాధించిన అంజిరెడ్డి అన్నను చూడలేక, గెలుపు సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులు , పోలీసులు బలవంతంగా బయటకు గెంటివేసి రాక్షసానందం పొందాలని చూశారు.
పోలీసుల పక్షపాతం, అధికారుల అక్రమాలు, కౌంటింగ్ హాల్ బయట సాగిన నెట్టేతలు... ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మంది అడ్డుపడినా అంజిరెడ్డి అన్న విజయాన్ని మాత్రం ఎవడూ ఆపలేకపోయారు..
ప్రజా బలం ముందు అధికారుల అన్యాయం మోకాలిల్లింది. కౌంటింగ్ కేంద్రం బయట కంటిమీద కునుకు లేకుండా సాగించిన పోరాటం చివరికి నిజాన్ని గెలిపించింది.
వైసీపీ సత్తా ముందర కుట్రదారులు చిత్తయ్యారు... లంకపోతు అంజిరెడ్డి అన్న విజయం కొత్తపట్నం ప్రజల విజయం, వైసీపీ కార్యకర్తల విజయం...
@ChunduriRavi_B
@JaganannaCNCTS
@YSRCParty
Nani retweeted
కొత్తపట్నం ZPTC కొట్టాం 🔥🤩….
లంజకొడకల్లారా రెండే రెండేళ్లు ✌️
లంకపోతు అంజిరెడ్డి: సర్పంచ్, ఎంపీటీసీ(ఎంపీపీ), జేపీటీసీ, ఎంపీపీ, జేపీటీసీ 🦁🤩 many more to go in the future
Thank you @ysjagan anna and @ChunduriRavi_B anna 🫂😍
Congratulations @BlastChesthaa 🔥🔥🔥🔥
Nani retweeted
కొత్తపట్నం జేపీటీసీ మొత్తం రౌండ్ల తరువాత వైసీపీ 800 మెజారిటీ ఉన్నా టీడీపీ కి విన్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న SEC….
తూ ఏం లంగా బతుకులు రా మీవి 😤🤦🏻♂️😭
రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ సతీమణి, ZPTC అభ్యర్థిని బత్తుల వెంకటలక్ష్మి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సీతానగరం ZPTC స్థానం నుంచి పోటీ చేసిన ఆమెపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అభ్యర్థి శ్రీహరిబాబు ఘన విజయం సాధించారు.
కేవలం ZPTC స్థానమే కాకుండా, సీతానగరం మండలంలోని మెజారిటీ MPTC స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది.
మా MLA భార్య ఓడిపోవడం ఏంటయ్యా అంటూ ఏడుస్తున్న టీడీపీ తోక పార్టీ కార్యకర్తలు....





















