Rebellion Views (@RebellionTweet) header
Rebellion Views (@RebellionTweet) profile picture

From the team of Apara Chanakya | Decoding politics with modern strategy, election data, and ancient wisdom. ♟️🇮🇳 Trends before headlines.

Hyderabad, India
Joined January 2020
Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)Photo by Rebellion Views (@RebellionTweet)
21 మంది గెలిచింది దేనికి? పార్టీ అభివృద్ధిని పట్టించుకునే నాథుడే లేడా? ఇంతమంది నాయకులు గెలిచి వచ్చినా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాల కోసం ఒక్కరైనా గట్టిగా ప్రయత్నించారా? జిల్లాకో పార్టీ ప్రధాన కార్యాలయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలని మీటింగ్స్ లో చెప్పే పరిస్థితి ఎందుకు రాలేదు? కేవలం గెలిచినంత మాత్రాన సరిపోదు, గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయకపోతే ఈ విజయానికి అర్థం లేదు. లీడర్లు మారాలి, కేడర్ ఆశయాలకు తగ్గట్టు పనిచేయాలి! ✊#JanaSena #APPolitics #LocalBodyElections #JanaSainiks @PawanKalyan @mnadendla @NagaBabuOffl @TSivasankararao
1
38
2
152
15,449
ఎదురుచూశాం, మీ వెంటే నిలబడ్డాం, ఇప్పటికీ మిమ్మల్నే నమ్ముతున్నాం. నా నాయకుడిని మళ్ళీ అత్యంత శక్తివంతమైన రూపంలో చూడాలని వేచి చూస్తున్నాను. @JanaSenaParty @PawanKalyan
1
6
162
గంటా శ్రీనివాసరావు గారు, పొంగూరు నారాయణ గారు.. వియ్యంకులు ఇద్దరూ కలిసి బాబు మెప్పు పొందడానికి పొత్తులో ఉన్న జనసేన పార్టీని బాగానే తొక్కుదామని చూస్తున్నారు. కానివ్వండి.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది! #APPolitics
1
45
2
126
1,220
Rebellion Views retweeted
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం? @PawanKalyan @ncbn @MadhavBJP @JanaSenaParty @JSPShatagniTeam
119
1,372
111
3,699
145,687
బీటెక్ రవి గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు ఎంతో సఖ్యతగా ఉన్నారని మీరే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక జనసేన కార్యకర్తకు, ఆయన కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. అన్ని రోజులూ మీవే కావు! #Pulivendula #JanaSena
6
15
361
Rebellion Views retweeted
🚨 జనసేన నాయకుడు వీరాంజనేయులు మృతిపై KK సంచలన వ్యాఖ్యలు! 👉 పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వీరాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన శివ శ్రీనివాసరావు. 👉 రాష్ట్ర స్థాయిలో 15 ఏళ్లు కలిసి ఉండాలనుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. 👉 పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 👉 బయటి వ్యక్తులు తోసివేయడం వల్లే వీరాంజనేయులు గుండెపోటుతో మరణించారని ఆరోపణ. 👉 ఆయన మృతికి కారకులు ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి! —KK #JanaSena @PawanKalyan #AndhraPradesh
167
613
15,344
We've waited, we've stood by, and we still believe. Waiting to see you back in your strongest version, my leader. 2.0 @JanaSenaParty @PawanKalyan
1
10
46
405
Rebellion Views retweeted
గౌరవ AP పోలీస్ డిపార్ట్మెంట్ వారికీ కూడా విన్నపం. మీ డ్యూటీ మీరు చేయండి. ఒక కంట్లో బెల్లం మరొక కంట్లో అల్లం పెట్టె పనులు మీకు ఒద్దు...
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
18
197
8
739
18,259
It seems @PawanKalyan Garu is under immense pressure. ఒక కార్యకర్తగా ఇక మరింత ఒత్తిడి చేయడం మంచిది కాదు. స్వస్తి 🙏
7
16
1
78
9,733
జిల్లాకో శాశ్వత పార్టీ ఆఫీస్ ఉంటే, కార్యకర్తపై చేయి వేయడానికి కూడా ప్రత్యర్థులు భయపడతారు! పార్టీకి అంతటి అపారమైన బలం ఉంది. కానీ ఆ బలాన్ని క్షేత్రస్థాయిలో సరిగ్గా సంఘటితం చేయలేక ప్రతిసారీ నష్టపోతున్నాం. క్యాడర్‌కు కావాల్సింది బలమైన సంస్థాగత అండ! @PawanKalyan @JanaSenaParty
21 మంది గెలిచింది దేనికి? పార్టీ అభివృద్ధిని పట్టించుకునే నాథుడే లేడా? ఇంతమంది నాయకులు గెలిచి వచ్చినా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాల కోసం ఒక్కరైనా గట్టిగా ప్రయత్నించారా? జిల్లాకో పార్టీ ప్రధాన కార్యాలయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలని మీటింగ్స్ లో చెప్పే పరిస్థితి ఎందుకు రాలేదు? కేవలం గెలిచినంత మాత్రాన సరిపోదు, గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయకపోతే ఈ విజయానికి అర్థం లేదు. లీడర్లు మారాలి, కేడర్ ఆశయాలకు తగ్గట్టు పనిచేయాలి! ✊#JanaSena #APPolitics #LocalBodyElections #JanaSainiks @PawanKalyan @mnadendla @NagaBabuOffl @TSivasankararao
2
7
23
522
కందుల దుర్గేష్ గారి మర్యాదా పురుషోత్తమ లక్షణం. అంతేలే నాయకుడికి పట్టనప్పుడు వీళ్ళు ఏం లెక్క చేస్తారు 🙏
3
7
81
8,982
❤️ కార్యకర్తల కు ఇన్స్యూరెన్స్ ముందుచూపు 🔥🔥🔥🔥
❤️da లో పొత్తు...
3
6
248
అయ్యా @PawanKalyan @mnadendla మీకు చెప్పిన వారికి ఓట్లు వేస్తాం చనిపోయిన కార్యకర్తకు కనీసం ఇన్స్యూరెన్స్ డబ్బులు అయినా ఇప్పించండి. 500 కట్టి పార్టీ మెంబెర్ అయ్యి ఉండే ఉంటాడు పిచ్చి మారాజు 🙏🙏🙏
నా తోటి @JanaSenaParty కార్యకర్తలారా పులివెందుల నాగులగుట్టపల్లిలో జనసేన కార్యకర్త రామాంజులు మృతి చెందారు అని ఆందోళన వద్దు 🙏🙏🙏 తీరిగ్గా @mnadendla గారు వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటారు. @PawanKalyan గారు, కార్యకర్తల చావులు చూడటానికా ఇన్సూరెన్స్ చేయించింది?
1
18
42
525
నా తోటి @JanaSenaParty కార్యకర్తలారా పులివెందుల నాగులగుట్టపల్లిలో జనసేన కార్యకర్త రామాంజులు మృతి చెందారు అని ఆందోళన వద్దు 🙏🙏🙏 తీరిగ్గా @mnadendla గారు వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటారు. @PawanKalyan గారు, కార్యకర్తల చావులు చూడటానికా ఇన్సూరెన్స్ చేయించింది?
2
40
1
112
4,707
పులివెందుల నాగులగుట్టపల్లిలో జనసేన కార్యకర్త రామాంజులు మృతి అత్యంత బాధాకరం. 💔🙏 @PawanKalyan గారు, కార్యకర్తల చావులు చూడటానికా ఇన్సూరెన్స్ చేయించింది? రేపు @mnadendla గారు వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటారు.
2
23
39
634
పులివెందుల నాగులగుట్టపల్లిలో జనసేన కార్యకర్త రామాంజులు మృతి అత్యంత బాధాకరం. 💔🙏 @PawanKalyan గారు, కార్యకర్తల చావులు చూడటానికా ఇన్సూరెన్స్ చేయించింది?
2
19
39
662
Rebellion Views retweeted
Breaking...సుంకర శ్రీనివాస్ గారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు.. జనసేన నాయకుడి మృతిపై న్యాయం చేయాలని ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తారా🙏🙏 @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @NagaBabuOffl – at Kovvur, India
13
137
3
325
10,299
ఎంత నలిగిపోయి ఉంటాడో 🙏 మన కార్యకర్తలు నలిగిపోవడం మనకి కనపడదు చంద్రబాబు గారు నలిగిపోవడం 3D లో కనపడతుంది 🙏🙏🙏 @JanaSenaParty @PawanKalyan
మరి ఇంత దారుణమా🙏🙏
3
22
55
592
Walked out of #AOT impressed enough to go look up director Pavan Sadineni's previous filmography! ఇంతకముందు ఈ డైరెక్టర్ ఒక మూవీ కూడా చూడలేదు 🤔
Just watched #AakasamloOkaTara 👍 @dulQuer delivers another soulful performance & Satvika Veeravalli is a revelation. Kudos to #PavanSadineni, @gvprakash’s magical music, and @GeethaArts for backing such pure, feel-good cinema.
172
Just watched #AakasamloOkaTara 👍 @dulQuer delivers another soulful performance & Satvika Veeravalli is a revelation. Kudos to #PavanSadineni, @gvprakash’s magical music, and @GeethaArts for backing such pure, feel-good cinema.
1
1
3
477
ఒకే హిట్ సినిమా.. రెండు వేర్వేరు సీక్వెల్స్! ప్రశాంత్ వర్మ విజన్‌తో ‘జై హనుమాన్’ (రిషబ్ శెట్టి) వస్తుంటే, ఒరిజినల్ నిర్మాతలు ‘హనుమాన్ 2’ (వైష్ణవ్ తేజ్) తో సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ ఆసక్తికరమైన పోరులో ప్రేక్షకుల మనసు గెలుచుకునేది ఎవరో చూడాలి! #JaiHanuman #Hanuman2
1
12
250