
పుట్టింది PRABHAS అభిమానిగా పెరిగింది PRABHAS అభిమానిగా మరుజన్మ అంటు ఉంటే పుట్టేది PRABHAS అభిమానిగానే 🚩🚩🚩🚩🚩🚩🚩 My Backup ID @B_Shivashanth
RebelWood
Joined May 2025
- Tweets33.2K
- Following7.7K
- Followers7.8K
- Likes17.4K
Pinned Tweet
#Prabhas All Photos Thread
Movies, Personal, Audio Functions, Test Shoot & Etc....
#RebelWood #RebelStarPrabhas
B Shivashanth Reddy™ retweeted
తెలంగాణలో ఇదీ బడుల పరిస్థితి
ఇదీ విద్యార్థుల దుస్థితి
విద్యాశాఖ మంత్రిగా రేవంతుడి నిర్వాకమిది
B Shivashanth Reddy™ retweeted
నెల రోజులైనా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు – రైతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం!
అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి
నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు పంట తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కాంటాలు వేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు.
ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాపంగా మారారని విమర్శిస్తూ, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమే కాకుండా వెంటనే కాంటాలు వేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలని, వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని కోరారు. తడిసిన ధాన్యం వల్ల రైతులకు నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతులను ఆదుకోవాల్సిన సమయంలో రాజకీయాలు కాదు.. బాధ్యత ముఖ్యం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు, కాంటాలు, తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, మంగలిపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
B Shivashanth Reddy™ retweeted
People of Nirmal hit streets in massive numbers to condemn Congress and its attempt to create anarchy.
Watch my speech at Mahapadayatra:
#SaveDemocracyRemoveAnarchy teapawt.org/i/broadcasts/2WXKeQjVz…
B Shivashanth Reddy™ retweeted
దుబాయ్, ఒమన్‌లో కూర్చొని ఫేక్ పోస్టులు పెట్టే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫేక్ సోషల్ మీడియా బ్యాచ్‌కు బండి సంజయ్ అన్న మాస్ వార్నింగ్! 🔥
B Shivashanth Reddy™ retweeted
కాషాయ జెండాల రెపరెపలు…
కార్యకర్తల ఉత్సాహం…
భాగ్యనగరంలో మహా పాదయాత్ర! 🚩🔥
శ్రీ @AmitShah గారి సారథ్యంలో కదం తొక్కిన ప్రతి కార్యకర్త సంకల్పం ఒక్కటే…
NEXT TELANGANA! 🪷
#BJPTelangana #AmitShah #BjpShanthikumar #SaveDemocracyRemoveAnarchy
B Shivashanth Reddy™ retweeted
Mota bhai target pettadu, inka Congress,BRS laku Chukkale
𝗧𝗮𝗿𝗴𝗲𝘁 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 🪷 ✊
B Shivashanth Reddy™ retweeted
🚨 ఆదోనిలో జనసేన అధిష్ఠానానికి షాక్ ఇచ్చిన జనసేన రెబల్ అభ్యర్థి మల్లప్ప సతీమణి ఘన విజయం! 🔥
👉 ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సుమారు 4,000 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్న స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్.
👉 జనసేన రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన స్వప్న నాయకర్.
👉 పొత్తులో భాగంగా చివరి నిమిషంలో చేజారిన జనసేన చైర్మన్ సీటు!
👉 టీడీపీ, వైసీపీ అంచనాలను తలకిందులు చేసిన ఫలితం.
👉 ఆదోనిలో టీడీపీ కంచుకోటకు స్వతంత్ర అభ్యర్థి గండి కొట్టడంతో.. భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ!
ఆదోనిలో రాజకీయ సమీకరణాలను మార్చేసిన స్వప్న నాయకర్ విజయం! 🔥 #Adoni
B Shivashanth Reddy™ retweeted
తెలంగాణకు సీఎం.. ఢిల్లీ పెద్దలకు బౌన్సర్!
సీఎం పదవి హుందాతనాన్ని మంటగలుపుతూ బాడీగార్డ్‌గా మారిన రేవంత్ రెడ్డి
B Shivashanth Reddy™ retweeted
భాగ్యనగరంలో అమిత్ షా గారి మహా పాదయాత్ర లో జరిగిన సంఘటన పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చేసిన చిల్లర వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ గారు! 🔥
B Shivashanth Reddy™ retweeted
Remember this @INCTelangana
One day you will regret for this comments. He will make your Telangana Congress life miserable.
B Shivashanth Reddy™ retweeted
After a long time @AmitShah ji has given a powerful speech targetting ruling party I.e.Congress party in Telangana.
But @KTRBRS is disappointed as there is no mention of his party in Amit Shah Ji speech.
Reason for ignoring BRS is simple you have ZERO seats and eventually you are ignored. As simple as that.
He ignored you as if you never existed.
“Khata-Khat” promises vs delivery!
At Hyderabad’s Maha Padayatra, Hon’ble Union Home Minister Shri @AmitShah ji questioned Rahul Gandhi over Telangana’s six guarantees, contrasting them with Hon’ble PM Shri @narendramodi ji government’s record on Article 370, Ram Mandir and action against terrorism and Naxalism.
#SaveDemocracyRemoveAnarchy
B Shivashanth Reddy™ retweeted
కాంగ్రెస్ మరియు BRS చేసిన చిల్లర కామెంట్స్ కి @bandisanjay_bjp అన్న సమాధానం.
అమిత్ షా గారి మీటింగులో జరిగిన సంఘటన పైన క్లారిటీ ఇచ్చిన సంజయ్ అన్న.
B Shivashanth Reddy™ retweeted
దూల తీరింది @TelanganaGalam_
B Shivashanth Reddy™ retweeted
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ వేముల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసింది. ఉద్యమకారుల త్యాగాలతో ఏర్పడిన స్వరాష్ట్రంలోనే వారికి భరోసా లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యమకారుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం, జీవనోపాధి కల్పించాలి. రాష్ట్రంలోని ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, వారికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
ఉద్యమకారుల త్యాగాలను రాజకీయాలకు పరిమితం చేయకుండా, వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలి.
B Shivashanth Reddy™ retweeted
Friends, Please do watch my latest podcast with Retd Col Rakesh Sharma on Indo-China border and Inside Indian Army.
𝐒𝐭𝐫𝐚𝐢𝐠𝐡𝐭 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐩𝐨𝐢𝐧𝐭 𝐰𝐢𝐭𝐡 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝.
@TelanganaMaata
How strong is India compared to China along the border? What are China’s strategic objectives, and how prepared is the Indian Army to address the challenges along the Line of Actual Control (LAC)?
In this episode of Straight to the Point with Telangana Maata, we have an insightful conversation with Col Rakesh Sharma, discussing India’s national security, the India–China border situation, military capabilities and the evolving geopolitical landscape.
🇮🇳 Topics covered in this episode:
India–China border tensions and the current security environment
Understanding the Line of Actual Control (LAC)
China’s military strategy and its objectives along the border
Comparative military strength of India and China
Infrastructure development and strategic advantages along the border
Indian Army’s preparedness and operational capabilities
Challenges faced by Indian soldiers in high-altitude regions
Modern warfare and the future of India’s national security
India’s strategic preparedness to address emerging threats
This conversation offers valuable insights into India’s defence preparedness, military strategy and the challenges facing our national security.
Watch the full episode and share your thoughts in the comments!
If you find this conversation informative:
👍 Like the video
📢 Share it with your friends
🔔 Subscribe to Telangana Maata for more insightful conversations.
PODCAST: Straight to the Point
CHANNEL: Telangana Maata
GUEST: Col Rakesh Sharma
youtu.be/I3SOy-I-IPE?si=3420…
























