SS Sagar TRS (@SSsagarHyd) header
SS Sagar TRS (@SSsagarHyd) profile picture

A taxes geek. Into political Commentary. Highly opionated! Food. ❤️HYD. Views are personal. RT not endorsements

Telangana
Joined April 2023
రైతులను పంట వెయొద్దన్న ముఖ్యమంత్రికి ఆ పదవి ఎందుకు? చరిత్రలో రైతులను పంట వెయొద్దన్న తొలి ముఖ్యమంత్రి @revanth_anumula
5
40
1
162
13,816
.@KTRBRS కు సూటి ప్రశ్న విసిరిన కవితక్క పదేండ్లు పాలించి ఆదిలాబాద్ కోసం ఏం చేసిండ్రు? ఒక యూనివర్సిటీ పెట్టాలే, CCI తెరువలే రేపో మాపో ఆదిలాబాద్ కు వస్తున్న కేటీఆర్ దేనికి సమాధానం చెప్పాలి
2
3
222
In word and spirit @RaoKavitha is delivering on what she has been advocating Youth with no political background are being encouraged by TRS party All the best @akash_kolluru @BRSparty can never do this nor @INCTelangana
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, కో ఆర్డినేటర్ గా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘు ను నియమించారు.
1
3
190
సొంత ఇంటి ఆడబిడ్డ కవితక్క నే నానా రకాలుగా సోషల్ మీడియా లో పార్టీ లో బాధ పెట్టిండ్రు పింకీస్ ఇంకా బయట వారి సంగతి తలుచుకుంటే ఘోరం కవితక్క విషయంలో వంకరగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్పదు
1
2
182
దేశం బయట బీజం, దేశం లోపల భుజం మొన్న లండన్ లో ఒక పెళ్లిలో కలిసిన హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి కొన్ని డీల్స్ ( ఒప్పందాలు) కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు ఎలా జరుగుతుంది అనే సమాచారం రేవంత్ కు ఫహీం ద్వారా అందజేస్తున్న హరీశ్ రావు ఫహీం కురేషి BRS పెద్దలకు అత్యంత ఆప్తుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి గానీ, కొంగరకుర్డు లాంటి భూ దందాలు గానీ అన్ని నేరుగా BRS పెద్దలే డీల్ చేస్తారు @FaheemQureshinc @BRSHarish @revanth_anumula
2
2
1
11
10,912
Guntanakka with his friends Chepte vinaru
What’s brewing ??? @FaheemQureshinc and BRS leaders Harish Rao & Mahmood Ali at a private event
213
అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు కొమురం భీమ్ గారు ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికి ఘన నివాళులు
2
55
91
5,681
తెలంగాణ యువకుడిని చంపిన ఆంధ్ర వాళ్ళు ఇందుకే కదా ఆంధ్ర అంటే అసహ్యం మాకు
2
112
Congratulations @Dr_Nalamasa1212 on your candidacy as our MLC representative. I am confident that your hard work, leadership, and vision will earn the faith of the people. Best wishes for a successful campaign! ✌️
వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రకటించారు ఎన్నికల కో ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్ గా సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ ను నియమించారు.
11
46
131
21,073
Wholesome to watch them both like this!
The Way He Is Admiring Her 🤌❤️
3
206
ప్రాణహిత నది నుంచి కళ్ల ముందే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతున్నా వాడుకోకుండా రైతుల పొలాలు ఎండబెడుతున్నది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు తీరని నష్టం చేస్తున్నది కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోంది ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద కాఫర్ డ్యాం నిర్మించి నీటిని మళ్లించి సాగు, తాగు నీరు అందించే చర్యలు చేపట్టాలి నవంబర్ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నాం.. లేకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్దే ఆందోళనకు దిగి రైతుల పక్షాన కొట్లాడుతాం
6
41
87
6,595
SS Sagar TRS retweeted
Before passing judgment, please understand the tradition ❤️ We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar. See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with! The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️ Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
పూలు పేర్చితే బతుకమ్మ అంటారు. మీ పైత్యం పండుగ మీద రుద్దకండి 🙏🏽
235
1,018
99
9,419
944,537
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు ఉంటే.. ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి.
7
62
1
102
8,387
Thank you @RaoKavitha akka Your recent visit to HCU and reflection on Rohit Vemula’s issue while addressing the students has woken up the govt from deep slumber
Rohith Vemula’s name must stand for more than a painful chapter in our history. It must inspire us to build a future where no student is made to feel inferior, excluded or unwelcome because of their caste or social background. Every student deserves dignity. Every student deserves equal opportunity. And every student deserves an educational institution where they can pursue their dreams without fear of discrimination. Today, I directed officials to prepare the draft of the Rohith Vemula Telangana Bill within three months. The proposed legislation will focus on protecting students’ rights, preventing discrimination and creating meaningful safeguards in higher educational institutions. The drafting process will bring together students, educators, legal experts, civil society and NALSAR University of Law, because those affected by discrimination must have a voice in shaping the solution. Rohith’s memory deserves more than words. It deserves meaningful action. Our commitment is to a Telangana where every student belongs, every dream matters and dignity is never denied. #RohithVemula #RohithVemulaTelanganaBill #StudentRights #SocialJustice
1
5
318
దూప అయినప్పుడే బావి తవ్వుకుంట అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల పై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు
6
48
107
11,963
😭😭🤣🤣🤣
179
Same to same anna @KTRBRS ఎంత రెస్ట్ తీసుకున్నా ఏం లాభం 🤣🤣
109
Malli cover drivelu Vanta vandutunnaru ani Singareni vallu chee poo annaru anta
4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంది ఇందుకేనా @KTRBRS 🤣 NaptolGaddam 🤣
1
1
376
గ్రామీణ మహిళలకు వ్యవసాయమే వ్యాపకం కుటుంబాన్ని చూసుకోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు పొలం పని.. పాడి, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మా ఆడబిడ్డలు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు గ్రామీణ ఆర్థిక ప్రగతి చక్రానికి ఇరుసుగా ఉన్న మా ఆడబిడ్డల కష్టాలకు, త్యాగాలకు కనీస గుర్తింపు దక్కక పోవడం అత్యంత విచారకరం ఈ రోజు మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా సాగులో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 80 శాతం భాగస్వాములుగా ఉన్న మహిళల శ్రమను గుర్తించుకుందాం.. గౌరవించుకుందాం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం -2026 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చట్టం చేయాలి.. మహిళా రైతులకు, రైతు కూలీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించాలి ఆకాశంలో సగం అయిన మా ఆడబిడ్డలు సాగులో తామే సర్వస్వం అయినందుకు ఒకింత గర్వంగా ఉన్నా వారి కష్టానికి గుర్తింపు దక్కక పోవడం అంతకు మించిన బాధను కలిగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీ, కౌన్సిల్ లో మహిళా రైతుల సాధికారత చట్టం ప్రవేశ పెట్టి అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న
5
55
1
76
6,694
Paapam veedu cover cheyaleka sastunnadu 🤣🤣 హరీష్ రావు & కేటీఆర్ కు అసలు పడదు అని అందరికీ తెలుసు
బీఆర్ఎస్ పార్టీ పేరిట చక్కర్లు కొడుతున్న లేఖ ఫేక్ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ ప్రచారం
1
225