Sahadev R (@SahadevvR) header
Sahadev R (@SahadevvR) profile picture

Amaravati 🇮🇳 | YSRCP | ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ రాజధాని వద్దు అని తీర్పు ఇచ్చారు , ఆతీర్పు ని గౌరవిద్దాం @ysjagan | #తెలుగు

Guntur, India
Joined May 2015
Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)Photo by Sahadev R (@SahadevvR)
Replying to @Dr_NarayanaP
After inaugurating the statue, have you completed any of the remaining works? Absolutely nothing! Zero progress whatsoever.
1
4
756
Orey, evvadra nuvvu ila rudhuthunnav ? Konchem facts check chesukoni maatlaadu! Sandur Power Plant started in 1998. Saraswati Power Plant started in 1999. Rendu 2004 kante mundhe start ayyayi ra bewakoof! YS Jagan was already a successful businessman before entering politics and even before his late father, Dr. Y.S. Rajasekhara Reddy, became Chief Minister. Facts telusukoni maatlaadu.
యలహంకా పాలస్ ఇష్యూ ఒక ప్రైవేట్ ఇష్యూ కాదు.. అది పబ్లిక్ కి ముడిపడి ఉన్న ఇష్యూ 👇 2004 కి ముందు అంతగా ఆస్థులు లేని కుటుంబం 2006 లో 22 ఎకరాలు బెంగుళూరు లో కొని జగన్ అత్తగారిని బినామీ గా పెట్టారు YSR. 2004 కి ముందు అప్పుల్లో ఉన్న మనుషులు 2 సంవత్సరాలలో 22 ఎకరాలు, పవర్ ప్రాజెక్ట్ లు, సిమెంట్ ఫ్యాక్టరీ లు ఒక సాంరాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అన్నా చెల్లెల్లు పంచుకోడానికి కొట్టుకు చస్తున్నారు. ఇందులో నిజమైన ఎర్రిపప్పలు ఎవరు అంటే జనం. #sharmila #jagan #yelahanka
3
20
60
2,707
ఉపవాస దీక్షలతో, దీపారాధనల‌తో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
42
560
7
2,895
58,482
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
34
595
9
2,760
51,089
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
306
2,276
255
7,964
632,655
31,471 ఓట్లు ఎక్క‌డికి పోయాయో?
#ఒకేక్యూరెండులెక్కలు ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్‌లో సంచలన నిజాలు 👇 #ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu thesouthfirst.com/telugu/nat…
44
565
13
2,044
88,235
Mr. @naralokesh, 𝗸𝗲𝗲𝗽 𝘆𝗼𝘂𝗿 𝗚𝗲𝗹𝘂𝘀𝗶𝗹 𝗯𝗼𝘁𝘁𝗹𝗲 𝗿𝗲𝗮𝗱𝘆. Open Challenge: Claiming credit is easy; proving it takes records. I openly challenge you to place the date-stamped project files and MoUs on the table. One can understand the pressure you are under after that Data Chori and recent companies moving away from Andhra to neighbouring states. On one hand, you are making unsubstantiated claims that every entrepreneur is seeking to invest in AP and that too only because of you, and on the other hand key economic indicators such as unemployment rates, Falling Power demand, no growth in tax collections and so forth are clearly exposing your lies about galloping economy. 1. DECLINING POWER DEMAND Power Sales by DISCOMs: Financial Year| Power Sales - FY 2023–24| 71,722 MU - FY 2025–26| 70,885 MU Energy Dispatch: - FY 2023–24: 79,758 MU - FY 2025–26: 78,546 MU POWER SALES AND ENERGY DISPATCH BOTH DECLINED! 2. STAGNANT STATE TAX REVENUES State's Own Tax Revenue Financial Year| Revenue - FY 2023–24| ₹85,922.36 Cr - FY 2025–26| ₹86,552.65 Cr CAGR OVER TWO YEARS: JUST 0.15%! 3. RISING UNEMPLOYMENT Andhra Pradesh's National Ranking Period| National Rank - Q1 FY 2026–27| 4th - Q2 FY 2026–27| 2nd ANDHRA PRADESH AMONG THE COUNTRY'S TOP STATES IN UNEMPLOYMENT! In fact, I don’t have to again call you a credit chor, by now everybody is well aware of that, several companies in the map which you attached have made investment decisions during the period of the YSRCP Government. I won’t take the trouble of mentioning every company that had decided to associate with the State during our period. Just mentioning a few of those investments that are directly attributable to the efforts of the YSRCP Government. 𝗝𝗦𝗪 – teapawt.org/sajjanjindal/status/20… 𝗕𝗿𝗼𝗼𝗸𝗲𝗳𝗶𝗲𝗹𝗱 – khaleejtimes.com/world/asia/… 𝗔𝗠 𝗚𝗿𝗲𝗲𝗻- indianexpress.com/article/ci… 𝗥𝗲𝗻𝗲𝘄 𝗣𝗼𝘄𝗲𝗿 – linkedin.com/posts/sumant-si… 𝗦𝗵𝗿𝗲𝗲 𝗖𝗲𝗺𝗲𝗻𝘁 – thehindu.com/news/national/a… 𝗛𝗶𝗻𝗱𝘂𝘀𝘁𝗮𝗻 𝗖𝗼𝗰𝗮-𝗖𝗼𝗹𝗮 and 𝗜𝗻𝗱𝗼𝘀𝗼𝗹 – Refer to the GO's
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
70
406
9
1,159
49,823
షర్మిలపై చూపించిన ప్రేమలో కనీసం 10 శాతం.. నాపై చూపించి ఉంటే ... నా ప్రాణాలు దక్కేవి...!
4
69
3
504
3,277
టీడీపీ మీడియా ప్రచారానికి కొన్ని ప్రశ్నలు.. సర్వే నంబర్లు 176, 177, 178 దిశాంక్ రికార్డులు చూశారా? అసలు యజమానుల వాదన ఎందుకు చూపించడం లేదు? షర్మిల పేరుతో కథనాలు నడిపే ముందు భూ రికార్డులు కూడా పరిశీలించండి. జర్నలిజం చేయండి.. రాజకీయ ప్రచారం కాదు! సిగ్గు ఉండాలి మీకు...
2
68
4
169
15,819
Dont Miss This One Must Retweet And Spread This One! ఈరోజు షర్మిల కు మద్దతు ఇస్తున్న తమ్ముళ్లు. ఒక్కసారి మీ నాయకుడు చంద్రబాబు సొంత మామకు ఎలా వెన్నుపోటు పొడిచాడు చూడండి.
6
461
5
1,373
28,813
"ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి" అన్నట్టుగా పక్కింట్లో పెళ్ళికి ఇక్కడ కుక్కల హడావిడి ఎందుకు ? టిడిపిని ఎవరు స్థాపించారు? ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడుపుతున్నారు? హరికృష్ణ ని సీఎం చేయాలని ఎన్టీఆర్ ఏ సందర్భంలో అన్నారు ? వీటిపై.. పచ్చ మీడియా ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది.!
49
171
3,606
Sahadev R retweeted
ఎనిమిది సంవత్సరాలు కూడా సీఎం గా సేవలు చెయ్యలేదు 2500 కోట్లు పెట్టి విగ్రహం. ఆంధ్రా ప్రభుత్వం 2015-2025 పది సంవత్సరాలు టూరిజం కి పెట్టిన బడ్జెట్ 1500 కోట్లు బ్రతికున్నప్పుడు వెన్నుపోటు ఇప్పుడు ఏమో విగ్రహాలు!
The hill you see in this video is called Neerukonda Hill in Amaravati. It is the same hill where the proposed 600-foot NTR statue and memorial, reportedly estimated to cost ₹2,500 crore, is planned to come up.
4
6
19
817
Scrutiny సందర్భంగా Nomination కేంద్రంలోకి @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థిని అనుమతించకుండా అడ్డుకున్న పులివెందుల @JaiTDP ఇంచార్జి బీటెక్ రవి. Scrutiny తన సర్పంచ్ nomination ను తిరస్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చిన బీటెక్ రవి. కనీసం nomination నిలుపుకోలేకపోతే ఊర్లో పరువు పోతుంది తనకు ఆత్మహత్యే శరణ్యం పురుగుల మందు తాగి చస్తాను అని ఉదయం నుండి ఆవేదన వ్యక్తం చేసిన @JanaSenaParty నాయకుడు రామంజులు. "మనం TDP వెనుక నడవట్ల, కలిసి నడుస్తున్నాం" అన్నావ్ కదా అన్నా @PawanKalyan 🙏 పక్కన నడుస్తున్న వాళ్ళని చంపుతున్నారు ఈ sadist నాకొడుకులు 💦 నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదు, 2029 ఎన్నికలకి సరైన నిర్ణయం తీసుకో అన్నా @PawanKalyan చాలు 🙏 #APLocalBodyElections
68
349
41
859
40,620
Municipal elections rigged! Zilla Parishad elections rigged! Mandal Parishad elections rigged! Now, even Gram Panchayat elections, which are supposed to be conducted above party politics, are rigged! Whatever the election, democracy itself is being completely rigged! A wolf in sheep’s clothing. This is “Naracracy”, Nara’s rule masquerading as democracy! Nara has become the modern-day Dushasana, publicly disrobing democracy in broad daylight! Just look at how local body elections are being conducted in Andhra Pradesh. A “democracy” that has sounded the death knell for free and fair elections! A “democracy” where candidates are prevented from filing nominations, and even nominations already submitted are torn up by election officials themselves! A “democracy” where polling booths are captured and the people’s votes are stolen! A “democracy” where those who actually win are declared defeated! A “democracy” where Returning Officers, police and ruling-party leaders collude to dictate election results! A “democracy” where democracy itself is put up for sale in the open marketplace, with police, officials and ruling-party leaders dividing the spoils among themselves! A “democracy” where even the State Election Commission, whose duty is to prevent such irregularities, has joined the TDP’s yellow brigade! A “democracy” that has stained Andhra Pradesh with blood and destroyed its institutions, after five years of stability and peace under our government! Only @ncbn could make all this possible! The attempts to murder MP Y. S. Avinash Reddy and former Tadipatri MLA Kethireddy Peddareddy during the Panchayat elections stand as direct evidence of the mafia raj being run by Chandrababu Naidu. A TDP MLA and his followers descended on Peddareddy’s residence with hundreds of goons, attempted to kill him in the very presence of the police and even set vehicles on fire. And what followed? Those responsible for these atrocities were shielded by the ruling establishment, while false cases were foisted upon the very victims of the attacks! This is the kind of “democracy” we are witnessing in Andhra Pradesh today! I am attaching some videos that serve as direct evidence of the horrific incidents that have unfolded across the State during the Panchayat elections. Watch them and see for yourselves! tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
17
442
3
1,156
15,207
Mulapeta (Bhavanapadu) Port – Srikakulam district
6
21
506
YS Jagan Mohan Reddy laid the foundation stone for the ₹22,000-crore Pinnapuram Integrated Renewable Energy Project in May 2022. The 5,230 MW project combines solar, wind and pumped-hydro storage, aiming to make Andhra Pradesh a major renewable energy hub.
3
27
81
2,582
రామాయపట్నం పోర్టు YS JAGANMOHAN REDDY #Ysjagan
2
30
2
120
7,162
స్టిక్కర్ బాబు గారు, మీది అంతా U-టర్న్ తొండి.. మా లోకేష్ బాబు ప్రత్యేక హోదా గురించి నిజం చెబుతున్నాడు కావాలంటే వినండి..తెలుసుకోండి.. లోకేష్ బాబు వల్లే ప్రజలు టీడీపీ గురించి నిజాలు తెలుసుకుంటున్నారు.. #ThankYouLokeshSir @naralokesh #JustReminding
8
110
12
198
సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేస్తున్న టీడీపీ శ్రేణులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ బొత్స అనూష. పిటిషనర్‌ను ట్రోల్ చేసే వీడియోలను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇప్పటికే జగన్ భార్యపై కూడా మార్ఫింగ్ వీడియోలు చేస్తూ నీచంగా ట్రోల్ చేస్తున్నా పట్టించుకోని వైసీపీ. ధైర్యంగా హైకోర్టును ఆశ్రయించి ట్రోలర్స్‌పై చర్యలకు పోరాడిన బొత్స అనూష. నిన్నటి నుంచి దివంగత వైఎస్సార్‌ను సైతం నీచంగా ట్రోల్ చేస్తున్నా కనీసం పట్టించుకోని వైసీపీ.
11
113
8
545
18,383
How does EV DOCTOR work? (In simple terms, with some science.) Basically, its an ECG for lithium-ion batteries :) Feel free to ask questions below, happy to take them one by one. @Ajayv93 @batteryoktech
4
5
4
18
1,015