Sharish hankar 🍭 retweeted
01.11.26 - 9 : 15 AM 🎬
#Raring2Conquer #RC17
నాలుగు జెండాలు మోస్తున్న వైఎస్సార్సీపీ జెండా కూలీలు!
#JendaGorrelu #JendaCoolie
సింహం సింగిల్ గానే వస్తుంది. వైయస్ఆర్ సీపీ పార్టీ ఒకవైపు.. మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు. చంద్రబాబు, సొంతపుత్రుడు, దత్తపుత్రుడు అందరూ కలగూరగంపలా కలిసొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.
- మంత్రి జోగి రమేష్
#YSRCP #JogiRamesh #NCBN #PawanKalyan




















