Subhashini M (@Subhashini_TDP) header
Subhashini M (@Subhashini_TDP) profile picture

Ex State Organising Secretary, TDP - Telangana

Hyderabad
Joined September 2010
Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)
నా ట్వీట్ల మీద కామెంట్స్ పెడుతున్న జఫ్ఫా / బఫ్ఫా లకి రిప్లై ఇవ్వదలచుకోవడం లేదు. లాస్ట్ టైం ఒక తమ్ముడు చెప్పాడు.. followers లేని వాళ్ళతో నీకు ఏంటి అక్కా అని
2
29
9,202
తేదీ: 18 నవంబర్ 2026 స్థలం: హైదరాబాద్ “నషా ముక్త్ భారత్” – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి: సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలంగాణ యువత భవిష్యత్తును డ్రగ్స్ మహమ్మారి బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. ‘నషా ముక్త్ భారత్’ (మాదకద్రవ్యాల రహిత భారత్) స్ఫూర్తితో సమాజంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన ప్రసంగంలోని ముఖ్య అంశాలు: యువత భవిష్యత్తుకు ముప్పు: ఐటీ, పరిశ్రమలు, విద్య, వైద్యం రంగాల్లో అగ్రగామిగా నిలవాల్సిన మన రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెరగడం తీవ్ర ఆందోళనకరం. డ్రగ్స్ అనేది కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా, ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని, చివరికి సమాజ భవిష్యత్తునే నాశనం చేసే ప్రమాదకరమైన సమస్య. మైనర్లు, కళాశాల విద్యార్థులకు సైతం మత్తు పదార్థాలు చేరుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం దర్యాప్తు విభాగాల పేర్లు మారుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లు పూర్తిగా అంతం కావడం లేదు. కేవలం దాడులు, అరెస్టులతో సరిపెట్టకుండా, పట్టుబడిన నిందితులపై పటిష్టమైన దర్యాప్తు జరిపి నేరం నిరూపించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, పబ్బులపై ప్రత్యేక నిఘా: పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, అలాగే పబ్బులు, క్లబ్బులు, ఫామ్‌హౌస్‌ల పరిసరాల్లో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాల అక్రమ వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలి. అవగాహన మరియు పునరావాసం: డ్రగ్స్‌కు బానిసైన యువతను కేవలం నేరస్తులుగా మాత్రమే చూడకుండా, వారికి సరైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ మరియు పునరావాస సదుపాయాలు కల్పించి తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పారదర్శకత అవసరం: డ్రగ్స్ కేసుల దర్యాప్తు, అరెస్టులు, ఛార్జ్‌షీట్లు, శిక్షల వివరాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమగ్ర నివేదికను విడుదల చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. టిడిపి (TDP) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: డ్రగ్స్ మహమ్మారిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున విస్తృత కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కాట్రగడ్డ ప్రసూన వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడం, కరపత్రాల (పాంప్లెట్స్) పంపిణీ, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ దుష్పరిణామాలను వివరించడం మరియు యువతను భాగస్వాములను చేస్తూ భారీ బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌లకు కేంద్రంగా మారకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కన్న కలలను కాపాడేందుకు ప్రభుత్వాలు, యంత్రాంగం, ప్రజలు కలిసికట్టుగా పనిచేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇట్లు, కాట్రగడ్డ ప్రసూన మాజీ ఎమ్మెల్యే, సనత్ నగర్ నియోజకవర్గం.
1
1
5
165
భూముల సేకరణ పేరుతో పేదలకు అన్యాయం చేయొద్దు - బక్కని నర్సింహులు, షాద్ నగర్, మాజీ ఎమ్మెల్యే తెలంగాణ
1
1
5
235
అటుగా వెళుతున్న భీమ్రావు అన్నకి పచ్చ రంగు సైకిల్ తొక్కుతూ ఒక వ్యక్తి కనిపించాడు. ఆపి పరిచయం చేసుకుంటే తెలిసింది అతని పేరు లింగయ్య అని, సదాశివ నగర్, కుప్రియల్ గ్రామం, నగర మండలం, ఎల్లారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు అని. బహుశా లింగయ్య గారికి అక్కడ వాళ్ళు పార్టీ పిచ్చోడు అని ఒక బిరుదు ఇచ్చి ఉండొచ్చు. అయినా వెనుకాడలేదు పార్టీ మీద అన్నగారి మీద తనకున్న అభిమానం కొద్దీ సైకిల్ కి ఎల్లో రంగు వేసుకుని తన జీవనాన్ని సాగిస్తున్నాడు. నీలాంటి వాళ్లు మాలాంటి వాళ్ళకి ఆదర్శం అన్న 🙏 లింగయ్య గారికి నీ అభిమానం కొద్దీ బట్టలు పెట్టి సత్కరించుకున్నందుకు భీమ్రావు అన్న నీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. #Telugudesam #Telangana
1
1
126
*కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బక్కని నరసింహులు..* *రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలమైనా చంద్రబాబుపై ఏడుపు ఎందుకు?.* *నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో తెలంగాణ సాధించి కుటుంబానికి పదవులు కట్టబెట్టుకున్నారూ.?* *ఒకే కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రులు,ఎంపీలు..* *కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు భూమి ఎంత? ముఖ్యమంత్రి అయ్యాక ఎంత పెరిగింది?* *బీఆర్ఎస్ నేతలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు ఫైర్..!* షాద్‌నగర్,(ప్రజావినికిడి):బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తీవ్రంగా స్పందించారు. *రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలమైనా చంద్రబాబుపై ఏడుపు ఎందుకు?.* రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం గడిచినా ఇంకా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెడితే,ఆ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు. *పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను సర్వనాశనం చేసింది మీరు కాదా?.* ఒక ప్రాంతానికి ప్రాజెక్టులు నిర్మిస్తూ, మరో ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు మూడుసార్లు అండగా నిలిచి గెలిపించినప్పటికీ, ఆ ప్రాంతానికి సాగునీటి విషయంలో తగిన న్యాయం చేయలేదని విమర్శించారు. *పాలమూరు ప్రజల ఓట్లతో పార్లమెంటుకు వెళ్లి మీరు ఓట్లు వేసిన ప్రజల ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు.* పాలమూరు ప్రజల ఓట్లతో అధికారాన్ని అనుభవించి,దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత మీదేనంటూ బక్కని నరసింహులు ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి హామీలపై సమాధానం చెప్పకుండా ఇతర నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలు చేసే ముందు గత పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలుకాని హామీలు,పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని బక్కని నరసింహులు హితవు పలికారు. *నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ.* నీళ్లు,నిధులు,నియామకాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకున్న నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష్యాలను పక్కనపెట్టి ఒకే కుటుంబానికి పదవులు, అధికారం సమకూర్చుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు విమర్శించారు. *కేసీఆర్ తన కుటుంబానికే నీళ్లు,నిధులు,నియామకాలు సమకూర్చుకున్నారు?* తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు,ప్రజలు ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేస్తే, ఆ త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఒకే కుటుంబం ముఖ్యమంత్రి, మంత్రులు,ఎంపీలుగా అధికారాన్ని అనుభవించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. *ఇదేనా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన న్యాయం?.* తెలంగాణ ప్రజలకు నీళ్లు అందాయా? నిరుద్యోగ యువతకు నిధులు,ఉద్యోగ అవకాశాలు కల్పించారా? అనే అంశాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువత ఆశయాలు, అమరవీరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని బక్కని నరసింహులు హితవు పలికారు. *కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు భూమి ఎంత? ముఖ్యమంత్రి అయ్యాక ఎంత పెరిగింది?* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు సూటి ప్రశ్న సంధించారు. రాష్ట్ర విభజనకు ముందు,తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఉన్న సొంత భూమి ఎంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన భూముల వివరాలు ఎంత మేరకు పెరిగాయి? అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సమకూరిన ఆస్తుల వివరాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాల విషయంలో పారదర్శకత ఉండాలని, ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని బక్కని నరసింహులు ప్రశ్నించారు.
2
5
286
*కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు సొంత భూమి ఎంత? ముఖ్యమంత్రి అయ్యాక ఎంత పెరిగింది?.* *కేసీఆర్‌కు బక్కని నరసింహులు సూటి ప్రశ్న.?* షాద్‌నగర్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు సూటి ప్రశ్న సంధించారు. రాష్ట్ర విభజనకు ముందు, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఉన్న సొంత భూమి ఎంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన భూముల వివరాలు ఎంత మేరకు పెరిగాయి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సమకూరిన ఆస్తుల వివరాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాల విషయంలో పారదర్శకత ఉండాలని, ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని బక్కని నరసింహులు ప్రశ్నించారు.
1
1
4
345
పుట్టినరోజు శుభాకాంక్షలు @vimala_tndf
1
5
245
A story that should trend today. #women TDP💛
4
80
1
214
3,359
Clena Sweep 11/11 11 వ నెల 11 సీట్ల పార్టీను 11 ఎంపీటీసీ స్థానాలకు 11 కొట్టి 11 మోహన్ రెడ్డి పార్టీని "పదకొం"బెట్టింది ఇబ్రహీంపట్నం మండల టీడీపీ #Yodha
3
21
137
4,843
Done watching #Ramayana. Bollywood didn’t mess it up that badly, but I still believe Indian mythological epics are best handled by South Indian cinema, especially Tollywood 💯 Watching the legendary NTR portray Lord Rama felt like witnessing divinity itself. His majestic presence, grace, and divine aura made you feel as though you were witnessing Lord Rama exactly as described in Valmiki’s Ramayana. ❤️🙏 But Ranbir looked dull, with drooping shoulders, lacking the majestic and divine presence expected of Lord Rama. Portraying Lord Rama isn’t just about acting. It’s about embodying divinity, dignity, strength, grace, and royalty That’s why the legendary NTR remains immortal in his portrayal of Lord Rama, and why generations call him as “Yuga Purushudu”🙏 #Bollywood #Tollywood #RamayanaMovie #RamayanaPart1
62
238
12
1,402
116,498
Happy Diwali 🪔
4
118
Subhashini M retweeted
Update (9 30 AM, 3rd November 2026): The girl child is showing steady improvement. Eyes are open and all vital parameters remain stable. Initial ophthalmology and neurosurgery reviews show no major concerns. Further detailed eye evaluations and ortho surgery will follow later this week. Continuous monitoring is underway, and we are praying for a full and speedy recovery!
91
791
17
7,323
199,942
Subhashini M retweeted
నిజం గెలిచిన రోజు. న్యాయం జరిగిన రోజు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆనందించిన రోజు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో, తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టయిన దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారు .. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు. 53 రోజుల పాటు గొడ్డలి పార్టీ కక్ష రాజకీయాలకు జైలులో అక్రమంగా విజినరీ లీడర్‌ను నిర్బంధించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కుల,మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా చంద్రబాబు గారికి అండగా నిలిచారు. అభిమానుల ప్రార్థనలు, ప్రజల నమ్మకంతో నిర్బంధం నుంచి నిజాయితీగా నిలువెత్తు తెలుగు సంతకం నారా చంద్రబాబునాయుడు గారు జనం జేజేల మధ్య వచ్చిన ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. #3yrsSinceCBNreleased
351
331
182
2,437
227,482
నాకు గుర్తు ఉన్న నా బాల్యం అంటే అది విజయవాడ, పటమట, హై స్కూల్ రోడ్లో కోనేరు రాఘవరావు గారి ఇంట్లో మేము అద్దెకి ఉన్నప్పటికీ జ్ఞాపకాలే అని చెప్పాలి సుమారు 6 - 7 సంవత్సరాలు ఉన్నాం ఆ ఇంట్లో చౌదరి పేటలో ఉన్న కెనడి హై స్కూల్ కి 4th (సగం), 5th ఈ ఇంటి నుంచి వెళ్లే వాళ్ళం ఆ తర్వాత మా పక్కనే విశ్వభారతి హై స్కూల్ పడడంతో 6th నుంచి అక్కడ జాయిన్ చేశారు మా నాన్నగారు అక్కడ ఉన్నప్పుడే ల్యాండ్ లైన్ ఫోన్ గురించి తెలిసింది అక్కడ ఉన్నప్పుడే టీవీలు వచ్చాయి అక్కడ ఉన్నప్పుడే కేబుల్ టీవీ వచ్చింది అక్కడ ఉన్నప్పుడే వి సి ఆర్ అద్దెకు తెచ్చుకుని సినిమాల క్యాసెట్లు వేసుకుని చూసేవాళ్ళం ముఖ్యంగా వంగవీటి రంగా గారి అస్తమయం రోజులు అయితే మరీ భయానకం ఆరోజు "గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని, మెయిన్ గేట్ నుంచి దుండగులు వస్తే పారిపోవడానికి సిద్ధంగా దొడ్డిదారి తలుపులు తెరిచి పెట్టుకుని ఉన్న మేము; బయట కాపలా ఉన్న మా నాన్నగారు మా మేనమామ జవహర్ లాల్ ఆ తర్వాత 89 ఎన్నికలు ఈ ఇంట్లో ఉన్నప్పుడే వచ్చాయి. అప్పుడు నా వయసు 11 రాజీవ్ గాంధీ అస్తమయం చూసింది అక్కడే కాస్తో కూస్తో.. రాజకీయ ఓనమాలు నేర్చింది అక్కడే కోనేరు రాఘవరావు గారు అంటే విజయవాడ పటమట, హై స్కూల్ రోడ్లో తెలియని వారు ఉండరు ఆయన కుమారుడు కోనేరు రమేష్ గారు కూడా అదే గౌరవమైన స్థానాన్ని సమాజంలో సంపాదించుకున్నారు మూడవ తరం వాడే కోనేరు రాజేష్ నాకే అప్పుడు 11 అంటే రాజేష్ అప్పుడు అయిదారేళ్ల పిల్లవాడు అనుకుంటా అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరేసుకుంటూ ఉంటాము తెలుగుదేశం పార్టీకి ఆ మూడు తరాల కుటుంబం ఎంత సేవ చేసిందో అందరికీ తెలిసిందే. ఏనాడు తిరిగి ఆశించకుండా నిస్వార్థంతో మూడు తరాలు పార్టీకి సేవలు అందించారు ఇప్పటికి రాజేష్ కి అవకాశం వచ్చింది నిత్యం ప్రజల్లో ఉండే ఆ కుటుంబాన్ని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏 విజయం నీదే సోదరా 🚲✌️✊ ప్రచారంలో రాలేకపోయినందుకు క్షమించాలి 🙅 – at Hyderabad, India
1
10
68
5,198
ఇండస్ట్రీలో ఎవరూ లేకుండా వచ్చి స్టార్ అయ్యాడు, ఆయన్ని చూసి ఇండస్ట్రీకి వచ్చాం అని అంటుంటారు. ఆ ఫీలింగ్ నిజమైతే వీళ్ళతోనే ఇండస్ట్రీ లోకి రావడం ఆగిపోవాలి కదా!? ఆ తర్వాత వాళ్ల తమ్ముళ్లు, కొడుకులు, కూతుళ్లు, మేనల్లుడు, మేనకోడలు, మనవళ్ళు ఇండస్ట్రీకి రాకూడదు కదా!? మా అన్నయ్య @actorsrikanth కూడా ఈ మధ్య కూతుర్ని లాంచ్ చేశాడు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసే అందరికీ ఒకటే చెప్పాలి అనుకుంటున్నా... ఎస్వీ రంగారావు ఎవరు లేకుండానే వచ్చారు కాంతారావు ఎవరూ లేకుండానే వచ్చారు ఎన్టీఆర్ ఎవరూ లేకుండానే వచ్చారు ఏఎన్ఆర్ ఎవరూ లేకుండానే వచ్చారు శోభన్ బాబు ఎవరూ లేకుండానే వచ్చారు కృష్ణ ఎవరూ లేకుండానే వచ్చారు కృష్ణంరాజు ఎవరూ లేకుండానే వచ్చారు ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఒంటరిగానే వచ్చారు మూవీ మొఘల్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఇలా చాలా చాలా మంది ఎవరూ లేకుండానే వచ్చారు ఒంటరిగానే వచ్చారు ఇలా లిస్టు రాసుకుంటూ పోతే పెన్నులు సరిపోవు – at Hyderabad, India
27
27
2
161
22,325
వారసత్వం అంటే కేవలం ఆస్తుల పంపకాలు కాదు తల్లిదండ్రులు సాధించిన ఘనతని తరతరాలు తెలిసేలాగా పదిలం చేయడం ఆ తండ్రి నడిచిన బాటలో పిల్లలు నడవడం సుద్దాల హనుమంతు గారి గురించి ఇప్పటి తరం పిల్లలకి తెలియకపోవచ్చు కానీ ప్రతి తరానికి ఆయన గొప్పదనాన్ని చాటి చెప్పే ఇలాంటి కొడుకులు, కూతుర్లు ఉండటం ఆయన చేసుకున్న అదృష్టం గత మూడు సంవత్సరాలుగా చూస్తున్న... సుద్దాల అశోక్ తేజ గారి ఈవెంట్ కి మినిమం 200 మంది వస్తారు అందరినీ పేరుపేరునా కుటుంబం అంతా అదే ఆత్మీయమైన పలకరింపు 😍 – at Hyderabad, India
1
8
381
అద్ధి లెక్క 💪👌 ✍️ చైతన్య రథంలో తెలంగాణకు స్థానం జై తెలుగుదేశం జై తెలంగాణ జోహార్ అన్న ఎన్టీఆర్ 🚲✌️✊ – at Hyderabad, India
1
4
175
Protect Her Today, Secure Her Tomorrow — HPV Vaccine Awareness Cervical cancer is one of the most preventable cancers — and protection starts early. The HPV vaccine gives young girls a powerful shield against cervical cancer later in life.(1/3)
1
3
7
321
– at Hyderabad, India
Happiest Birthday my Darling @gopika_meka 😍🤗😘💃 May God Bless u with all the LOVE ❤️ & Success 🎓
3
179