నవ్వుతూ కనిపించే మనిషి వెనుక ఎన్నో చెప్పలేని బాధలు ఉంటాయి🥹
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కదా... కానీ ఆ నవ్వు వెనుక ఆయన పడిన కష్టాలు, బాధలు, అవమానాలు ఎవరికీ తెలియవు!
ప్రజల కోసం తన బాధలన్నీ దాచుకుని నవ్వుతూ ముందుకు సాగే నాయకుడు మన పవన్ కళ్యాణ్!
17
జనసేన పార్టీ అంటే ఎంత అభిమానమో చూడండి..? అందుకే రాజోలు గడ్డ... జనసేన అడ్డా... అనేది... రాజోలు నియోజకవర్గం మోరి గ్రామంలో కనిపించిన ఒక వినూత్న అభిమానం Pawan Kalyan Ram Talluri JanaSena Party
#PawanKalyan
#Chandrababu
#GaneshBaraiva
#AndhraPradesh
#PawanKalyanFans
Janasena
APPolitics
RamojiExcellenceAwards2026
ఒక వ్యక్తి విజయం
అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు.
ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది.
- PawanKalyan
1000 rugs donated to
Tribal families by PawanKalyan garu.
#Tribal #AndhraPradesh
నా భక్తి
అనే ఆకలిని తీర్చగ ...
అమ్మ అన్నపూర్ణేశ్వరీ దేవి
నీకు వడ్డించిన భోజనంలోని ...
ఓ నాలుగు మెతుకులను
నాకు ప్రసాదించు తండ్రీ మహాదేవ ...
శివోహం శివోహం
20
134
జీవిత
పయనంలో ...
"ఏమైంది" అని అడిగేవాడు
"ఏమీ కాదులే" నేను ఉన్నానని ...
ధైర్యం చెప్పి నడిపించేవాడు
ఒక్క తండ్రి శివుడు మాత్రమే ...
శివోహం శివోహం
భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా
DrMalleshwari Chunduri గారు ఈరోజు
నామినేషన్ దాఖలు చేశారు..
నామినేషన్ వేసినప్పుడే అభ్యర్థి విజయం ఖరారు అయ్యింది..
ఎన్నికలు అనంతరం మెజారిటీ లెక్కింపు కోసమే
ఇక ఎదురు చూడాల్సి ఉంటుంది..
.
శివ...
నేను పొందిన అన్ని కాలములకు నీవే అధిపతివి...
నాకు చెందిన అన్ని కర్మలకు నీవే ప్రత్యక్ష సాక్షివి...
శివ...
నేను చేసినా ఖర్మ ఫలం నా గుండె కోత కొస్తే...
నేను పలికే నీ నామా స్మరణ ముక్తి ఫలము నియ్యదా ఏమి...
మహాదేవా శంభో శరణు.






