SumanTV (@SumanTV) header
SumanTV (@SumanTV) profile picture

SumanTV | Redefining Digital Media 🌐 Delivering high-impact content across Celebrity, Health, Devotional & News etc. Your brand’s gateway to millions. 🚀

Hyderabad, India
Joined October 2017
An evening of celebrating the legend called RANABAALI ❤️‍🔥 #RANABAALI GRAND PRE-RELEASE EVENT TODAY from 5 PM onwards 🤩🤩 📍Shilpakala Vedika, Hyderabad Watch live here! ▶️ youtube.com/live/2ql4KyDhyCU #Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26. #NeverForget #RanabaaliOnOct16th #sumantv
1
4
483
#CrazyKalyanam మూవీ టీమ్ సందడి! #JimJimTaara పాటకు స్టెప్పులేస్తూ అలరించిన #CrazyKalyanam మూవీ టీమ్! #AnupamaParameswaran #Naresh #AkhilRaj #sumantv
351
టేకాఫ్‌ తర్వాత ఊడిపోయిన టైరు.. త్రుటిలో తప్పిన ప్రమాదం! ఇరాన్‌లో బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే టైరు ఊడిపోవడంతో పాటు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే మషద్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కుదుపులతో బ్యాగులు పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
6
155
42,140
#DC ఇప్పుడు WORLDWIDE STREAMING, only on #SunNXT ఒక రా వరల్డ్. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఒక మరపురాని ప్రయాణం. NOW STREAMING WORLDWIDE, ONLY ON @sunnxt తెలుగు | తమిళ్ | కన్నడ | మలయాళం 4K • Dolby Vision • Dolby Atmos 🔥 DC వరల్డ్‌లోకి ఎంటర్ అవ్వండి. bit.ly/DCTELUGU #DC #DCMovie #NowStreaming #SunNXT #OTT #OTTRelease #IndianCinema #TeluguMovies #TamilMovies #KannadaMovies #MalayalamMovies #4K #DolbyVision #DolbyAtmos #WatchNow #Entertainment #SumanTV #SumanTVOfficial
2
2,879
SumanTV retweeted
Dear Srinivas, we will take all necessary steps to bring back Aruna garu from Kuwait. @OfficeofNL will pursue the matter.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అరుణ అనే పొట్టకూటి కోసం కువైట్ కు వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడే చిక్కుకూపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలి వేడుకుంటుంది @naralokesh అన్న. దయచేసి వారికి అత్యవసరంగా సహాయం చేసి స్వదేశానికి రప్పించండి అన్న.
44
186
1
1,804
371,906
🔥 అర్జున్ రెడ్డి UNCUT వెర్షన్ రీ-రిలీజ్ చేస్తాం..! #ArjunReddy అన్‌కట్ వెర్షన్‌ను మరోసారి థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా అభిమానులకు ఇది గుడ్ న్యూస్! 🔥 #ArjunReddy #ReRelease #VijayDeverakonda #SandeepReddyVanga #Romanchakam #TrailerLaunchEvent #SumanthPrabhas #AnanthikaSanilkumar #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
1
3
2,581
🌊 నేపాల్‌లో భారీ వరదలు.. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు..! నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నది ఉప్పొంగడంతో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో త్రిశూలి నది కూడా ఉప్పొంగుతోంది. తాజా సమాచారం ప్రకారం 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. వీరిలో 19 మంది నేపాల్ పోలీస్, 9 మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. నేపాల్ ఆర్మీ, పోలీసులు, APF సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. #NepalFloods #Rasuwa #Bhotekoshi #TrishuliRiver #NepalPolice #APF #Floods #BreakingNews #SumanTV #SumanTVOfficial
2
1,551
🚨 ఇరుముడి సినిమాను తీసేశారని ధర్నా చేస్తున్న ప్రజలు..! థియేటర్‌ నుంచి #Irumudi సినిమాను తొలగించారంటూ ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తమకు సినిమా ప్రదర్శన కొనసాగించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి. #Irumudi #Movie #Theatre #Remove #People #Rally #IrumudiMovie #RaviTeja #Audience #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
2
5
1,436
🔥🎶 అందరూ వైబ్ అవుతున్న పాట వచ్చేసింది..! #ZombieReddy2 నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న #JumJumJhumthaara పాట ఇప్పుడు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. ❤️‍🔥🔥 🎧 హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి.. ఇక వైబ్ అవ్వడమే! 😎 🎼 మ్యూజిక్: #Gowrahari 🎤 సాంప్రదాయ గానం: #Naagavva 🎤 ర్యాప్: #VSHN 🦸 Superhero #TejaSajja ⭐ Real Star #Upendra 🎬 #PrasanthVarma #JumJumJhumthaara #ZombieReddy2 #TejaSajja #Upendra #PrasanthVarma #ShanayaKapoor #TeluguCinema #Tollywood #SumanTV #SumanTVOfficial
772
🔥 KGF ఒక స్టైల్.. TOXIC వేరు.. యశ్ యాక్టింగ్ సూపర్ అసలు..! రాకింగ్ స్టార్ #Yash నటించిన #Toxic సినిమాపై ప్రేక్షకులు ఆసక్తికరమైన స్పందన వ్యక్తం చేస్తున్నారు. KGFతో పోలిస్తే TOXIC పూర్తిగా భిన్నమైన స్టైల్‌లో ఉందని.. యశ్ యాక్టింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 🎬🔥 #ToxicPublicTalk #Yash #GeetuMohandas #Toxic #PublicTalk #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
710
😂 "ఏం సుమంత్.. నవ్వవా..?" #Romanchakam ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుమంత్ ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. 😄 #Romanchakam #TrailerLaunchEvent #SandeepReddyVanga #SumanthPrabhas #AnanthikaSanilkumar #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
492
💋🚗 ప్రియుడి కారుపై ప్రియురాలి 3400 ముద్దులు..! ప్రియుడి కారుపై ఏకంగా 3,400 ముద్దులు పెట్టి.. వాటి గుర్తులను అలాగే ఉంచిన ప్రియురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 😲 ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి. #Car #Kisses #AnchorSaiBairi #SocialMedia #ViralVideo #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
405
🎬🔥 "ముందే డబ్బా కొట్టడం దేనికి.. ట్రైలర్ చూడండి!" #Romanchakam ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి ముందే అంచనాలు వేయడం కంటే ట్రైలర్ చూస్తే అసలు విషయం అర్థమవుతుందంటూ తెలిపారు. #Romanchakam #TrailerLaunchEvent #SandeepReddyVanga #SumanthPrabhas #AnanthikaSanilkumar #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
355
🔥 ‘టాక్సిక్’లో యాక్షన్, రొమాన్స్ మామూలుగా లేవంటున్న ఫ్యాన్స్..! రాకింగ్ స్టార్ #Yash నటించిన #Toxic సినిమాపై ప్రేక్షకుల నుంచి ఆసక్తికరమైన స్పందన వస్తోంది. యాక్షన్, రొమాన్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ చెబుతున్న మాటలు ఏంటి? Toxic Public Talk పూర్తి వీడియోలో చూడండి! 🎬🔥 #ToxicPublicTalk #Yash #GeetuMohandas #Toxic #PublicTalk #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
434
🌟 డా. ప్రీతి రెడ్డి సక్సెస్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..! తన విజయానికి కారణమైన వ్యక్తులు, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, తన ప్రయాణం గురించి #DrPreethiReddy ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? పూర్తి ఇంటర్వ్యూలో తెలుసుకోండి. #DrPreethiReddy #MallaReddyVishwavidyapeeth #EmotionalStory #PoliticalEntry #BJP #BRS #MallaReddy #SwapnaSumanTV #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
383
💔 "14 ఏళ్లకే అమ్మ పోయింది.. అత్తమ్మే సర్వస్వం!" తన జీవితంలోని విషాదకరమైన బాల్య జ్ఞాపకాలను, తనను పెంచిన అత్తమ్మ గురించి #DrPreethiReddy భావోద్వేగంగా పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రయాణం వరకు ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చూడండి. #DrPreethiReddy #MallaReddyVishwavidyapeeth #EmotionalStory #PoliticalEntry #BJP #BRS #MallaReddy #SwapnaSumanTV #SumanTV #TeluguShorts #SumanTVOfficial
🤝 Paid partnership
260
💬 "పెళ్లికొచ్చిన పెద్దలందరికీ ఇదే నా విన్నపం..!" జోగి రమేష్ కోడలు #Meghana కుటుంబ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. #JogiMeghana #JogiRajeev #JogiRamesh #AndhraPradesh #FamilyDispute #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
228
🎬🔥 ‘Romanchakam’ ట్రైలర్ విడుదలైంది..! యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న #Romanchakam ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 😍 🎥 ట్రైలర్ చూసేయండి.. సెప్టెంబర్ 3న థియేటర్లలో కలుద్దాం! ❤️ #RomanchakamTrailer #Romanchakam #Sumanth #Ananthika #TeluguCinema #Tollywood #September3 #SumanTV #SumanTVOfficial
200
💔 "నేను పడ్డ కష్టాలు ఎవరికీ తెలీవు..!" తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎన్నో అనుభవాలను #MadhuriRathod ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 🎤 తన ప్రయాణం గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలను పూర్తి ఇంటర్వ్యూలో చూడండి. #MadhuriRathodDance #ActorMadhuriRathod #Madhuri #TeluguFolkSongs #TeluguDancers #TrendingNowTelugu #ExclusiveInterview #SumanTVInterview #SumanTV #SumanTVOfficial
🤝 Paid partnership
359