MOHD ABID ALI (@TPCCali) header
MOHD ABID ALI (@TPCCali) profile picture

@INCIndia| 🇮🇳Believe in the ideology of indian national congress |India is for Every Indian| #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

union of india
Joined November 2014
Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)Photo by MOHD ABID ALI (@TPCCali)
MOHD ABID ALI retweeted
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వస్తుంది. పార్టీకోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, 📍 గాంధీ భవన్, హైదరాబాద్.
3
35
77
2,372
MOHD ABID ALI retweeted
ఈ రోజు గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జీ శ్రీ బిఎం సందీప్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
24
57
1,798
MOHD ABID ALI retweeted
Warm birthday wishes to Hon’ble Shri @PriyankKharge Ji, Minister for Home Affairs, Government of Karnataka. May you be blessed with good health, happiness, strength and continued success in your service to the people of Karnataka. May the year ahead bring you greater achievements and new milestones. Wishing you a wonderful birthday and many more years of dedicated public service! 💐🎂
3
22
295
Is this democracy or suppression of free speech? Why are photos of Rahul Gandhi being restricted in India? India deserves answers, not censorship! #Democracy #RahulGandhi
21
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారు పిలుపునిచ్చారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలమని, వారి భాగస్వామ్యంతోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. #JaggaReddy #TelanganaCongress #CongressParty #GandhiBhavan
27
- మంత్రి పొన్నం ప్రభాకర్ 📍 గాంధీ భవన్, హైదరాబాద్. @Ponnam_INC
15
MOHD ABID ALI retweeted
తెలంగాణలో కరువు పరిస్థితుల నివారణకు రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని PAC నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. 2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కాంగ్రెస్ PAC తీర్మానం చేసింది. జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులగణనకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. - మంత్రి పొన్నం ప్రభాకర్ 📍 గాంధీ భవన్, హైదరాబాద్.
34
51
1,573
గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జ్ బీఎం సందీప్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. #RevanthReddy #MaheshKumarGoud #GandhiBhavan #TelanganaCongress
25
MOHD ABID ALI retweeted
With people’s support we are confident of reaching 1 crore votes and winning 90 seats in the next Assembly elections! ❤️🫡 @revanth_anumula
15
24
6
74
2,964
MOHD ABID ALI retweeted
Hon’ble CM Sri A. Revanth Reddy Participates in TPCC–PAC Meeting at Gandhi Bhavan teapawt.org/i/broadcasts/2RekJZYdy…
27
27
45
1,953
MOHD ABID ALI retweeted
Warm welcome to the newly appointed AICC Telangana In-charge @BMSandeepAICC Ji at Gandhi Bhavan by Hon’ble Chief Minister Shri A. Revanth Reddy Garu and PCC President Mahesh Kumar Goud Garu
2
37
67
1,004
MOHD ABID ALI retweeted
"I am very optimistic about India."
87
297
12
977
23,048
MOHD ABID ALI retweeted
Narendra Modi cannot engage in a debate with Rahul Ji on either political or spiritual matters.
The deeper I go into Indian spiritual and religious traditions, the clearer it becomes. The BJP and RSS are uncouth, greedy, casteist male chauvinists with absolutely no understanding of our spiritual and religious traditions.
11
3
2
26
618
MOHD ABID ALI retweeted
Warmly received today at Gandhi Bhavan, TPCC Office, by TPCC President Shri Mahesh Kumar Goud ji, Hon’ble Chief Minister of Telangana Shri A. Revanth Reddy ji, CWC Members, Sachin Sawanth AICC Secretary, Ministers, PAC Members, and several senior Congress leaders.
2
18
84
1,047
Warmly welcomed AICC In-charge Shri Sandeep Ji to Hyderabad and Gandhi Bhavan in the presence of Hon’ble Chief Minister Shri A. Revanth Reddy Garu and senior party leaders. Later, attended the Political Affairs Committee (PAC) meeting at Gandhi Bhavan today, discussing key organisational matters and the way forward.
25
66
843
MOHD ABID ALI retweeted
హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసిసి ఇంచార్జీ సందీప్ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
41
64
1,700
MOHD ABID ALI retweeted
కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకం
1
37
81
2,653
MOHD ABID ALI retweeted
మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి అజ్మత్ హుస్సేన్, మాజీ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గార్ల ప్రెస్‌మీట్ teapawt.org/i/broadcasts/2mdVzqjLE…
23
39
733
सच्ची भारतीय आध्यात्मिक परंपरा समानता और समावेश की है, किसी एक के वर्चस्व की नहीं। @RahulGandhi @GauravPandhi @kharge
11
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా… ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి నూతన దిశ! విద్యకు పెద్దపీట… విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత… ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి సరికొత్త అడుగులు!
2
36