Banala Taneesh Babu (@TaneeshBB) header
Banala Taneesh Babu (@TaneeshBB) profile picture

Politician I Raise Voice for Voiceless people

Joined September 2018
మోంథా తుఫాన్ పరిహారం అందలేదని ప్రజలు నిలదీస్తున్న సమాధాన ఇవ్వరేంటి @ncbn గారు?
5
199
ప్రతి రైతు పంటకు ఉచిత ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తి @ysjagan గారు కౌలు రైతులు ఇన్సూరెన్స్ కట్టలేదు ఇన్సూరెన్స్ కట్టకపోతే మేమేం చేస్తాం చెప్పండి --@ncbn గారు ఇది నాయకుడికి , దోచుకునేవారికి తేడా...
21
111
1,237
కౌంటింగ్ డే....
5
125
ముగ్గురు పొలిటికల్ సూపర్ స్టార్స్ ని ఈ రోజు చూస్తుంటే చాలా బాగుంది…
10
229
Happy Birthday @AreSyamala garu.. Wishing you good health, wealth and a very happy Birthday.. #HappyBirthday #HappyBirthdayAreSyamala #YSRCP
2
83
Banala Taneesh Babu retweeted
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. నిన్న పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం? SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి. #CBNJungleRaj
84
1,144
15
3,490
101,845
బ్యాలెట్ ఓట్లు లెక్కింపులోనే అర్థమైంది… ఇక 2029 వార్ వన్ సైడ్ గా ఉంటుందని…
6
170
అక్రమంగా నామినేషన్ పేపర్లు లాక్కున్న, పోలింగ్ బూత్ లో ఏజెంట్ ను అనుమతించకపోయిన, ఓట్లు వెయ్యనివ్వకపోయినా గట్టిగా ఫైట్ చేసి గెలిచన/ఓడిన ప్రతి వైసీపీ అభ్యర్ధిలి అభినందనలు… @ysjagan అన్నా ఈ రోజు చూస్తున్నాం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో… గుర్తు పెట్టుకోండి అన్న ప్రతి ఒక్కరికి తిరిగివ్వాలి… #AndhraPradesh #APLocalElections2026 #APlocalBodyResults
1
3
41
510
2024 లో VVPad ఛార్జింగ్ పెరిగింది, 26 లో విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ తో నైట్ నైట్ కి ఓటింగ్ శాతం పెరిగింది...
3
20
271
వేమూరు నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు అందుకుంది… అన్ని మండలాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు… #YSRCPSMVemuru #Vemuru #VarikutiAshokBabu #BanalaTaneeshBabu
1
26
225
3,232
ఆ రిగ్గింగ్ చెయ్యడం ఏంటి? చంద్రబాబు గారు మీరు ఇలాచేసే గెలుస్తున్నారా ప్రతిసారి ? #APLocalBodyElections #SaveAndhrapradesh #AndhraPradesh #VarikutiAshokBabu #BanalaTaneeshBabu
1
73
ఎన్నికలు సజావుగా జరిగాయి హమ్మయ్య అంటున్న SEC గారిని అడుగుతున్నాం, సజావుగా జరిగితే కొన్ని బూతుల్లో వున్నవోట్లకన్న అధిక ఓట్లు ఎందుకు పోలవుతాయి?? @CEOAndhra Should answer to this. #ElectionCommissionFailedConductingElectionInAndhra #ElectionCommissionFailed #AndhraPradesh
1
149
Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి దగ్గరకి ఒక రౌడీ షీటర్ దూసుకుని రావడమేంటి? ఆ రౌడీ షీటర్ మొన్న టీడీపీ ఆఫీస్ లో వున్నాడు నిజం కాద? ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేస్తున్న కుట్రనే … #Cbnfailedcm #SaveAndhrapradesh #APLocalBodyElections
51
రాష్ట్ర ప్రభుత్వం జగన్ గరిమీద కుట్రలు చేస్తుంది, చంద్రబాబు గారు మీ విజనరీ ఇదేనా? జగన్ గారిని ఎన్నికల సమరంలో అడ్డుకోలేక ఇలా కుట్రలు పన్నుతున్నారా?
3
63
జగన్ అన్న వేసిన స్లీవ్ మడుస్తా ట్రాప్ లో పడ్డారు, అల్లర్లు చేశారు….
1
90
అన్ని చోట్ల రిగ్గింగ్ జరుగుతుందని పోలీసులకు చెప్పిన ఎందుకు పట్టించుకోలేదు? అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కస్తున్నరా? #APPolice #AndhraPradesh #APlocalbodyelections2026
1
101
మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు ఓటు వెయ్యనివ్వరా? ప్రజాస్వామ్యం లో ఉన్నామా? రాజ్యాంగ బద్దమైన పాలనలో ఉన్నామా? @ncbn గారు?
22
పులివెందులలో ఓటెయ్యనివ్వకిండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నామా లేదా చంద్రబాబు గారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులనే రౌడీల్లా మారిస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి చంద్రబాబు గారు? @ncbn #CBNFailedCM #AndhraPradesh
1
5
114
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు, ఎలక్షన్ లో అభ్యర్ధులను తప్పించడానికి బేరసారాలు నడుపుతున్నారు.. రాష్ట్రంలో మాత్రం యువత పై హత్య యత్నం జరుగుతుంది.. జంగారెడ్డి గూడెం లో ఈ రోజు జరిగిన దారుణం చాతగాని ప్రభుత్వానికి నిదర్శనం @JaiTDP
1
38