Tharun Reddy (@Tarunkethireddy) profile picture
Hyderabad
Joined August 2022
ఫలించిన హైదరాబాద్ పీడియాట్రిషియన్, డాక్టర్ శివరంజని పోరాటం. రూ.9 కోట్ల మెడిసిన్ ఇకపై రూ 2.5 లక్షలకే. పసి పిల్లల్లో కనిపించే కండరాల బలహీనత, మానసిక, శారీరక ఎదుగుదలను అడ్డుకునే అరుదైన జన్యు వ్యాధి AHDS నివారణకు వాడే టిరాట్రికోల్ మెడిసిన్ లోని ఇంపార్టెంట్ ఫార్ములాను ఉపయోగించి ప్రత్యామ్నాయ మెడిసిన్ ని రూపొందించిన శివరంజని మరియు యాక్సెస్‌ టు మెడిసిన్స్‌ ఇండియా ప్రతినిధి గోపకుమార్. నెదర్లాండ్స్ లో పలు ఫార్మా సంస్థల సహకారంతో కొత్త ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చిన శివరంజని. కోట్లల్లో ఒకరిద్దరికి మాత్రమే సోకే ఈ రేర్ డిసీజ్ తో బాధపడుతూ తన దగ్గరకు వచ్చిన ఆరవ్ అనే బాలుడి ట్రీట్మెంట్ కోసం తన తల్లి పడే ఆర్ధిక కష్టాలు చూసి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన డాక్టర్ శివరంజని. ఆరవ్ తో పాటు హైదరాబాద్, బెంగళూరు మరియు కేరళకు చెందిన మరో ఆరుగురు చిన్నారులూ ఇదే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తింపు. వారందరికీ ఈ నెలాఖరులో ఆ మెడిసిన్ ని తొలివిడత కింద ఉచితంగా అందజేయనున్న వైద్యులు. ఫ్యూచర్ లో ఈ మెడిసిన్ ని ఇండియాలోనే తయారు చేసి తక్కువ ధరకే అందుబాటులోకి తేవడమే తన అంతిమ లక్ష్యమన్న డాక్టర్‌ శివరంజని.
22
141
2,180
రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ కి కౌంటర్ ఇస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరు. దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నటికీ క్షమించదు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా,నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నా - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొంతమంది మా వాళ్లకి ఎర్రికుక్క కరిచినట్లు ఉంది. నిన్న మొన్న చెడు అంతా మైక్లో చెప్పి మంచి అంతా ఇంటికొచ్చి నా చెవిలో చెప్తున్నారు. అలాంటి ఎర్రి వాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డలో చేర్చాలి - సీఎం రేవంత్
1
5
775
హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ అధికారుల దాడులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని కారణంగా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సహా మరో మూడు రెస్టారెంట్లు సీజ్. పలుమార్లు నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోకుండా అపరిశుభ్రత వాతావరణంలోనే వంట చేయడం, సరైన డ్రైనేజీ సిస్టంని మెయింటెయిన్ చేయకపోవడంతో FSSAI లైసెన్స్ ని రద్దు చేసిన అధికారులు.
1
3
18
905
Urgent blood required Patient name - Y Subhadra Age - 75 Years Hospital - Kamineni, LB Nagar, Hyd Blood group - Any Contact - 9052091164 @BloodDonorsIn @HEROSFoundation
1
42
10
732
కొంతమంది మా వాళ్లకి ఎర్రికుక్క కరిచినట్లు ఉంది. నిన్న మొన్న చెడు అంతా మైక్లో చెప్పి మంచి అంతా ఇంటికొచ్చి నా చెవిలో చెప్తున్నారు. అలాంటి ఎర్రి వాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డలో చేర్చాలి - సీఎం రేవంత్
2
1
35
1,902
సిద్ధిపేటలో గాలి దుమారం. సీఎం రేవంత్ సభా ప్రాంగణంలో గాలి బీభత్సానికి నేలకొరిగిన కట్ ఔట్లు, చినిగిపోయిన ఫ్లెక్సీలు
3
2
3
46
3,913
బంజారాహిల్స్ లో కనిపించిందీ దృశ్యం. ట్రాన్స్‌ఫార్మర్ ఇంత తక్కువ ఎత్తులో అదీ ఇంత ఓపెన్ గా పెడితే ఎలా? @tgspdcl @se_op_bhills
2
26
3,433
Tharun Reddy retweeted
నాగార్జున సాగర్ నుండి ఏపీ ప్రభుతం జలదోపిడీ చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా కేంద్రం అండదండలతో చంద్రబాబు 1,600 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 90 టీఎంసీల కృష్ణా నీళ్లను తరలించాలని చూస్తున్నారు. గత ఏడాది కాలంగా పైప్ లైన్ పనులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన నల్గొండ, ఖమ్మం మరియు పాలమూరు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. తాగునీటి పేరుతో సాగునీటిని కూడా ఎత్తుకెళ్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి.లేదంటే అన్ని విధాలా పోరాటాలకు మేము సిద్ధం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ #KTR #BRSParty #TV9Telugu
2
1
4
2,082
క్షమాపణలు చెప్పిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్. గూడురులో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడున్న మా అక్కా చెల్లెమ్మలకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు, మీకు పెన్షన్ వస్తుంది అంటూ వ్యాఖ్యానించిన బలరాం నాయక్. అయితే తన ఉద్దేశ్యం భర్తలు చనిపోవాలని కాదని, కావాలనే తన వ్యాఖ్యలను వేరే రకంగా వక్రీకరించారన్న ఎంపీ.
2
2
18
1,956
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కామెంట్స్.ఈ సమాజంలో అసలైన అవినీతిపరులు అధికారులే. జర్నలిస్టులు, రాజాకీయ నాయకులు అవినీతిపరులు కాదు. జడ్చర్లలో నేను చెప్పినా అధికారులు పని చేయరు కానీ రూ.15 వేల లంచం ఇస్తే మాత్రం పని చేస్తారు.రూ.5 లక్షల బిల్లు మంజూరుకు కూడా 20% కమిషన్ అడుగుతున్నారు.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతోందో ధైర్యంగా రాసి కరప్ట్ ఆఫీసర్లను జర్నలిస్టులే బయటపెట్టాలి. అలాంటి వాళ్లకు నేను అండగా ఉంటా.
2
10
38
3,455
మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి అత్తాపూర్ నివాసంలో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అధికారుల తనిఖీలు. హైదరాబాద్, మహబూబ్నగర్ సహా మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు. కొన్ని నెలల క్రితమే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వాణి
1
6
31
2,697
టీజీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ ఐపీఎస్
1
19
663
సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ. సజ్జనార్ పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ లేదా జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలన్న రాజాసింగ్. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు నమోదైన పలు కీలక కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని వాటిపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ లేఖ
1
2
17
1,443
బాచుపల్లిలోని వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ వద్ద వందలాది మంది బాధితుల ఆందోళన. నాలుగేళ్ల క్రితం డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకు తమకు ఫ్లాట్లు అందించలేదని ఆవేదన
38
175
12
1,713
211,467
హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ. స్వాగతం పలికిన సీఎం రేవంత్,మంత్రలు. శిల్పారామం ఇందిరా గాంధీ విగ్రహం నుండి జయభేరి గ్రౌండ్స్ వరకు ర్యాలీలో పాల్గొననున్న రాహుల్.అనంతరం గిగ్ వర్కర్లతో సమావేశం. సాయంత్రం నోవోటెల్లో జరగనున్న భారత్ సమ్మిట్లో పాల్గొని నాలుగున్నరకు ఢిల్లీకి తిరుగుప్రయాణం.
21
946
అమెరికా వ్యాప్తంగా విమాన సేవలు బంద్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో తలెత్తిన సమస్య కారణంగా అన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన. విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు.
8
528
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లో ఆటోనగర్ కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. మొదటి విడత కింద క్యూర్ పరిధిలో మొత్తం నాలుగు ప్రాంతాల్లో రెండు వేల ఇందిరమ్మ ఫ్లాట్లు ఆటో డ్రైవర్లకు కేటాయింపు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ.
10
1
51
2,410