Telangana (@The29thState) header
Telangana (@The29thState) profile picture

Telangana pride! Fighting for the rights and development of Telangana. Follow for news, updates, and analysis on all things Telangana. #Telangana #JaiTelangana

Telangana
Joined June 2010
Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)Photo by Telangana (@The29thState)
A healthy Telangana is an unstoppable Telangana💪 CM Revanth Reddy building a brighter and healthier Telangana like never before! #TelanganaRising2047
3
5
372
ఒక సీఎంగా కాదు, ఆ కుటుంబాల్లో ఒకరిగా పశమైలారం దుర్ఘటన బాధితుల వద్దకు నేరుగా వెళ్లిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా @revanth_anumula అన్న నిలిచారు. బాధితుల కన్నీళ్లు తుడిచి, గోడును ఓపిగ్గా విని, 'మీకు నేనున్నా' అంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చి, తక్షణ సాయానికి నిధులు మంజూరు. ఇదే కదా ప్రజల పట్ల నిబద్ధత, ప్రేమ అంటే🙏! #pasamailaram
8
11
281
In just 18 months, CM Revanth Reddy has recharged Telangana’s economy by breaking inertia, chasing bold targets, and putting the state on India’s economic front page. This is not business as usual. This is the Revanth Effect. #TelanganaRising2047 @makeinindia @NITIAayog
🚨 GDP Per Capita Income of Indian States.
1
5
10
299
సిగరెట్ తాగడు... డ్రగ్స్ తీసుకోడు... మద్యం తాగడు... ఎలాంటి అలవాటు లేని కూల్ వ్యక్తి, రియల్ యూత్ ఐకాన్ మన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి హై ఇచ్చేది ఫుట్ బాల్ ఆడటం. – బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి #NashaMuktBharat #RevanthReddy
5
1
13
210
Elite Action Group for Drug Law Enforcement (EAGLE) తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొలిచినా, రాష్ట్రంలోకి డ్రగ్స్‌ను తీసుకురావాలని చూసినా #EAGLE కళ్ల నుండి తప్పించుకొలేరు. తస్మాత్ జాగ్రత్త…!! #SayNoToDrugs #EAGLE #Telangana
4
1
6
114
సాగుబడికి రేవంతన్న ఇచ్చిండు లక్ష కోట్లు రైతన్నలు వేసిండ్రు నాటు నాటు స్టెప్పులు! #RythuBharosa #NaatuNaatu
1
8
1
18
300
🚧 Telangana Cabinet gives the green light for a 201 km Regional Ring Road (RRR) from Choutuppal to Sangareddy! 🗓️ Approved on June 23 — southern corridor to boost infrastructure & statewide connectivity !!
4
10
3
31
5,019
పంద్రాగస్టు నాడు దేశానికి స్వాతంత్య్రం వస్తే, 2024 ఆగస్టు 15 నాడు తెలంగాణ రైతాంగ రుణ శృంఖలాలును రుణమాఫీ పధకంతో తెగ్గొట్టిన రేవంత్ సర్కార్. #RythuBharosa
6
1
15
169
సీఎం రేవంత్ అన్న 'రైతు భరోసా' అన్నదాతల జీవితాల్లో ఆనందహేల 🎉🌾
7
1
12
1,010
Once upon a city, Hyderabad sparkled as the City of Pearls. Today? Because of CM @revanth_anumula , it has become the India’s beating heart of innovation, home to 350+ Global Capability Centres (GCCs)& 3 lakh dreamers crafting the future of tech, finance, retail, and beyond.
2
15
2
25
434
ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సారే తెలంగాణ జాతిపిత
9
88
1
439
6,065
KCR's friendship with @ysjagan destroyed the water rights of Telangana. @KCRBRSPresident 's “big brother” act, vowing to turn AP’s Rayalaseema into “Ratnalaseema,”signaled Telangana’s readiness to share Godavari water. AP exploited this, threatening Telangana’s water rights.
2
4
145
🎬 𝐋𝐢𝐠𝐡𝐭𝐬, 📸 𝐂𝐚𝐦𝐞𝐫𝐚, 🎉 𝐄𝐱𝐜𝐢𝐭𝐞𝐦𝐞𝐧𝐭! The Telangana Gaddar Film Awards return to celebrate the stories and passion that inspire us all. The stage is set for an unforgettable night. Don’t miss it! @Bhatti_Mallu @KomatireddyKVR @INC_Ponguleti @TelanganaCMO #TelanganaGaddarFilmAwards #TGFA #TelanganaRising #TGFDC #filmawards
4
15
991
The Kaleswaram Project, a betrayal of Telangana’s dreams. A promise of prosperity turned into a stain of corruption, with the @KCRBRSPresident's family at its heart.
11
30
2
85
7,924
KCR, who claims he built "Kaleshwaram", faced questioning. Nune Sridhar, the "Kaleshwaram" project engineer, was detained by the ACB. Mangli, who sang "Kaleshwaram Adigo," was also called for police questioning. Was this mere coincidence? Kaleshwaram bound them together...
11
19
1,893
ఈరోజు ఒక మాట చెప్పి, రేపు ఇంకో మాట చెప్పడం @BRSparty నాయకులకు అలవాటు
6
5
170
KCR from 2014-2023 neglected Social justice, equitable treatment, resource distribution, and representation for marginalized communities like Dalits, BC's, and OBC's for his own family benefits
1
4
7
228
దొరల పాలనలో ఒక బీసీ మంత్రి పదవిని దారుణంగా గుంజుకున్నరు!అన్యాయం అంటే ఏందో గప్పుడు జూసినం. ఇయాల, రేవంత్ సర్కారు, జనాల సర్కారు సామాజిక న్యాయం అంటే ఏందో చూపించింది సామీ! పేదరికంలో పుట్టి, ముదిరాజ్ , SC, వడ్డెరలకు చెందిన బీసీ,SC బిడ్డలకు మంత్రి పదివిచ్చి,ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.
2
7
186
సామాన్యూల పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రతి ఫలాన్ని ఇచ్చే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తానన్నాడు, ఇయ్యాల చేసి చూపెట్టిండు మన సీఎం రేవంత్ అన్న. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన @SrihariVakiti గారికి హార్ధిక శుభాకాంక్షలు.
3
11
147
భూబకాసురుల అంతం ఇది హైడ్రా పంతం #HYDRAA #TelanganaRising
5
9
251