Jayyy 🫥 retweeted
My name is Kandula Ashok.
On the night of 20/01/2026, my parents were murdered in our own home. I filed a complaint at the police station, but even though 297 days have passed since the incident, I have yet to receive any justice. Please—I beg of you—help me🙏🏻.
Attended the 251 st anniversary function of the USA Marines force . Was surprised to know that it came into being one year before the creation of the USA as country itself and played an important part too ! The Marines posted in the Hyderabad US Counsulate did a parade in the presence of guests.
USA మెరైన్ కార్ప్స్ 251వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నాను. అమెరికా దేశంగా ఆవిర్భవించడానికి ఒక సంవత్సరం ముందే మెరైన్ కార్ప్స్ ఏర్పాటై కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని ఆశ్చర్యం కలిగింది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో విధులు నిర్వహిస్తున్న మెరైన్ సిబ్బంది అతిథుల సమక్షంలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది.
Jayyy 🫥 retweeted
"ఎవని కొడుకువురా నువ్వు?"
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అహంకారం
జాబ్ మేళా నిర్వహించి, అక్కడికి వచ్చిన యువకుడితో "ఎవని కొడుకువురా నువ్వు?" అంటూ అహంకారంతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
Will take care Thulasi Garu. Thank you for bringing this to my attention
@KTRoffice please reach out
. @KTRBRS garu, he is from your constituency. సిరిసిల్ల నుంచి ఒక సిటిజన్ జర్నలిస్టు నిన్న క్లియర్ కట్ న్యూస్ యాప్ లో లకావత్ సిద్దు పరిస్థితి గురించి రాశారు. ఆయన రైతు, పొలానికి వెళ్లి వస్తోంటే ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బ్రెయిన్ సర్జరీ చెయ్యాలి అంటున్నారు. గుద్దిన అవతలి వ్యక్తీ రైతే, రూ. 50 వేలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ప్రస్తుతం యశోదా హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్నారు. ఈ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్యశ్రీ పనిచెయ్యట్లేదని ఫ్యామిలీ మెంబర్ చెప్పారు. Please Help him.
Note: నేను పర్సనల్ గా వెరిఫై చేశాను.
Jayyy 🫥 retweeted
BJP సర్పంచ్ చేయబట్టే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటావ్ అని బీజేపీ సర్పంచ్ అబ్బాయికి లేనిపోనివి చెప్పడంతో అమ్మాయిని వదిలేసిన అబ్బాయి.
మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి..BJP గాళ్ళకి ఎస్సీలు అంటే ఎందుకంత చిన్నచూపో
మహబూబాబాద్ జిల్లాలో విషాదం
రెండేళ్లు ప్రేమించి కులం సాకు చెప్పి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
తీవ్ర మనస్తాపంతో 21 పేజీల నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువతి
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామి–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24)
అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంటూ, పెళ్లి చేసుకుందామని ఇటీవలే అనిల్‌ను కోరిన యువతి
ఎన్నిసార్లు అడిగినా కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న అనిల్
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, 21 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సుష్మిత
తనను మోసం చేసిన వారిని వదలకండి అంటూ తల్లిదండ్రులను కోరినట్టు సమాచారం
నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సుష్మిత కుటుంబ సభ్యులు
Akka mee father MP from zaheerabad ... posters la photos ki thappa asal em work chesthundo kooda thelidu. KTR gariki counters tharuvatha iyochu kani mee father gariki edhaina work cheyamanandi zaheerabad ki..
Jayyy 🫥 retweeted
NSUI, యూత్ కాంగ్రెస్ లాగా TRS కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే
TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎర్రవల్లి నివాసంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఇటీవలే పార్టీలో చేరిన ఆదిలాబాద్ యువనాయకులు భార్గవ్ దేశ్‌పాండే మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ గారు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ చేతిలో ఆగమైన తెలంగాణ పునఃనిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.
Jayyy 🫥 retweeted
హేయ్ మహేష్ గౌడ్ పక్కకు జరుగు..!!
భట్టి నువక్కాన్నే నిలబడు..
హేయ్ జరుగహే వివేక్ గా జరుగు..!!
సర్ సర్ ఇక్కడికి రండి.. ఇగో ఇగో ఇక్కడికి రాండి..
రాహుల్ బాడీగార్డ్స్ కంటే Best బాడీగార్డ్ performance ఇచ్చిన గుంపుమేస్త్రి..!!
Jayyy 🫥 retweeted
Do you have any ethics or morals @RahulGandhi?
How can you attend a Telangana Govt program as Chief Guest?
First Bharat Summit and then this program. Both are being held spending 100s of crores of public monies, yet are being conducted like Congress Party programs.
Such brazenness and shamelessness is unheard of in independent Indian history!
Jayyy 🫥 retweeted
స్టేజీపై మైక్ కట్ అయిందని బీభత్సం సృష్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ సీఎం హాజరైన సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని హల్చల్ చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామీ
మాట్లాడుతుండగా మైక్ కట్ అయిందని కోపంతో సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లను కొట్టి, స్టేజీపై ఉన్న పోడియంను కిందపడేసిన హరీష్ ధామీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామీ తీరుపై తీవ్ర విమర్శలు
Jayyy 🫥 retweeted
రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి
రాహుల్ గాంధీకి బాడీగార్డుల్లా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వ్యవహరిస్తున్నారు
అమిత్ షా చెప్పులు మోస్తూ, కాళ్లు మొక్కుతూ బీజేపీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు
ప్రజలు ఇచ్చిన పదవులను దిగజార్చే విధంగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల ప్రవర్తన ఉంది
తెలంగాణ ఆవిర్భావమే ఆత్మగౌరవంపై జరిగింది. ఈ రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎన్నటికీ అర్థం కాదు
– కేటీఆర్
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam”
Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees?
✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes
❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years
✳️ Promised 42% in education, employment and govt contracts to BCs
❌ Delivered - ZERO
✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families
❌ Delivered - ZERO
✳️ Promised 31% in govt contracts to SC and ST communities
❌ Delivered - ZERO
✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam
❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam
✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card
❌ Delivered - ZERO
✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget
❌ Delivered - Less than ₹1,000 Crore
The list is endless just like the saga of betrayal of Congress to Telangana
#CongressConnedTelangana
#CongressFailedTelangana
ప్రభుత్వ మీటింగ్‌లో రాహుల్ గాంధీకి ఏం పని?
కరువు కోరల్లో తెలంగాణ అల్లాడుతుంటే..
ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ మీటింగులా రేవం..తూ?
ప్రభుత్వానికి, పాలనకు ఏమాత్రం సంబంధం లేని రాహుల్ గాంధీని ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఢిల్లీ నాయకత్వానికి భజన చేస్తున్న ఢిల్లీ బానిస రేవంత్ రెడ్డి!
#CongressLootingTelangana

























