Bengaluru https://xitter.cf/t.co/EfkYtK6ZWQ%…

Bengaluru, India
Joined June 2014
Replying to @ncbn
@ncbn works for, and His work progresses through generations and benefits society at large. మీ భవిష్యత్తు, నా బాధ్యత Your Future, My Responsibility That's his motto. @JaiTDP @naralokesh @SSVasireddy Video Src credits: as in the link.
1
1
11
1,687
సెంచరీ చేయగానే " ఓం నమః శివాయ " అని లయకారుడు శివుడిని తల్చుకున్న విధ్వంసకారుడు 🙏
7
379
5
4,050
98,110
Chandra SS Vasireddy O- retweeted
వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అంతర్వేది నరసింహ స్వామి ఈసారికి కోనసీమ నీ గట్టు ఎక్కించేయండి 🥺🙏 కొబ్బరి తోటలు, పంట పొలాలు మొత్తం కొట్టుకుపోతున్నాయి.! చాలా దారుణంగా ఉంది ఊహించిన దానికన్నా
3
121
982
24,629
Chandra SS Vasireddy O- retweeted
Extremely Severe Cyclone Arnab showing its power over Konaseema now. The Cyclone impact had begun.
9
127
12
959
41,904
Chandra SS Vasireddy O- retweeted
Replying to @vizagcollector
🙏
1
1
114
Chandra SS Vasireddy O- retweeted
*అమరావతి : నేడు ఉదయం 6:15 గంటలకు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.* *అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.* *నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన RTGS అధికారులు.* *చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చిన అధికారులు.* *అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేసామన్న అధికారులు.* *పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి, తుపాను తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం.* #CyclonArnab #AndhraPradesh
🚨 CYCLONE ARNAB – VISAKHAPATNAM DISTRICT 📅 28.10.2026 | 05:00 AM Update
5
26
1,833
Chandra SS Vasireddy O- retweeted
Heartfelt greetings to everyone on the auspicious occasion of the Sirimanu Utsav of Sri Paidithalli Ammavaru, the revered deity of Uttarandhra. May the divine blessings of Ammavaru bring happiness, prosperity and well being to every family.
4
42
781
7,534
Chandra SS Vasireddy O- retweeted
epaper.andhrajyothy.com/arti… ఈ రకమైన నైజం బాధ్యతగల ఒక మాజీ ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూశామా? ఈ రకమైన ప్రకటనలలు వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నట్లు ఉంది. ఎన్నికల కమిషన్ గాని, ప్రభుత్వం కానీ తగిన రీతిగా చర్య తీసుకోవడం శాంతిభద్రతల పరిరక్షణలో ఒక భాగం అని మర్చిపోవద్దు.
1
2
26
Chandra SS Vasireddy O- retweeted
As some might know here that I am running a business related to Carbon Market in US and Europe and simultaneously doing this. Its very tough from my end but still can possibly deliver the weather updates. Request everyone to follow our social media during this tough times.
10
15
293
15,478
Chandra SS Vasireddy O- retweeted
#NTRBharosaPension #CheppaamChestunnaam #APLocalBodyElections కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరినట్టే. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి రాగానే వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ. 3,000 నుంచి రూ. 4,000 లకు, వికలాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000 కు పెన్షన్లు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదీ పేదల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత. #ChandrababuNaidu #AndhraPradesh
1
14
23
666
Chandra SS Vasireddy O- retweeted
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మన ఆధ్యాత్మిక విశ్వాసానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు, విజయనగరం సాంస్కృతిక వైభవానికి ప్రతీక. భక్తి పారవశ్యంతో లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవం మన వారసత్వ సంపద. అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
27
179
3
2,237
36,301
Chandra SS Vasireddy O- retweeted
Thanks for highlighting Reddy Simayya's situation in Jeddah. We are stepping in to help bring him back safely. @OfficeofNL will follow up on this immediately.
Replying to @RamMNK
@RamMNK @CGIJeddah @naralokesh @ncbn Urgent Request for Assistance – Repatriation of Mr. Reddy Simayya to India Dear Sir, Respected Indian Embassy Officials, I am writing to kindly request your urgent assistance regarding an Indian citizen, Mr. Reddy Seemayya,.
11
49
1
273
50,706
Chandra SS Vasireddy O- retweeted
“ స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మాత్రం సవాలుగా మారింది. టీడీపీకి నాలుగు దశాబ్దాల అనుభవం.. జనసేన బలంగా నిలబడింది.. బీజేపీకి పటిష్టమైన సంస్థాగత బలం ఉంది. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తాయని అమిత్‌ షా చెప్పారు. ఇదంతా కూటమి వల్లే.” — డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ @PawanKalyan @JanaSenaParty
5
26
1
233
26,537
Chandra SS Vasireddy O- retweeted
జగన్ ఆలోచన Palace కోసం.. మా ఆలోచన ప్రజల కోసం! – సీఎం చంద్రబాబు @ncbn #Jagan
15
23
118
7,897
Chandra SS Vasireddy O- retweeted
🔥 కోర్ క్యాపిటల్ ఏరియా నైట్ టైం అదిరిపోయింది 🥳 || ఐకానిక్ టవర్స్ డైమండ్స్ కి లైటింగ్ పెట్టారు 😱 Full Video - youtu.be/Vqe7WnqeOPQ #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
21
161
3,904
Chandra SS Vasireddy O- retweeted
No padayatra in 2003 harmed !
పొద్దు పొద్దున్నే మీ అందరికీ #సాక్షి క్యామిడి
13
45
1,422
Chandra SS Vasireddy O- retweeted
I know the #CommonwealthKabaddiChampionship 2026 may not be at the top of everyone’s watch list. But it’s certainly on mine. And I couldn’t be happier to see the world slowly catching the Kabaddi bug! Watching the championship, I found myself thinking back to a conversation over 15 years ago, when I was contemplating the launch of @ProKabaddi. A friend who was then running @NBA International enthusiastically endorsed the idea. She couldn’t understand why India wasn’t doing more to promote a sport that seemed tailor-made for television. A compact court. Non-stop action. Powerful athletes in muscular confrontations. And matches short enough to hold the attention of a generation with shrinking attention spans. What’s not to like? India still rules the Kabaddi court, as this clip shows. But as the game spreads around the world, I suspect that supremacy will be challenged sooner than we think. And I look forward to that day. Because when that happens, the real winner will be Kabaddi, India’s own ancient sport.
25
152
6
1,852
109,449
Chandra SS Vasireddy O- retweeted
Meanwhile PawanKalyan about @naralokesh Ministry
మంత్రి పదవే చేతకవట్లేదు ముఖ్యమంత్రి అంట 🤣 అధికారంలో ఉన్నప్పుడు ఐదో తరగతి పిల్లాడు కూడా బలవంతుడే 😂
34
217
12,633
Chandra SS Vasireddy O- retweeted
భారీ వర్షంలోనూ విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సందడి ఇప్పటికే ఆలయం వద్దకు చేరుకున్న సిరిమాను.. వర్షం మధ్యే ఉత్సవానికి సిద్ధం చేస్తున్న పూజారులు, అధికారులు మధ్యాహ్నం 3 గంటలకే సిరిమానోత్సవం ప్రారంభించేలా ఏర్పాట్లు.. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ముందుగానే ముగించేందుకు అధికారుల ప్రయత్నం #Sirimanotsavam #Vizianagaram
19
143
3,073
Chandra SS Vasireddy O- retweeted
ఆర్నబ్ తుఫాన్‌ ముంచుకొస్తున్న ఈ తరుణంలో.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, ప్రజలకు పూర్తి భరోసా కల్పించాం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని మనవి. ఏ కష్టమొచ్చినా అధికార యంత్రాంగం మరియు మేము మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ధైర్యం చెప్పడం జరిగింది. #CycloneAlert #cyclone #CycloneArnab #AndhraPradesh
1
6
26
621
Chandra SS Vasireddy O- retweeted
విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా కి, కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ కి వేయాలని జనసేన నాయకుల ప్రచారం..😶 xitter.cf/mana_Prakasam/status/2…
11
26
734