Dexter 15 retweeted
🚨 WOW! President Trump just dropped this message for every American and it hits hard:
"WAKE UP AMERICA"
The barbarians are inside the gate and knocking on the door.
The only way they get inside is by electing DEMOCRATS.
Vote red to save America, it's that simple 🇺🇸
🤖 Made with AI
Dexter 15 retweeted
జీవీఎంసీ (GVMC) ఎన్నికల్లో నిన్న రాత్రి 10.00 గంటలకు విశాఖపట్నం కలెక్టర్ గారు వెల్లడించిన పోలింగ్ శాతం 51.47%.
ఉదయానికల్లా అది 56.32% శాతానికి పెరిగింది (రాత్రికి రాత్రే 4.85% లేదా 89,000 ఓట్లు పెరిగాయి).
మొత్తం ఓటర్లు: 18,37,000
వార్డుల సంఖ్య: 120
మొత్తం పోలింగ్ బూత్‌లు: 1990
ప్రతి వార్డుకు: సుమారుగా 16–17 బూత్‌లు
రాత్రికి రాత్రే ఒక్కో వార్డుకు పెరిగిన ఓట్లు: 742
ఒక్కో బూత్‌కు పెరిగిన ఓట్లు (సుమారుగా): 45
ఈ పెరుగుదల నమోదైన బూత్ నంబర్ల వివరాలను @vizagcollector గారు విడుదల చేస్తారా?
లేక "ఇంతే సంగతులు చిత్తగించవలెను" అంటూ 2024 మాదిరిగా మాటర్ మూసేస్తారా?
Dexter 15 retweeted
Nene ra aapedi
Dexter 15 retweeted
As per reports, in GVMC election, polling figures given by the Visakhapatnam collector at 10.00 pm yesterday was 51.47 %.
By morning it increased to 56.32% (overnight increase of 4.85% or 89000 votes).
Total electorate: 18,37,000
No. of Wards: 120
Total polling booths: 1990
Each Ward : 16-17 booths (approx)
Votes increased overnight per ward:742
Approximate increase per booth: 45
Will @vizagcollector care to release the booth No’s, where this increase happened?
Or will close the matter as in 2024 elections?
Dexter 15 retweeted
ఒక మాజీ MP అయ్యుండి.. ZPTC గా పోటీ చేయడానికి కారణం ఇదే..! - అమలాపురం మాజీ MP చింతా అనురాధ
#ChintaAnuradha #Amalapuram #NTVTelugu
Dexter 15 retweeted
Last 50y lo pulivendula lo elections time lo evadu peekalu kosukunnado okka incident chuyinchandi ra? Ee coastal vedavalaki they know nothing about RS. Caste dogs ani urike anaru coastal vallani.
Dexter 15 retweeted
గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో అర్ధరాత్రి ఓటేసిన 89,124 ఆత్మలు ఎవరివి? లేక అర్ధరాత్రి దెయ్యాల పోలింగ్ కొనసాగిందా?
నవంబర్ 1న రాత్రి 10:47 గంటలకు SEC ప్రకటించిన పోలింగ్ శాతం 51.47%.
మరుసటి రోజు ఉదయాన్నే విశాఖ కమిషనర్ ప్రకటించిన పోలింగ్ శాతం 56.32%.
అంటే అర్ధరాత్రి తర్వాత మరో 4.85% ఓట్లు పోలయ్యాయన్నమాట!
మరి ఆ అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఓటేసిన 89,124 మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషులా? ఆత్మలా?
SEC, విశాఖ కమిషనర్ గారూ… ఈ లెక్కల మాయాజాలానికి సమాధానం చెప్పండి!
Dexter 15 retweeted
They Decided To Destroy Democracy At Any Cost To Win Pulivendula!
YSRCP కంచుకోట రాయలసీమ లో TDP జండా ఎగరేసాం.
అది చెప్పుకోవడానికి ఎంతకైనా తెగించారు.
ఆడవాళ్లు చీరలు లాగారు.
ఆడవాళ్లు జుట్టును పట్టుకొని లాగారు.
ఆడవాళ్ళ మొఖాలపై పిడుగులు గుద్దారు.
National Media Reporters ఏపీ Local Body Elections కవర్ చేయడానికి వణికిపోయారు.
Dexter 15 retweeted
ఇది ఎలా సాధ్యం ?
విశాఖలో రాత్రికి రాత్రికి 6% పెరిగిన ఓటింగ్ !
- నిన్న సాయంత్రం 51.47% అని SEC ప్రకటన
- నిన్న రాత్రి 10 గంటలకు 50.2% అని SEC ప్రకటన
- ఇవాళ ఉదయం 56.32% అని SEC ప్రకటన
కొన్ని గంటల్లోనే అనూహ్యంగా 6% పెరిగిన ఓటింగ్
పోలింగ్ అయిపోయిన తర్వాత 6% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్లు SEC ప్రకటనపై అనుమానాలు
Dexter 15 retweeted
ఎందుకయ్యా ఇంకా ఆ ఓపిక నీకు 🥹🥹
నువ్వు పాత జగన్ ల మరు లేకపోతే నీ పార్టీ కార్యకర్తలు & అభిమానులు క్యాడర్ దెబ్బ తింటుంది 😭😭💯
@ysjagan garu 💯
Dexter 15 retweeted
ఏంటి సాయి గారు ఈ విడ్డూరమ్..?
ఈవీఎం లు లేవు….. రాత్రి 8 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ చేసుకునే సదుపాయం లేదు
మరి ఎలా? How? ఈవీఎం లు , రాత్రి పోలింగ్ అవ్వనివ్వండి
మీరు అన్న 80% కాదు , 100 ఓట్లు ఉంటే 150 ఓట్లు పోలింగ్ అవ్వకపోతే అడగండి
Dexter 15 retweeted
Remove those legs without anesthesia 😋
🚨 BREAKING NEWS | ANANTAPUR INCIDENT 🚨
Doctors say Hemant, accused in the Raptadu attack case, may lose both legs. Three bullets are lodged in his legs. He has received four units of blood and is on oxygen support.
#BreakingNews #Raptadu #AndhraPradesh #Anantapurincident
Dexter 15 retweeted
1-11-26 రాత్రి 10:45 కు ఇచ్చిన POLLING PERCENTAGE 51.45%
2-11-26 ఉదయం 9:30 కు ఇచ్చిన POLLING PERCENTAGE 56.32%
89 వేలు ఓట్లు ఎలా పెరిగాయి.
5% VOTING PERCENTAGE ఎలా పెరిగింది.
- కేక రాజు
Dexter 15 retweeted
విశాఖపట్నం లో మన పార్టీ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట అన్న @ysjagan
కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న విశాఖపట్నం మీద అదే మన ప్లేస్ అవుతుంది
Dexter 15 retweeted
Rest In Peace Failure Government!
DAY- 8 ఈరోజుటికి కరెంట్ రాలేదు.
చీకటిలో బ్రతుకుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు.
Dexter 15 retweeted
ఓటు శాతం తక్కువగా ఉందంటే ప్రజలకు ఎన్నికలంటే ఎంత విరక్తి కలుగుతోందో అర్థం చేసుకోవచ్చు
వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు అబ్బాకొడుకులు🤦♂️🤦♂️🤦♂️
#CBNJungleRaj
Dexter 15 retweeted
2021 lo ysrcp 74/75 gelichindi tdp just okati gelichindi
Exit polls lone ysrcp ki 12 istunaru ante tammulu, its gone up in the air anamata
🚨 AP MUNICIPAL CHAIRPERSON EXIT POLL 2026 🚨
🔥 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల్లో కూటమి హవా! వైసీపీకి ఎన్ని స్థానాలు?
సీ-ప్యాక్ (C-PAC) ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇలా ఉన్నాయి.
📊 70 మున్సిపాలిటీల్లో పార్టీ వారీగా అంచనా
🟡 తెలుగుదేశం పార్టీ (TDP) – 42
🔴 జనసేన (JSP) – 14
🟠 బీజేపీ (BJP) – 2
🔵 వైఎస్సార్‌సీపీ (YSRCP) – 12
కూటమి మొత్తం – 58
వైసీపీ మొత్తం – 12
🏆 మొత్తం 70 స్థానాల్లో NDA కూటమికి 82.8% ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని ఈ అంచనా సూచిస్తోంది.
📌 మరో ముఖ్యమైన విషయం:
పోలింగ్‌కు ముందే 16 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవంగా కూటమికి దక్కాయి:
- TDP – 14
- జనసేన – 1
- BJP – 1
⚡ ఫైనల్ అంచనా: మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల్లో NDA కూటమిదే పైచేయి!
📅 నవంబర్ 3న అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మీ అంచనా ఏమిటి?
#APMunicipalElections2026 #ExitPoll #TDP #JanaSena #BJP #YSRCP
Dexter 15 retweeted
Any Municipality YCP Geliche Chance Unda ? #YSRCP























