Pinned Tweet
Bore kodtundhi let's interact
Send me a secret message! secretmessage.link/secret/6a…
Mona retweeted
Strictly My Opinion :
హరీష్ రావు గారు మాట్లాడిన మాటలను అసలు Literal ga తీసుకొని మీరు Hurt అయ్యారు.
Ok. 👍
బదులుగా మీ కౌంటర్లు మీరు వేశారు.
అది కూడా ఓకే.👍
దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ముసుగు నక్కలు దూరాయి.
వాటి నుంచి అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత.
ఇరు వర్గాలు ఇంకా ఎక్కువ లాక్కొని పిసుక్కోకండి.
ఇక్కడ ఇద్దరికి ఒక్క కామన్ రాజకీయ శత్రువు ఉన్నాడు.
అది మరిచిపోయి మా రాష్ట్రంలో మా పార్టీని లేకుండా చేస్తాం,
ఇంకొకడిని సీఎం చేసేస్తాం అంటే అది మీ భ్రమ.
Any BRS supporter పొరపాటున కూడా అక్కడ చంద్రబాబు గెలవాలి అని అనుకోడు.
ఎక్కడైనా మా పోరాటం పచ్చ Ecosystem మీద ఆగదు.
మీరు టీడీపీ పైన చేసే పోరాటంలో మా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది.
"Enemy's friend is a friend."
Daanni పర్సనల్ Egos ki వెళ్లి చెడగొట్టుకుంటాం అంటే అది రెండు Party supporters Time and energy బొక్క తప్ప ఇంకేం ఉండదు.
కాబట్టి ఇంక ఇది ఇంతటితో ఆపేస్తే అందరికి మంచిది.
ఈ ప్రపంచంలో పచ్చ Ecosystem మొత్తం మీద పోరాడే సైనికుడు, నాయకుడు జగన్ ఒక్కడే.
ఆయన పోరాటానికి నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుంది.
I may be a drop in an ocean in this process.
But WRT jagan in fighting Yellow Hamaas,
I will be the first person to raise my voice.
So please everyone hold your horses and start focussing on other issues in their respective states.
🩷💙
Mona retweeted
Thor lanti god aina
Monster lanti hulk aina
Tech king ani cheppe tony aina
Boss mata vinalsindhey 🤟
Mona retweeted
బ్రిటిష్ దొరలపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు మన సీమ బిడ్డ!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 🔥🙇🏻
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.

































