YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) header
YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) profile picture

The Eminent Fan Page of the Jananetha @ysjagan anna | Jai Jagan ✊

Joined May 2020
Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)Photo by YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign)
అల్లూరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పీఠం కైవసం చేసుకోనున్న YSRCP
51
2
333
2,289
Our Fight Continues. Our Spirit Remains Unbroken.✊
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
38
266
2,422
YS Jagan Fans Campaign™ retweeted

112
974
34
3,044
77,710
YSRCP has crossed 1500+ MPTC seats! The countdown to 2029 has begun. Get Ready KUTAMI 🤙🤙
7
227
2
1,366
16,944
నంద్యాలలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్!
43
290
1,591
తిరుపతి రూరల్ జడ్పీటీసీ గా 700 ఓట్లతో గెలిచిన చెవిరెడ్డి చిన్నకొడుకు హర్షిత్ రెడ్డి..
42
288
1,973
గన్నవరం ZPTC ఫలితాలపై కూటమి కుట్రలు 63 ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ వైసిపి అభ్యర్థి గెలుపును ప్రకటించకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలు కూటమి కుట్రలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ
1
28
200
1,795
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేనకు షాక్. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ. నియోజకవర్గ ప్రజలు YSRCP నేత జక్కంపూడి వైపే మొగ్గు చూపారు. సీతానగరం మండలంలో మొత్తం 21 MPTC స్థానాలకు 18 స్థానాలను YSRCP గెలుచుకుంది.
70
1
415
2,871
విజయనగరంలో YSRCP జెండా ఎగరవేసిన బొత్స కోడలు. గరివిడి మండలం ZPTCగా బొత్సా పూజిత విజయం.
1
73
455
2,337
పులివెందుల వేంపల్లి ZPTC YSRCP కైవసం 19,192 ఓట్ల మెజారిటీతో వెంకట శివమ్మ గెలుపు. His Name is Enough 🐅🐅🐅🔥🤙🏻🤙🏻
43
300
1,788
YS Jagan Fans Campaign™ retweeted
With @ysjagan Garu and Thiru @TVKVijayHQ at a wedding last night
228
2,651
45
19,223
344,964
YS Jagan Fans Campaign™ retweeted
It was a pleasure to meet former Chief Minister of Andhra Pradesh Shri Y. S. Jagan Mohan Reddy Ji and personally share the invitation to our daughter’s wedding with him. #LKSudhish #YSJaganMohanReddy #AndhraPradesh #WeddingInvitation #SpecialMoments
8
298
1
2,224
46,605
DMDK Rajya Sabha MP @lksudhish met @ysjagan Anna in Chennai and personally handed over the invitation to his daughter’s wedding.
71
634
4,255