YSRCPCommanders (@YSRCPCommanders) header
YSRCPCommanders (@YSRCPCommanders) profile picture

Hardcore Fan of CM @ysjagan Garu

Joined November 2013
Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)Photo by YSRCPCommanders (@YSRCPCommanders)
పోలవరం ప్రాజెక్ట్ ఎంత టైమ్ పడుతుందో తెలీదు గానీ అధికారం లోకి వచ్చిన జస్ట్ రెండేళ్లలో పోలవరం MLA చిర్రి బాలరాజు నిర్మించిన ప్యాలెస్ పాపం సైనిక్స్ మొదట్లో చందాలు వేసుకుని కార్ కొనిచ్చారు #AndhraPradesh #JanaSenaParty #ChirriBalaraju #MLAChirriBalaraju #PawanKalyan
5
32
1
164
30,010
YSRCPCommanders retweeted
Did you raise the issue of TDP workers manhandling an NDTV cameraman during the local body elections?
Met Andhra Pradesh Chief Minister @ncbn and Minister @naralokesh along with my @ndtv colleagues today. Had an insightful conversation on the CM’s particular focus on irrigation, the future of technology, how schools need to evolve for a changing world, the power of execution and the road ahead for Andhra Pradesh. And what a day to have this conversation, with TDP sweeping the local body polls across the state!
5
22
448
YSRCPCommanders retweeted
😂😂👇
2
20
375
YSRCPCommanders retweeted
దమ్ముంటే ఓడిచండి అని సవాల్ విసిరాడు అంజి రెడ్డి అన్న.... అధికార యంత్రాంగం అంతా కట్టకట్టుకొని వచ్చింది... పది సార్లు పైగా రిపోలింగ్ చేయించారు... గొడవ చేశారు.. అయినా తగ్గేదేలా అంటూ... కొత్తపట్నం లో విజయకేతనం ఎగరవేశాడు.... @ChunduriRavi_B 👏👏
29
1
161
2,057
YSRCPCommanders retweeted
5 ఓట్ల తేడాతో గెలిస్తే నువ్వు సమాధానం చెప్తావా..? సీఐ సుబ్రహ్మణ్యంకు వైసీపీ నేత స్ట్రాంగ్ కౌంటర్..
1
119
846
21,797
YSRCPCommanders retweeted
ఎంత రిగ్గింగ్ చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా జగన్ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోతున్నాం అనే ఆవేదనతో రగులుతున్న పచ్చ ముఠా
2
144
1
670
13,014
YSRCPCommanders retweeted
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn. Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people. Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced. I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination. We will continue to fight for farmers. We will continue to fight for women. We will continue to fight for the youth. We will continue to fight for workers and employees. We will continue to fight for every citizen. We will continue to fight for democracy. Above all, we will continue to fight for a better Andhra Pradesh. Our fight continues. Our spirit remains unbroken. With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
14
485
8
1,409
15,347
YSRCPCommanders retweeted
జనసేనకు 'సున్నా' ఓట్లు నంద్యాల జిల్లా గోస్పాడు MPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొత్తం 38 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 20, వైసీపీకి 18 ఓట్లు రాగా.. జనసేనకు ఒక్క ఓటు కూడా పడలేదు.
50
249
32
1,073
41,992
YSRCPCommanders retweeted
బైరెడ్డి కరెక్ట్ గా చెప్పాడు 👌 అలాంటోళ్ళని అరికట్టాలంటే ఇప్పుడు అమ్ముడుపోయిన MPTC, ZPTC అభ్యర్థులు దెగ్గరినుండే కోత మొదలు పెట్టాలి
7
380
3
2,520
49,229
YSRCPCommanders retweeted
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే భార్యపై అలవోకగా గెలిచిన వైయస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు గారు జనసేన తరపున సీతానగరం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ భార్య వెంకటలక్మీ. దాంతో అధికార, అర్ధబలం వినియోగించి అక్రమాలతో గెలిపించేందుకు ఎమ్మెల్యే విశ్వప్రయత్నం కానీ.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి అన్నివిధాలుగా అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు. దాంతో 2,600 ఓట్ల తేడాతో శ్రీహరిబాబు గారు గెలుపు. అలానే మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీ స్థానాలను వైయస్‌ఆర్‌‌సీపీ కైవసం
3
68
341
3,673
YSRCPCommanders retweeted
చలికాలంలో అధికారపార్టీలకు చెమటలు పట్టించిన ఫ్యాన్..‌🔥🔥🔥 @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @naralokesh @ncbn @PawanKalyan @YSRCParty @ysjagan
1
4
32
403
YSRCPCommanders retweeted
Ippudu mi wife ayipoyindhi!! Next Ninnu Verlatho saha piki pakkana pedatham @BattulaBalarama
3
163
972
25,052
YSRCPCommanders retweeted
700 మెజారిటీతో జడ్పిటిసి అభ్యర్థిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 🤙💥 ఎస్కార్ట్ ఇచ్చి మరి జెడ్పిటిసి గా గెలిపించిన పులివర్తి సుధా రెడ్డి గారు!!
3
178
3
1,581
21,668
YSRCPCommanders retweeted
అక్క మొహం మాడి మసిబొగ్గు అయిపోయింది పాపం 😭😭 మిడిసిపడింది పులివర్తి నాని జోకర్ లా గెలిచాడు అని తెలుసుకోలేదు
12
216
9
1,237
52,468
YSRCPCommanders retweeted
MPTC results Nandyal Mandal YCP - 10 TDP - 5 Gospadu Mandal YCP - 10 TDP - 2 🙏🏽❤️
80
538
41
2,204
68,254
YSRCPCommanders retweeted
ఎక్కడి నుండి వచ్చాయో ఈ ఓట్లు!
2
8
189
YSRCPCommanders retweeted
Just in Gospadu - YCP wins by 3700 Clean swept parishad elections Thank you for your support and love
42
395
11
1,674
28,081
YSRCPCommanders retweeted
అధికారుల తీరుపై ఏజెంట్లు ఆగ్రహం నువ్వు ఏ పార్టీ అని ఏజెంట్ ని ప్రశ్నించిన ఆర్డీవో ఆర్డీవో ని నిలదీసిన పెదపారుపూడి మండలం ఏజెంట్లు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెంట్ గుడివాడలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లకు తప్పని తిప్పలు
83
452
10,818
YSRCPCommanders retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
112
988
35
3,096
81,526
YSRCPCommanders retweeted
Electoral Violence 👇
23
128
1,267
YSRCPCommanders retweeted
లేళ్ల అప్పిరెడ్డి గారు ఎన్నికల అక్రమాలను ప్రశ్నించారనే కక్షతో పెమ్మసాని చంద్రశేఖర్ తప్పుడు కేసు పెట్టించాడు. ఎక్కడైనా ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రజలకి రక్షణ కల్పించలేని పోలీసులకి ఉద్యోగాలు ఎందుకు? రాష్ట్రంలో ప్రజలు రక్షణ కోసం కర్రలు పట్టుకొనే పరిస్థితి వస్తుంది. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
13
65
2,713