
AadabTv Is One Of The Largest Content Producing Platforms In Telugu States. We Provide Latest #Tollywood, #News, #Entertainment, #politicalAnalysis
Hyderabad
Joined October 2013
- Tweets7.9K
- Following0
- Followers1.3K
- Likes309
AadabTv retweeted
మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన @KTRTRS గారు పదవికి రాజీనామా చేస్తే సరిపోతుంది... వొచ్చే ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడం కాదు తన శాఖకి సంబందించిన వ్యవహారాలే సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడు హుందాగా పదవికి రాజీనామా చెయ్యాలి
#Telangana @trspartyonline – at Hayathnagar, India
AadabTv retweeted
ఉద్యమ ద్రోహుల పార్టీ గా పూర్తిగా మారిపోయింది మన ఉద్యమ పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయం లో ఎవరైతే తెలంగాణాను వ్యతిరేకించారో, ఎవరైతే ఉద్యమకారులను పరుగెత్తించి కొట్టరో వాళ్ళకే పిలిచి పదవులు ఇస్తున్నాడు మన కేసిఆర్
Read more facebook.com/saamaajikatelan…
#Telangana @TelanganaCMO @trsharish
AadabTv retweeted
Who said there are no shortcuts in life?
Gotta love this smart kid 😀 and the teacher is equally smart it appears 😀
AadabTv retweeted
హరీశ్ అన్న పుట్టిన రోజును పురస్కరించుకుని పూరీలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు
@trsharish @trspartyonline #HarishRao #Telangana #TRS – at Hayathnagar, India
AadabTv retweeted
నరేంద్ర మోడి గారు ప్రధాన మంత్రి అయిన తరువాత 2014-2018 మధ్య కాలం లో బడా బడా కొర్పోరేట్లకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది? ఈ డబ్బంతా ఎక్కడిది?
Read more at facebook.com/saamaajikatelan…
@PMOIndia @narendramodi #Petrol #PetrolPriceHike #PetrolParEkPaiseKaMazaak
AadabTv retweeted
The real face of @narendramodi @AmitShah and @BJP4India Cobrapost Sting: Paytm Senior VP Claims PMO Demanded Data of Users #paytmmatkaro #PaytmOnSale thequint.com/news/politics/c… – at Hyderabad, India
AadabTv retweeted
Replying to @BSYBJP
@BSYBJP prepared 13pages speech on floor test failure and getting ready to resign...
#KarnatakaFloorTest #NatakaInKarnataka #SaveDemocracyDay #KarnatakaKurukshetra #KarnatakaWithBJP #FloorTest – at Hayathnagar, India
AadabTv retweeted
KCR దీనికి ఎం సమాధానం చెపుతారు? Telangana 2nd, AP 4th most corrupt states: Survey - Times of India toi.in/_4dCmb/a24gj via @timesofindia
@TelanganaCMO #Telangana #CorruptStates – at Hayathnagar, India
AadabTv retweeted
Our Election procedure can b compared to Duckworth–Lewis method cause party which got 38% of votes has won only 78 seats whereas party which got 36% of votes won 104 seats! What a #Democracy? #NatakaInKarnataka
#Karnataka #KarnatakaVerdict #Election2018 – at Hayathnagar, India
AadabTv retweeted
Ppl of karnataka rejected @BJP4India they got only 36% of voted polled whereas Congress got 38% JDS 18% others 8% which means 64% ppl of karnataka rejected BJP #KarnatakaVerdict #KarnatakaElections2018 #KarnatakaElectionResults – at Hayathnagar, India
AadabTv retweeted
బాబు గారికి మూడింది... వంద తప్పులు చేసేంతవరకు శిశుపాలుడ్ని ఎలాగైతే కృష్ణుడు క్షమించాడో అలాగే ఇప్పటివరకు బాబుగారిని ప్రజలు క్షమిస్తున్నారు కానీ ఇప్పుడు పాపం పండింది జైలుకు వెళ్లడం కాయం...
AadabTv retweeted
SP, DMK, JDS, JMM, Bijju JanataDal Anni kutumba party lu. Vatitho mana Kutumba party TRS Federal front kosam charchalu. Federal front anadam kanna Single Family Front anadam better. #telangana #FederalFront #TRS #akhileshyadav – at Tarnaka, Hayathnagar
AadabTv retweeted
ఈ మహాబావుడు నీతుల గురించి మాట్లాడుతున్నాడు. మీడియాకు సంకెళ్ళు అని చర్చ పెట్టాడు ఈ రోజు టివి5 లో. ఇన్ని రోజులు టివి9, మహా న్యూస్, ఏబిఎన్ చానల్లు కత్తి మహేశ్ , శ్రీ రెడ్డి తో గంటలు గంటలు చర్చ లు పెట్టి భూతులు మాట్లాడుతుంటే సెన్సర్ చేయకుండా పడే పడే చూపించినప్పుడు ఎక్కడ పోయింది
AadabTv retweeted
తెలంగాణ రాష్ట్రం లో దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం వారందరికి అన్యాయం చేస్తూ కేవలం భూమి పట్టాదారులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామని చెపుతుంది.
Read more at facebook.com/saamaajikatelan…
#Telangana #RaithuBharosa
AadabTv retweeted
టిఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ మళ్ళీ రంగంలోకి దిగారు! ట్రబుల్ షూటర్ రంగం లోకి దిగితే వార్ ఒన్ సైడ్ అయ్యినట్టే. కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలయింది.
Read more at facebook.com/saamaajikatelan…
#Telangana #TRSvsCongress #Zaheerabad
AadabTv retweeted
ఒక లక్ష్యం కోసం ఆయన అకుంఠిత శ్రమ చేశారు. అందుకోసమే తన జీవితాన్ని ధారపోశారు!
రాజ్యాంగ రక్షణలు, చట్టపరమైన నిర్దేశాలతో దేశంలో దళితులకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు శాయశక్తులా శ్రమించారు బాబాసాహెబ్ అంబేడ్కర్!
Read more at facebook.com/saamaajikatelan…
#AmbedkarJayanti
AadabTv retweeted
What a Double standards, they only distrup the house with the help of #AIADMK nd @narendramodi is going on fasting. Modi does not have guts to face parliament or media. he always run away from question teapawt.org/saamaajikatg/status/98…
PM Modi To Fast On April 12 As BJP Protests "Disruption Of Parliament By Opposition" ndtv.com/india-news/pm-modi-… via @ndtv
AadabTv retweeted
తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణ
ఒక్క టిజేఏసి కార్యక్రమాలకు మాత్రం అడ్డు చెప్తున్నారు. టిజేఏసి మీద ఎందుకంత కక్ష్య?
Read more at facebook.com/saamaajikatelan…
@TelanganaCMO @trsharish @KTRTRS @trspartyonline
#Telangana #TJAC #Kodandaram
















