CPI(M)AP (@apcpim) header
CPI(M)AP (@apcpim) profile picture
Joined February 2015
ఆల్ ఇండియా కిసాన్ సభ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా తిరిగి viju కృష్ణన్, అశోక్ దావలె ఎన్నికయ్యారు
3
4
93
Red Salute to the new elected committee and office bearers of All India Kisan Sabha Newly Elected President Ashok Dhawale, General Secretary Vijoo Krishnan and Finance Secretary Pushpendra Thyagi
3
9
126
AIKS 36 జాతీయ మహాసభల బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుని ప్రసంగం. 36th All India CONFERENCE NALGONDA, TELANGANA -15-16 November 2026 #AIKS #AIKS36thConference #AIKS36thAllIndiaConference #AIKSAllIndiaConference2026
5
10
172
మోడీ పాలనలో ఎస్సి, ఎస్టి మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి.. విజూ కృష్ణన్... AIKS జాతీయ ప్రధాన కార్యదర్శి... AIKS 36 వ మహాసభలు - నల్లగొండ #AIKS #AIKS36thConference #aiks36thallindiaconference #AIKSAllIndiaConference2026
4
4
131
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, విధ్యుత్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి... కానీ రైతు పంటకు ధరపెరగడంలేదు.. రైతుకు కనీస మద్దతుధర (ఎంఎస్పి) చట్టం చేయడంలేదు. -ఎలామారం కరీం సీఐటీయూ జాతీయాధ్యక్షులు AIKS 36 వ మహాసభలు - నల్లగొండ #AIKS #AIKSAllIndiaConference2026
4
7
94
ప్రజాస్వామ్యమా వర్ధిల్లు.. పోలీసులు మీదకి కార్ ఎక్కించే స్వేచ్ఛ కూడా ఉండదా? అధికార పార్టీ నేతకు.. అసలే డబుల్ ఇంజన్ సర్కార్.. వీడియో రికార్డ్ చేసుకోమని మరి ఎక్కించాడు అంటే ఎంత ధైర్యం..
4
5
178
నల్గొండలో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో రైతు సంఘం అఖిల భారత మహాసభలు
1
8
18
232
ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గర్జించిన గొంతుక, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి నేడు #vsrcpimap #CPIMAP #AndhraPradesh #BirsaMunda #TribalRights
4
13
155
రాప్తాడు లో ఉన్మాది ఘటనలో గాయపడిన విద్యార్థిని లక్ష్మి ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరమార్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్
3
1
16
304
ఈరోజు అనంతపురం కు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మేయర్ రమేష్ గౌడు. గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
5
15
297
మోదీ సర్కార్ కీ భయం పట్టుకుంది.. #norway #NorwayJournalist #TeluguNews #hyderabad #journalism
3
11
147
ఇది కక్ష సాధింపు.... ప్రపంచంలో భారతదేశం పరువు తీశారు.
3
8
220
నీటిని ప్రయివేటీకరించే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. #vsrcpimap #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #nimmalaramanaidu Ramanaidu Nimmala Nara Chandrababu Naidu Telugu Desam Party
1
2
7
159