Official Account of Government of Andhra Pradesh

Joined May 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, : 26-10-2026. తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్రతుపానుగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందన్నారు.
1
4
539
ప్రస్తుతానికి గోపాల్‌పూర్(ఒడిశా) 490 కి.మీ, విశాఖపట్నంకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కి.మీ దూరంలో ఉందని రానున్న 12 గంటల్లో అతి తీవ్రతుపాను’గా బలపడి రేపు సాయంత్రం వరకు ఇది పశ్చిమ-వాయువ్య దిశగానే పయనించి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు
1
57
తీసుకుంటుందని వివరించారు. ఎల్లుండి ఉదయానికి బాపట్ల -విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115-125 కి.మీ గరిష్టంగా 140 కి.మీ వరకు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు.
45
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :26-10-26, 3PM బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్
1
6
793
అత్యవసర సహాయక చర్యలు కోసం ప్రభావిత జిల్లాల్లో 7NDRF, 8 SDRF బృందాలు అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112 | 1070 | 18004250101 సంప్రదించాలి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచుకోవాలి
1
26
ఎగసిపడే అలల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగే ప్రయత్నాలు చేయవద్దు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ
26
🌀 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌀 రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
1
3
14
1,247
* 🔌 దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వాడండి. 🎣 మత్స్యకారులు చేయవలసినవి: * 🚫 సముద్రంలోకి వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు. * 📱 మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచుకోండి.
1
29
* 📻 అదనపు బ్యాటరీలతో రేడియోను సిద్ధంగా ఉంచుకోండి. * ⚓ పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచండి. — మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
30