BC Janardhan Reddy Official (@bcjrofficial) header
BC Janardhan Reddy Official (@bcjrofficial) profile picture

Politician | Minister for Roads & Buildings, Infrastructure & Investments, Govt. of Andhra Pradesh | M.L.A - Banaganapalle | Telugu Desam Party

Banaganapalli
Joined November 2023
Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)
It was a pleasure meeting Maharashtra Minister Shri @NiteshNRane ji recently. Glad to see him highlight Andhra Pradesh’s remarkable fisheries growth in his recent podcast, recognising our state as a leader in fish production. With nearly 55 lakh tonnes of annual production, Andhra Pradesh continues to set benchmarks in the fisheries sector.
1
16
1
161
19,514
కులమతాలకు అతీతంగా మానవత్వమే మిన్న అని చాటిచెప్పిన గొప్ప తత్వవేత్త, భక్తి ఉద్యమంలో విశిష్ట స్థానం సంపాదించిన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #BhaktaKanakadasuJayanti
1
10
182
బనగానపల్లె బైపాస్ రోడ్డు నిర్మాణం 85 శాతం పూర్తి.. #BanaganapalleBypassRoad #BCJR #BCJanardhanReddy #Banaganapalle #BCJRForBanaganapalle
1
10
43
691
బనగానపల్లె నియోజకవర్గంలో NDA కూటమి విజయపరంపర ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి బలపరిచిన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు. #APLocalBodyElections #BCJR #BCJanardhanReddy #Banaganapalle #TeluguDesamParty
1
16
348
అయ్యా కాటసాని రామిరెడ్డి.. 2019 డిసెంబర్ 17న పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ నేత మంజుల సుబ్బారావును మీ పార్టీకి చెందిన వారు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన నువ్వు మర్చిపోయినట్లున్నావు.. అయితే ఒక్కసారి ఇది చూడు.. #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #PsychoFekuJagan #Banaganapalle
5
18
652
పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి ప్రభుత్వ పనితీరుకు జై కొట్టారు. మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో వరుసగా కూటమికి ప్రజామోదం లభించడం సీఎం @ncbn గారి నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. జగన్ ఐదేళ్ల పాలనా వైఫల్యాలకు ప్రజలు ఓటుతో మరోసారి సమాధానం చెప్పారు. ప్రజాతీర్పును గౌరవించకుండా @ysjagan అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఎన్నికలు ఏవైనా ప్రజల మద్దతు కూటమి పాలనకే.. #AndhraPradesh
12
303
ఈరోజు కోయిలకుంట్ల టీడీపీ కార్యాలయంలో NDA కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నాను. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని, సీఎం @ncbn గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని సూచించాను. గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశ నిర్దేశం చేశాను. #APLocalBodyElection #BCJR #BCJanardhanReddy #TeluguDesamParty #Banaganapalle
1
3
21
420
భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించే మహోన్నత మార్గదర్శకం. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షిస్తూ, దేశ సమగ్రత, సమైక్యతల కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. #NationalConstitutionDay #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
2
4
96
బనగానపల్లె పంచాయతీ సర్పంచిగా డిక్లరేషన్ అందుకున్న బీసీ ఇందిరారెడ్డి గారు..
5
1
35
711
వైసీపీ పాలనలో గుంతలమయంగా మారిన రహదారులు... కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి అద్దంపడుతున్న రహదారులు! #AndhraPradesh
3
12
244
బనగానపల్లె సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీమతి బీసీ ఇందిరా రెడ్డి గారికి, 20 వార్డు సభ్యులకు శుభాకాంక్షలు.. #Banaganapalle #APLocalBodyElections #BCJR #BCJanardhanReddy #BCIndiraReddy
2
8
139
బనగానపల్లె సర్పంచ్ గా మన ఇందిరమ్మ..
1
2
15
424
రాయలసీమ వాణిజ్య కేంద్రం ఆదోని అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా NH-167లో భాగంగా రూ.242 కోట్ల వ్యయంతో 7.30 కి.మీ. మేర ఆదోని బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. భారీ వాహనాలకు పట్టణ ట్రాఫిక్ నుంచి విముక్తి, ప్రయాణ సమయం, ఇంధన ఆదా, రహదారి భద్రతతో పాటు ప్రాంతీయ వాణిజ్యాభివృద్ధికి ఈ బైపాస్ రోడ్డు బాటలు వేయనుంది. #AdoniBypass #RayalaseemaDevelopment #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
1
3
9
193
నాడు వైసీపీ పాలనలో అధ్వానంగా మారిన రహదారులతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గుంతలమయమైన రోడ్లతో ప్రయాణాలు నరకప్రాయంగా మారాయి. నేడు కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. ప్రజలకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. #AndhraPradesh
5
12
297
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండటం మరింత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. #AndhraPradesh
1
2
142
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో తొలి విప్లవ జ్వాల.. రేనాటి వీరసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857కు ముందే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు. అణచివేతకు ఎదురొడ్డి, ఆత్మగౌరవం కోసం పోరాడి, బానిస సంకెళ్లను తెంచేందుకు ప్రాణాలనే పణంగా పెట్టిన పోరాట యోధుడు. కత్తి పట్టిన చేతిలో కేవలం ఆయుధమే కాదు.. వేలాది హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన విప్లవాగ్ని. ఆయన పోరాటం ఒక చరిత్ర.. ఆయన త్యాగం ఒక స్ఫూర్తి.. ఆయన పేరు తరతరాలకు ఒక రణనినాదం. వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. వీరుల చరిత్ర ఎన్నటికీ చెరిగిపోదు.. #UyyalawadaNarasimhaReddy #VeeraNarasimhaReddy #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
1
4
77
కార్తీక దీపాల వెలుగుల్లో... శివకేశవుల అనుగ్రహంతో మీ జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! #KarthikaPournami #KarthikaMasam #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
1
7
166
అభివృద్ధికి బాటలు.. ప్రగతికి రహదారులు! కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారి నేతృత్వంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రతి ప్రాంతానికి మెరుగైన రహదారులు అందించడమే మా సంకల్పం. #AndhraPradesh
5
14
297
BC Janardhan Reddy Official retweeted
It was a pleasure meeting Maharashtra Minister Shri @NiteshNRane ji recently. Glad to see him highlight Andhra Pradesh’s remarkable fisheries growth in his recent podcast, recognising our state as a leader in fish production. With nearly 55 lakh tonnes of annual production, Andhra Pradesh continues to set benchmarks in the fisheries sector.
1
16
1
161
19,514
ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి కాటసాని రామిరెడ్డి... గత ఐదేళ్లలో నువ్వు చేసిన అరాచకాలు మరచిపోయావా...?? #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #PsychoFekuJagan #Banaganapalle
3
9
946
గత పాలకుల నిర్లక్ష్యంతో గుంతలమయంగా మారిన నిడుబ్రోలు ప్రధాన రహదారికి సీఎం @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. నిడుబ్రోలు జడ్పీ హైస్కూల్ నుంచి పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, డివైడర్ల నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేసి ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పిస్తోంది.
4
15
312