Madhu | మధు (@bmadhu) header
Madhu | మధు (@bmadhu) profile picture

serf of the Indian state. intersectional hindu-judeo-christian.

twitter
Joined July 2009
Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)Photo by Madhu | మధు (@bmadhu)
Replying to @vimuktaatma
The concept of moral desert (what one rightfully deserves) has been one of the most hotly debated questions over the last cpl of centuries.
1
1
Madhu | మధు retweeted
Unexpected book name & author combination
7
13
2
102
8,087
Madhu | మధు retweeted
శ్రీకాళహస్తి అంటే ఏమనేది తెలవాలి... శ్రీకాళహస్తి అంటే గురుతుకురావలసింది రాహు కేతు పూజ కాదు... శ్రీకాళహస్తి మాహాత్మ్యము మొదటి ఆశ్వాసము మొత్తము ఎవరన్న రాగబద్ధంగా రికార్డు చేసేందుకు సిద్ధంగా ఉన్నచో తెలపండి... ఆ రికార్డింగుకి అయ్యే ఖర్చులు, హైద్రాబాదుకి ఒచ్చి పోయేందుకు బస్సు/రైలు చార్జీలు, ఆ మూడు నాల్గు రోజుల హైద్రాబాదు వసతి, భోజన సదుపాయాలు నేను చూసెద... మీస్థాయికి సరిపోను కాని నాకైనంతలో దక్షిణ సమర్పించెద... లక్ష్మీవిలాసిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా
శ్రీకాళహస్తి మాహాత్మ్యము... ధూర్జటివారు రాసినరు... ఇదే ధూర్జటివారు కాళహస్తీశ్వర శతకము రాసినరు... మీలో కొంతమందికి దాన్లోంచి ఆ శతక పద్యాలు ఒకటో రెండో తెలిసి ఉంటై.. నాక్కూడ ఒకటో రెండో తెలుసు.. అంతే... అంతకుమించి కాళహస్తి గురించీ ఏమీ తెలియదు.. ఏం తెలుసుకోవాలనేది తెలిపేదే ఈ పుస్తకం.. శ్రీకాళహస్తి మాహాత్మ్యము... నాలుగు ఆశ్వాసాలతో 800 పద్యాల ఈ శ్రీకాళహస్తి మాహాత్మ్యము... పైన చెప్పిన కద... నాకేం తెలీదు కాళహస్తి గురించి... పుట్టినాక ముప్ఫై ఐదు ఏండ్లు పట్టె వారి అనుగ్రహం కలిగి కాళహస్తి పోవడానికి.. పోవడం ఏం అంత పెద్ద పని కాదు... ఎవరన్న పోతరు.. నేనూ పోయిన.. నాకేం తెలవని కారణంగా నా నెత్తి అంత బ్లాంకుగా అయినది... 150 రుపాయలుంటే పుస్తం కొన్న.. బస్సుఛార్జీలకి డబ్బులుంటే కాళహస్తికొచ్చిన.. నెత్తిన ఏం లేనపుడు పుస్తకం ముందరుంటే ఏమి పరమేశ్వరుడు ముందరుంటే ఏమి... ఏం తోచక ఆ నది దగ్గర కుచున్న.. ఓ పద్యం గుర్తుకొచ్చె... దినమున్ చిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్రకా నన మధ్యోపరివేదికాగ్రమున ఆనందంబున పంకజా సననిష్ఠన్ నినుచూడగన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీ విలా సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా మెల్ల మెల్లగ నెత్తి క్లియర్ అయినది... కుచున్నచోటనే దర్శనమైనది... కండ్లల నీళ్ళున్న కారణంగ వారు నాక్ కనపడలే... ఉండనిలె... నన్ను చూసుకోవాల్సిన వారు నన్ను చూస్తే చాలును కద.. నాక్ కనపడే పనేముంది అని ఒదిలేసిన... బయట వారు నన్ను చూసినరు... కాసేపైనాక లోపల పోయి వారిని నేను చూసిన... అట్ల ముగిసింది అప్పటి కాళహస్తి యాత్ర... నాకేం తెలవదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నము చేసెద... మీకు తెలిసిన కాళహస్తి మాహాత్మ్యము పద్యము ఒకటి రాగయుక్తంగనో మామూలుగనో రికార్డ్ చేసి కింద పోస్టు చేయండి... గట్టిగ ప్రయత్నము చేసినవారికి నాకైనంత అమేజాన్/ఫ్లిప్కార్ట్ గిఫ్టుకార్డు సమర్పించుకునెద... ఓన్లీ కండీషన్ ఈజ్ ఆ యువతీయువకులు 35 ఏండ్లకంటే చిన్నవారై ఉండాలె... యువత చూడాలె ఈ దిక్కు... కృష్ణార్పణమస్తు
7
41
899
Welcome to the surveillance state.
డిసెంబర్‌ 15 నుంచి NHAI కొత్త రూల్స్‌ ఇన్సూరెన్స్ లేకుండా టోల్‌ గేట్‌ దాటితే ఫైన్‌ ఫైన్‌ ఇలా.. 1st Time రూ.2,000 2nd Time రూ.10,000 #NHAI #MotorInsurance #NewTrafficRules #ETVDigital
1
4
191
Madhu | మధు retweeted
English is hard…
166
1,085
125
11,201
816,730
it's hard to defeat Harish in Siddipet.
Vere constituency chusko @BRSHarish
170
Madhu | మధు retweeted
everyone wants to make semiconductor devices, no one wants to learn the absolute basics of device physics
25
75
7
1,172
18,894
Madhu | మధు retweeted
Rapid fire with Sanath Jayasuriya 🔥 • Toughest bowler he ever faced → Wasim Akram • Favourite batting partner → Mahela Jayawardene • Favourite ground → SSC • Shot he loved most → Cut shot • Best innings he watched → Aravinda’s hundred in the 1996 World Cup final • Food he can’t say no to → Seafood • Cricketer he’d love to bat with today → Sachin Tendulkar Classic answers from a true legend who changed the way ODI cricket is played. What do you think of his picks?
22
95
4
1,479
253,090
Madhu | మధు retweeted
Tomorrow, Voyager 1 will reach one light day from Earth , on Wednesday November 18th, 2026 at 1:16pm EAT..
13
270
20
1,926
30,647
Madhu | మధు retweeted
Replying to @nntaleb
Mike Tyson, ~”Everybody has a plan until he gets punched in the face.”
2
5
1
268
13,757
Madhu | మధు retweeted
107
564
62
7,223
113,387
Madhu | మధు retweeted
భూమికి విలువ అంటూ ఏం ఉండదు. అందరూ కావాలి అనుకుంటే రేట్స్ పెరుగుతాయి. అందరికి కొండల్ని పిండి చేసే అంత డబ్బు, ఎక్విప్మెంట్ అందుబాటులో లేవు 90s లో. ఒక ఎకరా చదును చేయటానికి లక్ష వరకు అయ్యేది 90s లో.. అదేమి చిన్న అమౌంట్ కాదు. చిన్న ఊర్లో లక్షకి చిన్న ఇల్లు అయిపోయేది.
1
2
9
566
Madhu | మధు retweeted
ఒరేయ్ మీ పిల్ల బచ్చా లవర్స్ పెళ్లి తర్వాత చేసుకుందురు ముందు సంపాదన మీద దృష్టి పెట్టండి బియ్యం బస్తా 10 వేలు అయింది నూనె లీటర్ 180/- అయింది. హైదరాబాద్ లో ఇంటి రెంటు సంగతి చెప్పాల్సిన పనిలేదు..! కాస్త చూసుకోండి సస్తారు 😂😂
13
7
1
100
4,844
Resistance from whom?
China and Japan’s rise was an assisted rise but India’s will be a resisted rise…Neelkanth Mishra
98
Madhu | మధు retweeted
From 1996- 1999, Sachin Tendulkar managed to score 34 centuries in international cricket. The next best, in this regard was Aravinda de Silva's tally of 17 100s. 34 centuries in 4 calendar years, means more than 8 100s, per year. In the same time frame, he won 27 Man of the Match awards, the most by an individual, followed by Aravinda de Silva and Sourav Ganguly's tally of 20 awards. On this day in 2013,a career spanning 24 years, came to an end. The peak that Sachin enjoyed in this time frame, is just incredible. The numbers are as good as some great or good international careers.
9
71
1
607
17,918
ఓడిపోవటం ఎలా?... ఇలా 👇
1
9
229
Madhu | మధు retweeted
I’m in my late 60s, so I can honestly say without being insulting or condescending that the pleasure this kid gave us when he played was like nothing ever experienced before or after.@sachin_rt
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️
48
265
7
2,419
44,345
many people get into math because of that symbol-shifting gymnastics or else it would've ended as some esoteric knowledge.
Math isn't hard because the concepts are complex. It's hard because traditional education treats it like robotic symbol-shuffling gymnastics. We force people to memorize formulas for years while completely hiding the underlying spatial intuition.
60
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో మన దగ్గర నుంచి డమాస్కస్ వాళ్ళు నేర్చారు అని ఉంది..ఇప్పుడేమో ఇలా...మన వాళ్ళకి అవ్వాల్సిందే.
Damascus knife making from steel powder
1
4
372
Madhu | మధు retweeted
Replying to @ananayarora
If this marks anywhere near the top of Nvidias run, it will be looked back on as the most obvious sign maybe ever 😅
1
29
14,274
Madhu | మధు retweeted
TN politicians seeing Jensen losing job because of chinna veedu
62
725
58
7,917
138,594