Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR
Hyderabad, India
Joined November 2011
- Tweets4.2K
- Following522
- Followers1.6K
- Likes4.8K
BRING BACK KCR retweeted
Hahaha.. @revanth_anumula
Nuclear Chain Theory in Davos,
which basin Devadula is,
Dasarathi was born in Nizamabad ?
Bachawat Tribunal was set up in 2004 ?
Congress Party discovered Electricity ?
నీకు జియోగ్రఫీ తెల్వదు, హిస్టరీ తెల్వదు,
పాత కాంగ్రెస్ నాయకులను తొక్కి, సంచులు ఇచ్చి సీఎం అయినవ్,
కేటీఆర్ కి కేసీఆర్ లాంటి గురువు ఉంటే,
నిన్ను చూసి నేర్చుకుంటాడని నువ్వు అనుకోవడం అతిగా ఊహించుకోవడం అంటారు...
మీ దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టే, బహిరంగ రైతు సభలు పెట్టి నీళ్ళ గురించి కాకుండా కేటిఆర్ గడ్డం గురించి మాట్లాడుతున్నవ్ అంటే నీ క్యాబినెట్ సోదరులే నిన్ను చూసి నవ్వుకుంటున్నారు ❗️
BRING BACK KCR retweeted
మూడేళ్లలో ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా కష్టపడ్డానని కొడంగల్ సభలో సొంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ.. మీరు పడ్డ ఆ కష్టం ప్రజల సేవ కోసమా లేక కమిషన్లు కొట్టడం కోసమా?
మీరు నిజంగానే ప్రజల కోసం అంతలా కష్టపడితే....
👉 కేసీఆర్ గారి హయాంలో బాయిలకాడ 24 గంటలు వచ్చిన కరెంటు, ఇప్పుడు 7-8 గంటలకే ఎందుకు పడిపోయింది? రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి.
👉 నాడు ఆటో డ్రైవర్‌కు చెప్తే నేరుగా పొలం దగ్గరికి వచ్చే యూరియా బస్తాల కోసం.. నేడు రైతులు చెప్పులు లైన్లో పెట్టి, యాప్‌లో లాటరీ కోసం చూసినట్టు గంటల తరబడి ఎదురుచూసే దుస్థితి ఎందుకొచ్చింది.
👉 కరోనా కష్టకాలంలోనూ @KCRBRSPresident గారు రైతుబంధు ఆపకుండా వేస్తే.. మీరు మూడు పంటలకు రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టారు.
👉 పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కేసీఆర్ కిట్ బంద్ పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు ఆగం చేశారు.. ఇదేనా మీరు పడ్డ 24 గంటల కష్టం.
👉కొడంగల్‌కు కేసీఆర్ గారు, హరీశ్ రావు ఏం చేశారని అడుగుతున్నారు.. కళ్లు తెరిచి చూడు రేవంత్ రెడ్డి... కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్, మండలానికో గోదాము, ప్రతి తండాకు బీటీ రోడ్లు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
👉మరి ఈ మూడేళ్లలో మీరు సిద్దిపేటకు ఒక్క ఇటుక పెట్టకపోగా.. మా పిల్లలు చదువుకునేందుకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకెళ్లారు. వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపేశారు. రంగనాయక సాగర్ కాలువలు మేము 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనుల్లో మూడేళ్లయినా తట్టెడు మట్టి కూడా తీయలేదు.
@TelanganaCMO
BRING BACK KCR retweeted
కెసిఆర్ ని ఓడించడానికి
మీ తొండల్ అన్న ఇంటింటికి వెళ్లి
మా శాడిస్టు Revanth అన్నకి వోట్ వేయకపోయినా పర్లేదు,
కెసిఆర్ కి మాత్రం వేయకండి అని అడుక్కదెంగడం ఏదైతే ఉందొ,
దానికి మీరు ఎలివేషన్ వేసుకోవడం అనేది,
Peak ❌️
Pook Cinema☑️ 🎥 💥🔥
ఆ...మల్లిగాడు
ఈ...రఘుగాడు
ఇప్పుడు... రేవంత్ రెడ్డి
KCR గారిమీద ఏడుస్తూ...
చాలామంది ప్రజల మనస్సులో విషాన్నినింపారు
ఆ...విశానికి విరుగుడు కావాలంటే
ఇదిగో ఇలా నిజాలని... వాస్తవాలని... యదార్థాలని
ఎలాంటి...
భ్రమలు, భావోద్వేగాలు
వ్యక్తిగత అభిప్రాయాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే జర్నలిస్టుల అవసరం తెలంగాణకి చాలావున్నది
@BRSHarish @KTRBRS
BRING BACK KCR retweeted
ఇంతకు ముందే
హరీష్ రావు గారి పర్యటనలోని Raw ఫుటేజ్ చూసాను
దాంట్లో ఒక రైతు ఆవేదన
నేను...2 లక్షల పెట్టుబడిపెట్టి
6 ఎకరాలు వేస్తె...6 ఎకరాలు పోయింది Sir అంటున్నాడు
కారణమెంటని సత్యగౌడ్ ని అడిగితే...
నీళ్లులేక సార్....అనే సమాధానం ఆయన నుండి వచ్చింది
గత 10 ఏండ్లు పచ్చగా ఉన్నా పొలాలు
ఇప్పుడెందుకు నేలకోరుగుతున్నాయో సత్య గౌడ్ కి తెలిసిపోయింది
ఇది కాలం తెచ్చిన కరువుకాదు
ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువేనని... 👍
@BRSHarish

అతివృష్టి, అనావృష్టి కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ వృష్టి.
వర్షాలు పడ్డా, నదుల్లో నీళ్లున్నా.. నీళ్లు ఎత్తకపోవడం వల్ల వచ్చిన కరువు ఇది.
ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెచ్చిన కరువు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
BRING BACK KCR retweeted
నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను పరామర్శించి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
BRING BACK KCR retweeted
కరెంటు లేక, నీళ్లు అందక పంట కళ్లముందే పచ్చని పంట ఎండిపోతుంటే.. ఆ రైతన్న పడుతున్న ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదా?
కేసీఆర్ గారి హయాంలో కరెంటు పోతే వార్త.. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త!
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి @BRSHarish గారు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి ఎదుట అడుగడుగునా కన్నీరు పెట్టిన అన్నదాతలు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు గారి ఎదుట వాపోయిన రైతులు.
సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కంటతడి పెట్టిన కుమార్ అనే రైతు.
కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతుల ఆవేదన.
వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డ అన్నదాతలు.
రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్న రైతులు.
రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేసిన రైతన్నలు.
రైతన్నలు అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.
మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజం.
ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు.
BRING BACK KCR retweeted
వామ్మో....
మాకు భయమేస్తుందిరో... నవీను
ఇగ మేము పారిపోతాం....
అనుకుంటున్నావా రా...సన్నాసి
పాలన చేతకాక
చేతులెత్తెసిన మీవోడు నీకు టైగర్ అయితే
ఆ టైగర్లనే వరసగా నిల్చోబెట్టి
కోదండాలు ఎక్కించే రింగ్ మాస్టర్ రా మావోడు
అయినా మీరింకా....
పులి, పిల్లి అనుకుంటూ అదేభ్రమలో బ్రతికేస్తున్నారు
కానీ....సిద్దిపేట సభ తరువాత మీ రేవంత్ రెడ్డి
ఒక భారీ బహిరంగ సభలో
ప్రసంగించిన అరుదైన జోకర్ లాగానే మిగిలిపోతాడు
@PettemINC 👍

We strongly condemn the arrest of BRS leader and former Corporation Chairman Doodimetla Balaraju Yadav.
Questioning the government on public issues is a democratic right. Arresting leaders for raising people’s concerns is unacceptable.
We demand the immediate withdrawal of the case against @balarajuyadav and his unconditional release.
@TelanganaCMO
@TelanganaDGP
BRING BACK KCR retweeted
సర్సాపూర్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటన
కరెంటు లేక, నీళ్లు లేక ఎండిన పంటలను పరిశీలించిన హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
పంటలు ఎండిపోయి ఆగమయ్యామని హరీష్ రావుకు తమ గోడు చెప్పుకున్న రైతులు
BRING BACK KCR retweeted
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి @BRSHarish గారు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి ఎదుట అడుగడుగునా కన్నీరు పెట్టిన అన్నదాతలు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు గారి ఎదుట వాపోయిన రైతులు.
సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కంటతడి పెట్టిన కుమార్ అనే రైతు.
కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతుల ఆవేదన.
వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డ అన్నదాతలు.
రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్న రైతులు.
రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేసిన రైతన్నలు.
రైతన్నలు అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.
మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజం.
ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు.
BRING BACK KCR retweeted
మీరు పిలిస్తే మేం రావాలా??
కూరలో కారేపాకుల పీసీసీ చీఫ్ ను తీసిపడేసున్న కాంగ్రెస్ సీనియర్లు