ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) header
ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) profile picture

Jai hind 🇮🇳 || BJP కాదురోయ్ || ట్వీట్ కి 5RS తీసుకుంటా

United States
Joined April 2020
Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)
Thread on AP achievements under @ysjagan term Credit: @bachipalem
4
46
1
128
12,451
Anni jillalo baney majority vasthunnayi Maa krishna jilla ki emaindhi raa 😢
2
22
1,689
Counting tablelo manodu untey chaalu. Evadiki votesina mana kathalo vesuko vochu Papam eeyana guntur corporator gaa 89 votlatho vidipoyaadu anta 1st table ki 130, 5th table ki 1700 etla icchaaru raa Attuntai mana vijanary chitralu
4
38
1,854
ఇది హార్సిలీ హిల్స్ (Horsley Hills), అన్నమయ్య జిల్లా పరిస్థితి @kanduladurgesh నిద్ర పోతున్నావా? @TAAI1951 ఇది చూసేనా మీరు అతనికి మీరు ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్షిప్ అవార్డు ఇచ్చింది ఎక్కడ చూసినా ఉచ్చలు, బీర్లు, చెత్త అంట 🤮🤮 cc @PawanKalyan
22
2
65
2,787
ఇదే గ్రామంలో @YSRCParty ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి 😢
1
5
39
2,312
28 సంవత్సరాలకు గుండె పోటా! భగవంతుడా 😢😢 మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
11
498
All the best Anna!!
చీపురుపల్లి నియోజకవర్గం రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) నేపథ్యంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలు అందించాను. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించాను. అలాగే గరివిడిలోని నా కార్యాలయంలో విశాఖ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారితో భేటీ అయ్యాను. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
2
28
479
ఎలక్షన్స్ ముందు ల్యాండ్ సర్వే పసుపు కుంకుమ
4
27
589
50 లక్షలు అయ్యే బాడ్మింటన్ కోర్టుకి రెండున్నర కోట్లు ఏంట్రా @Adireddy_Vasu పుష్కరాల కాంట్రాక్టుల్లో 30% కమిషన్ అంటగా 2027 లో కూడా అంతేగా @JaiTDP 🤮🤮
39
1
183
3,827
Vintage buggana is back!! 💙💙 “కనీసం చీరలు అన్నా కట్టుకు రావయ్యా అని అన్నారు అంట” 😂😂 2019 - 2024 మధ్య ఎక్కడ ఉన్నావు అయ్యా ఎప్పుడన్నా కనిపించిన @ysjagan అన్నకి elevations ఇచ్చేవే. దానికి మేము ఇంకా చాలా చెంచా గాళ్లు ఉన్నారుగా. నువ్వే వెయ్యాల?
1
65
430
18,167
సబ్బం హరి నుంచి మొదలుపెట్టి, కోటం రెడ్డి, ఆర్కే, విజయసాయి వరకు చెబుతున్న దాంట్లో ఒక కామన్ పాయింట్ ఉంది పెద్దాయనకు అధిష్టానం, తెలంగాణ so called నాయకులు, రాహుల్ గాంధీ చెంచాలు లాంటి constraints ఉన్నా కూడా రాజకీయం చేసి ఒక్కళ్ళని కూడా వదులుకోలేదు. @ysjagan
7
2
56
22,537
ఆమంచి గారు >>> షర్మిల గారు
శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి సారథ్యంలో చీరాల మున్సిపాలిటీలో 10 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. ఈ విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ విజేతలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి, తమ అమూల్యమైన ఓట్లతో ఆదరించి ఈ విజయాన్ని అందించిన చీరాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతాం. #CongressWins #Chirala #AndhraPradesh
13
328
నేను కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి, ఆ రైతుని తాకడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి ఒకళ్లే కావడం మన దుదృష్టం ఈ ఏహ్య భావం ముఖ్యమంత్రి కాక ముందు తన తండ్రి గారి మీద కూడా ఉండేదో లేదా ముఖ్యమంత్రి అయినాక అహంకారంతో తరువాత ఏర్పడిందో 🤔
2
15
433
దొంగ ఓట్లు వేసేటప్పుడు లెక్క చూసుకోవాలి కదా ఆనం సర్ బ్యాలట్ పేపర్స్ దొరికాయి కదా అని అదే పనిగా గుద్దడమేనా 586 ఓట్లు ఉంటే 611 ఓట్లు పోల్ అయ్యాయి అంట 😂😂😂
5
16
1,054
సంతమాగులూరు లో ఎన్నికల ప్రచారం 💙💙
1
1
32
847
ఇవరం తెలిసొచ్చేసరికు సైనికుల స్వరం మారుతుంది తమ్ముళ్లే అమరావతిలో ఇంకా ఎదో బృహ్మాండం బద్దలు అయ్యిది అని భ్రమల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇవరం తెలిసి రావడానికి ఇంకా 5-10 years పట్టిద్ది @ysjagan అన్న మొదటి నుంచి చెప్పింది అదే
1
6
58
1,602
అన్ని ఊర్లలో ఇదే జరిగితే బాగుండు At least, లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అన్ని పార్టీలు డబ్బులు పంచడం ఆపితే ఊర్లలో మంచి వాళ్ళు గెలుస్తారు కానీ స్వార్థం చెయ్యనిస్తుందా 🤔
3
12
3,766
రాయలసీమ, పల్నాడు పక్కన పెడితే మిగతా చోట్ల కొంచం ప్రశాంతంగానే జరిగాయని చెప్పుకోవాలి కూటమి పార్టీ డబ్బు, పథకాలు పీకేస్తాం అనే బెదిరింపు వలన ఒక 10-15% తగ్గినాయి ఐనా కూడా చాలా చోట్ల 2024 కన్నా ఎక్కువ వచ్చాయి పల్లెలో ఇంకా పెరుగుతాయి No doubt. We are back into game already!! 🔥
1
2
33
6,020
I am feeling so satisfied watching this video. Is something wrong with me enjoying someone being humiliated? @Asksindia_ ?
1
10
931
This is how NDA won elections in Andhra Pradesh with the help of police and ECI Save democracy in Andhra Pradesh
𝐖𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞’𝐬 𝐧𝐨 𝐄𝐕𝐌 𝐭𝐨 𝐛𝐥𝐚𝐦𝐞… NDA storms Andhra Municipal polls with a massive 93 out of 100 seats, all through ballot paper. 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐈𝐍𝐃𝐈 𝐚𝐥𝐥𝐢𝐚𝐧𝐜𝐞’𝐬 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞 “𝐄𝐕𝐌 𝐫𝐢𝐠𝐠𝐢𝐧𝐠” 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐣𝐮𝐬𝐭 𝐠𝐨𝐭 𝐬𝐡𝐫𝐞𝐝𝐝𝐞𝐝.
1
5
187