Pinned Tweet
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి.
అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
Noida International airport is primarily built for having cargo operations not passenger operations . So this will obviously be free.
For idiots who can't understand the reasoning behind the same : study the report why manmohan government fought in court for the same.
🚨
దెయ్యాల ఎయిర్పోర్ట్ - నోయిడా ఎయిర్పోర్ట్ ప్రయాణికుడి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలకు లక్షల కోట్లు విలువ చేసే
ఎయిర్పోర్ట్, మెట్రో, బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులకు ఇట్టే ఆమోదం పలుకుతున్న ప్రధాని మోదీ..
దక్షిణ నగరాలకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్న ప్రధాని మోదీ
#NoidaAirport
ఆగడాల కోసం Tik tok కి దుర్గా రావ్ ఉంటే.. ట్విట్టర్ కు మా దుర్గా వర వరప్రసాద్ ఉన్నాడు రా ...
సింగిల్ peice ఇక్కడ ...
పెట్టుబడుల దొంగలే రామక్కా....
ఈ ట్వీట్ ను గుర్తుంచుకో రామక్కా.
దొంగ అధికారులని...రామకా..
విజనరీ అనరులే రామక్కా...
నీతిగా బ్రతకవే రామకా...
This quoted post is unavailable.
ఈరోజు ఎవడో పండగ అని ఫీల్ అవుతున్నాడు ఆట !!
సొంత పిల్లాడిని చంపే ప్లాన్ చేసి,
తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తుందని భయపడి దేశమంతా ప్రాథమిక హక్కులు కాల రాసి,
వందల భక్తుల ప్రాణాలు తీస్తే సొంత సెక్యూరిటీకి కాలి, వాళ్ళ చేతుల్లో కాలం చేసిన ఆవిడ మీద అభిమానం ఉప్పొంగి పోతోంది ఆట !!
పోనీలే ... చాలా మంది పిచ్చిళ్లలో వీడూ ఒకడు !!
బాబు గారు శాటిలైట్ నుండీ కరెంటు ఇస్తుంటే ఏడుస్తున్న ముసుగు మేధావులు !
కమ్మటి నవ సమాజ నిర్మాణం చేస్తుంటే అడ్డుకుంటున్న పెరియార్ వాదులు, ముసుగు అంబేద్కర్ వాదులు !!
దోమల పై దండయాత్రను అడ్డుకుంటున్న
కాక్రోచ్ బ్యాచ్ , Left groups, Christian మెషినరీస్ !!
అమరావతి అభివృద్ధి మీద ఏడుస్తున్న Congress cells, ముసుగు తెలంగాణ వాదులు, ముసుగు రాయలసీమ ఉత్తరాంధ్ర వాదులు, పెయిడ్ జర్నలిస్టులు,
మన లాగా పచ్చ బావి లో బ్రతక లేక పోతున్న ముసుగు BJYCP, anti-kamma, anti-CBN, anti-kapu, ముసుగు దళిత సంఘం లీడర్స్, ముసుగు environmentalist లు…
అని కవి భావం !!!
This quoted post is unavailable.
ఇంటర్ పాస్ అయ్యి, లోకేష్ బాబు కన్నా మంచి ర్యాంక్ వచ్చిందన్న మాట !
డబ్బులు కట్టే వాడు ఉంటే స్టాన్ఫోర్డ్ నుండీ చదువుకునే వాడు !!
టాప్ హీరో అన్నగా దొరికితే ...
పితృ స్వామ్య దేశం లో పిల్లలు క్రిస్టియన్ లు
ఎప్పుడు అవుతారో తెలుసా ???
కేవలం తండ్రి క్రిష్టియన్ అయినప్పుడే !!
నోటికి వచ్చిన సొల్లు ఎందుకు రాస్తావ్ కొల్లి ??
కొల్లి బాబు సొల్లు రుద్దుతున్నాడు కానీ మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఈనాడులో కనీసం జాతక ఫలితాలు చూసారా ?
ఆయన ఇంటర్వ్యూ లోనే చెప్పాడు... తను ateist అని !!
ఎప్పుడైనా మార్గదర్శిలో కానీ... లేక ఇంకెక్కడైనా కానీ హిందూ సింబల్స్ కన పడ్డాయా ?













