Krishna Murali (@directedbykrish) header
Krishna Murali (@directedbykrish) profile picture

filmmaker 🎥🎬📽️ For me, cinema is bread and happiness 😊 సినిమా అంటే బాధ్యతతో తీసేది

films
Joined August 2012
Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)Photo by Krishna Murali (@directedbykrish)
ఎద నిండిన తరుణంలో 🎬📽️♾️ #TrivedaArts 🛐🛐🛐 ఇటువంటి క్షణం ఒక్కటి చాలదా??? మనిషి జీవితానికి?? థాంక్స్ టు సినిమా నన్ను బ్రతికించినందుకు❤️
12
2
99
4,141
రేపటి నుండి నాదైన ప్రపంచంలోకి, నాదైన జీవితం లోకి🎬 నన్ను నమ్మిన #యండమూరి గారికి, "రసూల్ ఎల్లోర్" గారికి 🛐 డియర్ @SreedharAdabala అన్నయ్య, మీకు కృతజ్ఞత ఎలా చూపించాలో నిజంగా తెలియదు కానీ మంచి విజువల్స్, మంచి సినిమా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను... SHOOT STARTS TOMORROW 🙌🤞
41
6
2
268
26,758
చాలాసార్లు ఉలిక్కిపడి లేచాను🙄🥹 ఇటువంటి షాట్స్ కంపోజ్ చేసిన "రసూల్ ఎల్లోర్" గారు నా సినిమాకి D.O.P. గా చేస్తున్నారా అని? జీనియస్ @RGVzoomin సర్ పీక్ లో ఉన్నప్పుడు ఎంచుకున్న మనిషి, నా మొదటి సినిమాకి చేస్తున్నారా?? సిగ్గులేకుండా అడిగాను ఈ ఫిల్మ్ మేకింగ్ కావాలని, సరే అన్నారు 🛐🛐🛐
3
11
1
187
21,182
అప్పటి RGV సర్ నుండి ఇప్పటి త్రివిక్రమ్ గారి వరకూ ఎంతోమందిని INSPIRE చేసిన శ్రీ #యండమూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ❤️ నా గురువైన కృష్ణవంశీ గారికి ఈయనే గురువు 🛐 అప్పటి టీనేజ్ అమ్మాయిలకి ఈయనంటే పిచ్చి 😘 ఈ మహానుభావుడు రాసిన కథలతో నా మొదటి సినిమా తీస్తున్నానే ఫీలింగ్ 🔥♾️🎬
2
6
70
3,629
ప్రొడ్యూసర్ గారు ❤️🙌🤞
A Powerful STORY from Legendary #Yandamuri Gaari A Powerful DOP #Rasool gaaru An Ambitious Director @directedbykrish We are telling a impactful story from #TrivedaArts .. Shoot Begins soon Wishing you A #HappyDiwali 🪔🪔🪔
3
1
72
8,498
చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ దీపావళి చాలా చాలా స్పెషల్ ❤️ #యండమూరి గారి కథతో, #రసూల్ గారి విజువల్స్ తో , #సీతారామశాస్త్రి గారు దాచేసుకున్న సాహిత్యంతో, వాళ్ళ అబ్బాయి సంగీతం, యశోదమ్మ కృష్ణ పరమాత్ముడి కోసం పాడిన కీర్తనలో నేపథ్య సంగీతం 🙌🤞🛐 #TrivedaArts
20
15
1
172
6,831
అన్నీ కాకపోయినా కొన్ని కలల్ని దేవుడు నెరవేరుస్తాడు.... ఇటువంటి విజువల్స్ తీసిన మహానుభావుడు, మా మొదటి సినిమా D.O.P. 🛐 అన్నమయ్య గారు చెప్పినట్టు "ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి యిదిగాక వైభవం బిఁక నొకటి కలదా". #TrivedaArts @SreedharAdabala 🙌❤️🤞
ఇండియన్ సినిమాలో దీన్ని తలదన్నేది ఎప్పటికీ రాదు.... RGV : పాట ఎక్కడ తీస్తావ్ వంశీ?? కృష్ణవంశీ : అరకులో బైక్ మీద సర్.... RGV : సరే!!! తరువాత?? కృష్ణవంశీ : తరువాత కూడా బైక్ మీదనే సర్.... RGV : ఆ తరువాత?? కృష్ణవంశీ : మొత్తం పాట అంతా బైక్ మీదనే సర్.... RGV : నీకేమైనా పిచ్చెక్కిందా?? విజువల్స్ చూసాకా రాము సర్ కి పిచ్చెక్కిపోయింది...
1
5
1
127
26,169
RGV సర్ "గాయం", కృష్ణవంశీ గారి "గులాబీ", తేజ గారి "నువ్వు నేను", త్రివిక్రమ్ గారి "జల్సా", సురేందర్ గారి "కిక్" చేసిన @rellore సర్ నా మొదటి సినిమా DOP 🛐🛐🛐 మీరు తీయబోయే మంచి విజువల్స్ కోసం ఎదురుచూస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. #TrivedaArts 🎬🔥♾️ ఇది కదా ఆనందం 🥹🥹🥹
6
4
95
4,658
సర్వదా ( ఎల్లప్పుడూ ) శతదా ( వందల సార్లు ) సహస్రదా ( వేలసార్లు ) కృతజ్ఞతతో ❤️🛐🎬 సినిమాని నేర్పించిన @director_kv సర్ కి, సాహిత్యంతో పాటు సంస్కారాన్ని నేర్పించిన శ్రీ #యండమూరి గారికి
2
7
180
5,948
సాంబయ్య ❤️🙌🛐 కష్టపడడం నేర్పించాడు, త్యాగం అంటే ఏంటో చెప్పాడు, ప్రేమని ఇచ్చాడు, ఎదగడం ఎలాగో చూపించాడు, సహనం, సంకల్పం, కృతజ్ఞత ఉండాలని, లక్ష్యం తప్ప ఏం ఉండకూడదు అని చెప్పాడు... దేవుడు కూడా అదే కదా చెప్పాడు. ( చిరంజీవి గారు నాకు దేవుడు కాదు, సాంబయ్య ఖచ్చితంగా దేవుడే )
2
4
68
2,732
తల్లిదండ్రులుకి, ప్రకృతికి, నన్ను నిలబెట్టిన కొంతమంది మనుషులుకి, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు లాంటి మనుషులుకి కృతజ్ఞతతో ❤️🛐🙌
20
21
2
343
11,297
దేవుడు ఆలస్యం చేసాడు🥹 అన్యాయం చేయలేదు 🛐 వనవాసం 14 ఏళ్ళు, అజ్ఞాతవాసం 14 ఏళ్ళు, నా 14 ఏళ్ళ దర్శకత్వ కలని నిజం చేసిన నిర్మాత @SreedharAdabala అన్నయ్యకి కృతజ్ఞతతో 🙌❤️🙏 "కనిపించనంత దూరంలో ఉన్న అమ్మానాన్నలకి, వినిపించేంత గట్టిగా అరిచి చెప్తున్నా, నేను సినిమా తీయబోతున్నాను 🛐🛐🛐
133
78
6
715
16,358
తను మోసం చేసింది, తను వెళ్ళిపోయింది, తనకి ఇంకెవరో నచ్చారు, తనకి క్యారక్టర్ లేదు.... ఇవన్నీ కాదు తనకి నువ్వు నచ్చలేదు, తనకి నచ్చేలా నువ్వు ప్రవర్తించలేదు, నిజంగా "తను ప్రేమిస్తే, తనకి ఉండాలనిపిస్తే తానే అంతా చేస్తుంది, నువ్వు (మగాడు) నిమిత్త మాత్రుడివి... "తాను శక్తి"❤️🙌🤞
10
37
4
337
20,751
జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటి పొద్దున్నే జిమ్ కి వెళ్లడం..... దారిని, గమనాన్ని మార్చిన "వెంకటేశ్వరుడికి, పద్మావతి అమ్మకి" 🛐🛐🛐 అసతోమా సద్గమయ 📃 తమసోమా జ్యోతిర్గమయ 🌄🌞 మృత్యోర్మా అమృతంగమయ⏳
దారిని మళ్ళిస్తున్న దేవ దేవుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు ❤️ లోపాల్ని, అలవాట్లని, అవలక్షణాలని, వ్యసనాలని ఒక్కొక్కటిగా నా నుండి వేరు చేస్తున్న ప్రకృతికి... అలాంటి విపత్కర పరిస్థితులుని సృష్టిస్తున్న దేవుడికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటూ🤞🥰
1
6
79
8,726
6 నెలలు వ్యాయామం చేస్తే??? శరీరం మారింది, తిండి మారింది, బుద్ది మారింది, ఆలోచన మారింది, కోపం పోయింది, ప్రశాంతత వచ్చింది, అన్నిటికంటే జీవితం మారిపోయింది.... "మనిషి మారడానికి ఒక్క మాట చాలు" అనే మాటని నిజం చేసిన @miryalasrikanth డాక్టర్ అన్నయ్య కి శిరస్సు వంచి ❤️🙏🤞
10
40
5
986
71,406
చెత్త సినిమాని విమర్శించడం ఎంత అవసరమో!!! మంచి సినిమాని అభినందించడం కూడా అంతే అవసరం ❤️ సినిమాని ఒప్పుకున్న @Dir_Lokesh గారికి, స్త్రీ మనస్సుని స్క్రీన్ మీద చూపించిన @sanjana_off గారికి, @iWamiqaGabbi గారికి, #DC ని ఇచ్చిన @ArunMatheswaran గారికి, కొత్త G.O.A.T. @anirudhofficial 🙏
21
459
36,164
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో❤️❤️❤️ దేవ దేవుడా!!! వీలైనంత తొందరగా ఈ సినిమాని మెదడు నుండి, హృదయం నుండి చేరిపేసేలా చెయ్... లేకపోతే ఇలాంటి గొప్ప సినిమాని చేసేంత జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వు 🙌 నిజాయితీగా, హృదయమంతా అనందంతో అరిచేలా సినిమాని తీసిన @ArunMatheswaran #DC
1
9
156
7,588
"ఈ దశాబ్దంలో గొప్ప సినిమా చూసాను" అనే ఆనందాన్ని కొన్ని రోజులు కూడా ఉండనీయకుండా చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది @RGVzoomin సర్ 😘😘😘 "చంద్ర, డాక్టర్ ని చంపడానికి వెళ్ళినప్పుడు ఇదే ఎమోషన్ చూసాను". బహుశా @ArunMatheswaran కూడా ఇక్కడ నుండే తీసుకుని ఉంటాడు. #DC చూడండి
1
6
94
9,973
శివ మొదలయ్యాక "RGV" సర్ తీసుకున్న బలమైన నిర్ణయాలు... 1. #ఇళయరాజా సర్ 2. గోపాల రెడ్డి గారు (DOP.) వీళ్ళు లేకుండా సినిమాని ఊహించలేం, వీళ్ళతో పాటుగా కసి మీద ఉన్న "కృష్ణవంశీ" గారిని, "తేజ" గారిని, "ఉత్తేజ్" గారిని ప్రాజెక్ట్ లోకి తీసుకోవడం.. గొప్పోడి నిర్ణయాలు ఇలాగే ఉంటాయేమో??
3
36
1
254
14,565
ఎందుకింతగా మనస్సుని తాకింది?? ఎనిమిదేళ్ల తరువాత రెండోసారి థియేటర్ కి వెళ్లి చూడాలని ఎందుకు అనిపించింది?? వేశ్య నడుము మీద క్లోజ్ అప్ లేదు, బార్ సింగర్ పార్వతి ఎక్సపోసింగ్ లేదు, స్పెషల్ సాంగ్ లేదు, హీరో ఎంట్రీ కి సాంగ్ లేదు కానీ ప్రతీ సీన్ లో క్రాఫ్ట్ ఉంది #DC @ArunMatheswaran ❤️🙏
2
32
1
349
17,208