Hari Way2New (@hariWay2News) profile picture

Sr Reporter

Hanumakonda
Joined July 2016
Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)Photo by Hari Way2New (@hariWay2News)
Millions of red crabs turn Australia's Christmas Island red! 🦀 Their annual migration from forests to the sea has begun for breeding. Roads are temporarily closed to ensure their safe passage. Nature's spectacular wonder! 🌏 #RedCrabMigration #Australia
15
On Children’s Day, Hanumakonda Collector Chahat Bajpai madam danced with girls at Asunta Bhavan, Subedari. Going beyond a formal visit, she mingled with them like a mother and elder sister, creating joyful moments and lifelong memories. @chahat_bajpai
1
16
905
🐒❤️ కొండముచ్చు ప్రేమపూర్వక హగ్! ఒడిశాలో ఫోన్‌లో గేమ్ ఆడుకుంటున్న షాప్ ఓనర్ దగ్గరకు వచ్చిన కొండముచ్చు.. అతడిని ప్రేమగా హగ్ చేసుకుంది. భయంతో షాకైన ఓనర్‌కు ఎలాంటి హాని చేయలేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 గంటల్లోనే 41.1 మిలియన్ల వ్యూస్ సాధించింది. ❤️ #ViralVideo #OdishaTourism
47
1
1
83
Hari Way2New retweeted
☀️ TGNPDCL మరో కీలక మైలురాయి! ⚡ PM-KUSUM-A పథకం కింద TGNPDCL పరిధిలోని 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం విశేషం. మరో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాబోయే 3–4 నెలల్లో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు TGNPDCL సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి గారు తెలిపారు. 🌱 ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు, స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు మరింత దోహదపడనుంది. ⚡ రైతులకు ఆదాయం – సౌర విద్యుత్‌తో ప్రగతి – సుస్థిర ఇంధన భవిష్యత్తు! #TGNPDCL #PMKUSUMA #SolarPower #RenewableEnergy #GreenEnergy
1
7
495
Hari Way2New retweeted
HIGH-SPEED CHASE IN THE FIELDS! A police car was seen chasing a sand tractor through the green agricultural fields. The unusual pursuit left onlookers surprised as both vehicles moved through the fields. 👀 Visuals of the chase are going viral.
1
1
7
452
Shree KTR sir Meeku happy birthday.. Hari Warangal @KTRBRS
60
1
1
160
నమస్కారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీకు బాగా ఇష్టమైన పర్యాటక ప్రాంతం ఏది? ఆ ప్రాంత అభివృద్ధికి మీరు ఇచ్చే విలువైన సూచనలు ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు మాకు తెలుపగలరు. మీ పేరు, ప్రాంతం వివరాలతో పాటు మీ ఫొటో పంపండి. పర్యాటక ప్రాంతంలో మీరు దిగిన ఫొటో జత పర్చండి...
నిరుద్యోగ యువత..ప్రత్యామ్నాయ ఉపాధి.. ఈ రోజు 'ఈనాడు' వరంగల్ జిల్లా సంచికలో ప్రత్యేక కథనం.. @eenadulivenews @Eenadu_Newspapr @eenadunet – at Andhra Pradesh, India
1
3
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారికి అభినందనలు. ఒకప్పుడు ఉన్నత స్థాయి అధికారి ఎవరికీ తెలియదు..మీరు వచ్చాక ట్విట్టర్ వేదికగా రాష్ట్ర నలుమూలల పరిచయం అయ్యారు సర్.. ట్విట్టర్ వెంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.. @tsrtcmdoffice @KTRTRS @rm_krmr @TSRTCHQ @RM_NZB @dmhnktsrtc @KhammamRm – at Warangal-Hamamkonda, India
2
12
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి 'సైబర్ కాంగ్రెస్' ఏర్పాటు చేశారు.. దీనిపై ఈ రోజు నేను రాసిన కథనం ఈనాడులో.. @SchoolEducation @SumathiIPS @YoungistaanFndn @TelanganaDGP @KTRTRS @TelanganaCMO @EduMinOfIndia – at Bhavani Nagar, Warangal-Hamamkonda
3
ఓరుగల్లు మహా నగరంలో పర్యాటక అందాలు.. వెడ్డింగ్ షూట్స్ పై యువత ఆసక్తి.. ఈనాడు జిల్లా సంచికలో నేను రాసిన కథనం.. @tstourism @telanganatouris @TelanganaCMO @KTRTRS @KTRoffice @KTR_News @TPGallery @ncbn @UNESCO – at Warangal-Hamamkonda, India
1
3
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి జీవితం అనుభవిస్తున్న దివ్యాంగురాలు సంధ్యారాణి దీనగాధ. ఈరోజు ఈనాడు హనుమకొండ జిల్లా సంచికలో ప్రచురితమైన కథనం.. @KTRTRS @KTRoffice @KTR_News @MinisterKTR @TelanganaCMO @Collector_HNK – at Warangal-Hamamkonda, India
1
వరంగల్ నగరంలో.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..లోకల్ బస్సులు పరిశుభ్రంగా ఉన్నాయి.. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరిస్తున్నారు.. @tsrtcmdoffice @MC_GWMC @dvmhnk @dmhnktsrtc @KTRoffice @TelanganaCMO @UppalaSrinu2020 @yethindra001
4
2
64