MyHomeMars (@introvert1010) header
MyHomeMars (@introvert1010) profile picture

What goes around from you will come around... I Believe in karma

India
Joined September 2019
Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)Photo by MyHomeMars (@introvert1010)
ఇంద్రకీలాద్రిపై వెలుగులు వెదజల్లే ఆ పరమశక్తి — శ్రీ కనకదుర్గమ్మ తల్లి 🌺 ఆమె దర్శనం ఒక్కసారి చూడగానే మనసు ప్రశాంతమవుతుంది 🙏 ఆకాశం నుంచి చూసినా ఆ దివ్య కాంతి మన హృదయాన్ని తాకుతుంది ✨ తల్లి కృప ప్రతి ఇంటిలో ప్రసరించాలి 💫 #KanakaDurgaTemple #Vijayawada #AmmaBlessings #DivineView #SpiritualVibes #GoddessDurga #AndhraTourism #IncredibleIndia #TempleDroneShot #DevotionalVibes
5
7
33
4,296
Replying to @MadhusudhanJSP
@MadhusudhanJSP చాలా బాధగా ఉంది అన్న 🥲
1
1
5
166
అనంతపురం కార్పొరేషన్‌లో 53 డివిజన్లకు అధికారికంగా ఫలితాలు వెల్లడి... @JanaSenaParty
1
2
2
9
9,223
ప్రజలే ప్రాణంగా.. ప్రజాసేవే పరమావధిగా.. విజయవాడ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రజానాయకుడు, ఆప్యాయతకు నిలువెత్తు రూపం, మా @VangaveetiOffl గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మధ్యే మీ ప్రయాణం.. ప్రజల కోసమే మీ పోరాటం.. ప్రజల గుండెల్లోనే మీ స్థానం ❤️ @JanaSenaParty
1
11
244
Vote percentage till 3 PM in vijayawada is around 40 % @JanaSenaParty
1
2
10
399
Replying to @PawanKalyan
@PawanKalyan అన్న శుభోదయం.... ఓటు వేయటానికి వెళ్తున్న మేయర్ గ్లాస్ 🥛,corporator సైకిల్ 🚲 #VoteForGlass #VoteforVangaveti #VijayawadaMayor
2
1
7
261
మన యువ నాయకుడు @DrSandeepJSP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉🔥 ఎన్ని తుఫానులు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా... నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన నాయకుడి అడుగుజాడల్లో ప్రాణం పెట్టి నిలబడ్డ నిజమైన యోధుడు మీరు. పదవులతో ప్రభావం చూపేవాళ్ళు ఎందరో ఉంటారు,
2
4
62
592
కానీ తన క్యారెక్టర్, నిజాయితీ, నిస్వార్థమైన సేవాతత్పరతతో జనసైనికుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆదర్శ నాయకుడు మీరు. 🙏🏻 అధికారం వస్తే మనుషులు మారిపోయే ఈ కాలంలో, మీరు నిలబడ్డ పద్ధతి, చూపిన విశ్వసనీయత, ఒక సైనికుడిగా చేసిన పోరాటం జనసేన కుటుంబంలో మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి.
1
48
26-10-2026, సోమవారం ప్రచార షెడ్యూల్: 🔹 డివిజన్లు:86, 85, 84, 83, 82, 78 ⏰ సమయం:సాయంత్రం 4:00 గంటలకు 📌 కండ్రిక సాయిబాబా గుడి కావున ప్రజలందరూ ఈ ప్రచార విజయవంతం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. @JanaSenaParty #VijayawadaMayor
45
విజయవాడ మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి మీ అమూల్యమైన ఓటు వేయండి ✊🔥 ​👉 క్రమ సంఖ్య: 4 👉 గుర్తు: గాజు గ్లాసు 🥛 📅 తేదీ: 01-11-2026 (ఉదయం 7 నుండి సా॥ 5 వరకు) ​నెంబర్ 4 - గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి రాధా అన్నను భారీ మెజారిటీతో గెలిపించండి🙏 @JanaSenaParty
37
తేదీ: 25-10-2026, ఆదివారం 📍 ప్రచార షెడ్యూల్ 🔹 డివిజన్లు: 42, 43, 45 ⏰ సమయం: సాయంత్రం 4:00 గంటలకు 📌 ప్రదేశం: మిల్క్ ఫ్యాక్టరీ, వన్ టౌన్ కావున ప్రజలందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. @JanaSenaParty
2
11
201
Wishing the sweetest person and India's biggest superstar, #Prabhas anna, a very Happy Birthday! Keep shining like always! ❤️🎂✨ ​#HappyBirthdayPrabhas #DarlingOfMasses #Prabhas
124
జనసైనికులు, నాయకుల దృష్టికి ​కూటమి సీట్ల కేటాయింపుపై అధికారిక ప్రకటన వచ్చేలోగా క్షేత్రస్థాయిలో మనం సిద్ధంగా ఉండాలి. ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా, మన బలమైన స్థానాలను కాపాడుకునేందుకు వీలుగా ప్రతి MPTC, ZPTC పరిధిలో
1
2
11
229
మన అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ​అవకాశాన్ని చేజారనివ్వద్దు.. యుద్ధానికి సిద్ధంగా ఉందాం ​జై జనసేన! ✊ @JanaSenaParty @PawanKalyan
1
1
29
మా వీర మహిళ @padmaja54626 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂
2
134
రావడం ఆలస్యం కావచ్చేమో... @VangaveetiOffl దిగితే మాత్రం బెజవాడ దద్దరిల్లాల్సిందే ✊ @JanaSenaParty @TeamVangaveeti
50
1
284
2,464
మన బెజవాడికి కాబోయే మేయర్, మంచికి మారుపేరు మా అన్నతో ఈరోజు జ్ఞాపకం! ❤️ జై వంగవీటి! ✊🔥 @JanaSenaParty
2
36
505