Rahamath Pasha (@itsrahamathp) header
Rahamath Pasha (@itsrahamathp) profile picture

Journalist, Indian, Chasing truth, Telling Facts, Bridging the gap between news and understanding, Exploring the stories behind the headlines.

Joined July 2018
Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)Photo by Rahamath Pasha (@itsrahamathp)
రాజకీయ నాయకుల అబదలకి అడ్డు అదుపు లేకుంటా పోతుంది. #themediareport
49
30
1
163
66,692
ఈ రాతలు రాసిన వాడిని ఎం చేయాలి ?
6
6
42
919
52 సంవచ్చరాల వయసున్న @realyssharmila గారికి ఇంకో మగాడితో సంబంధాన్ని అంటగట్టిన @SakshiNews మీద @ysjagan గారు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి...
10
20
98
1,949
తన రక్తాన్ని ధారపోసి, తన మాంసాన్ని కరిగించి పుట్టించిన తల్లి అంటే @ysjagan గారికి గౌరవం లేదు. తనతోపాటు అదే తల్లి గర్భంలో నుంచి రక్తం పంచుకు పుట్టిన చెల్లి అంటే ప్రేమ లేదు అన్న విషయం అందరికి తెలిసిందే, కాని ఈరోజు తెలిసిన నిజం ఏంటంటే, చెల్లే అన్న కనికరం కూడా లేదు.
11
32
1
175
8,226
రాక్షసుడు అయిన రావణుడు తన చెల్లెలి కోసం దేవుడు అని తెలిసి నారాయణుడితోనే యుద్ధం చేసాడు, అది రావణుడికి తన చెల్లెలి మీద ఉన్న ప్రేమ. కానీ మనిషిగా పుట్టిన @ysjagan గారు మాత్రం పదవులకోసం, డబ్బు కోసం సొంత చెల్లెలి వ్యక్తిత్వహననము చేస్తున్నారు .... @realyssharmila గారికి ఇతర మొగాళ్ళతో సంబంధం అంటగడుతున్నారు, ఇంతకన్నా పాపం ఇంకేముంటుంది ?
10
36
123
1,668
ఇలా @ysjagan గారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి, ప్రత్యేక చట్టాలు తేవాల్సిన పరిస్థితి వచ్చింది.. జగన్ గారి బారి నుంచి ఇన్వెస్టర్స్ ని కాపాడటానికి "ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్" జగన్ గారి బారి నుంచి రాజధానిని కాపాడటానికి "పార్లమెంట్ లో చట్టబద్ధత" జగన్ గారి బారి నుంచి పోలవరం ప్రాజెక్ట్ కాపాడటానికి "రివర్స్ టెండరింగ్ రద్దు" జగన్ గారి బారి నుంచి మన ఆస్తులు కాపాడటానికి "ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు" జగన్ గారి బారి నుంచి పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వటానికి "ఎస్క్రో ఎకౌంటు "
11
35
2
148
3,199
చేస్తున్నది YSRCP నే, ఇదిగో ఆధారం..... YSRCP లీగల్ సెల్ హెడ్ మాట్లాడుతున్న మాటలు వింటే మీకు YCP నిజస్వరూపం అర్ధమైపొద్ది.... ఒకవైపు ఆడవాళ్లను గౌరవించాలి అని నీతి సూత్రాలు చబుతూ, మరొకవైపు ఆడవాళ్లను అవమానించే నీచులకు సపోర్ట్ చేస్తున్న మీరు అసలు మనుషులేనా ?
12
112
2
340
6,727
అసలు @ysjagan గారు ఎప్పుడైనా స్పందించారా ? @SakshiNews పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి దారుణంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు స్పందించారా ? చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు స్పందించారా ? అప్పుడు మీ గొంతు ఎందుకు మూగబోయింది ? అప్పుడు ఎందుకు జగన్ గారిని ప్రశ్నించలేదు ?
5
80
328
12,922
పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అంటున్నారు.... నారా లోకష్ గారు స్పందించలేదు అంటున్నారు.... చంద్రబాబు గారు స్పందించలేదు అంటున్నారు.... అంతా బాగానే ఉంది కాని... ఒక చిన్న సందేహం... కనిపించని మనిషి గొంతు విన్నందుకు మీరు ఇంత బాధ పడుతున్నారే, మరి ఆరోజు బాజప్త వీడియోలలో కనిపిస్తూ పవన్ కళ్యాణ్ గారి కుతుర్ల గురించి, చంద్రబాబు గారి ఇంట్లో ఆడవల్లగురించి నీచంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ఎందుకు స్పందించలేదు ? స్పందించకపోగా, శిక్షించగపోగా, మాట్లాడిన వేదవలకు ప్రభుత్వ రక్షణ కలిపించారే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? మహిళల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రతి వేదవ నాలుకలు కోసెయ్యలి.... అందులో ఎలాంటి సందేహం లేదు... కాకపోతే ఈరోజు లేస్తున్న నోర్లు ఆరోజు ఎందుకు మూగబోయాయి ?
12
40
1
172
10,874
A significant step towards a secure and investor-friendly Andhra Pradesh! 👏 👏 👏👏 At the CII Partnership Summit 2026, Nara Lokesh Garu announced two important initiatives — an "Escrow-based mechanism" to ensure streamlined disbursement of industrial incentives to eligible large and mega industries. Proposed "Investor Protection Act" to provide greater confidence and policy stability to investors. Two announcements with one vision: **Protect investments, strengthen investor confidence and accelerate industrial growth!** 🚀 #AndhraPradesh #NaraLokesh #CIIPartnershipSummit2026 #InvestorProtection #IndustrialGrowth
1
5
1
40
868
మనుషులంటే గౌరవం లేదు, వయసులో తండ్రి స్థానంలో ఉన్నవారంటే మర్యాద లేదు, నోరు తెరిస్తే వెటకారం, మల్లి నువ్వు వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడుతున్నావా చింతా ప్రదీప్ ? . అసలు వెంకట కృష్ణ అన్న పేరుకు అర్ధం తెలుసా ? అలంటి పవిత్రమైన పేరుని వెంట్రుక కృష్ణ అంటావా ? సిగ్గుందా ? ఉద్యోగాలు చేసే వారు నీదృష్టిలో సంకనాకేవారా ? ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు అని దేశాన్ని అవమానిస్తావా ? ఇదేనా @YSRCParty సిదంతం ? తప్పు నీది కాదు ప్రదీప్, నిన్ను మోస్తున్న సన్నాసులది...
74
68
8
458
39,665
చింతా ప్రదీప్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలంటే కంపరంగా ఉంది కానీ ఈరోజు మాట్లాడవలసి వచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే వీడికి అంత సీన్ లేదు... దేశంలో అడుగుపెట్టే ధైర్యం లేని వెధవ, ఇక్కడ బ్రతుకుతున్న వారిమీద జోకులేస్తాడు, ఆ జోకులకు కొంతమంది సన్నాసులు నవ్వుతారు... భయంతో నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు.... ఎలాగో ఈ వీడియో కి కౌంటర్ ఇస్తాడు, దనితర్వత మొదలవుద్ది అసలు యుద్ధం...
54
53
13
389
40,015
📺 LIVE ON ABN! Join M.R. Pasha LIVE on ABN in Venkata Krishna Garu’s popular programme “The Debate” today from 7:00 PM to 8:00 PM. Tune in for an insightful discussion and political analysis!
915
ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలలో ప్రభుత్వానికి వ్యతిరేకత చూసాము కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రతిపక్షం @YSRCParty కి వ్యతిరేకత పెరిగిపోయింది.
58
52
6
322
18,084
న్యాయం, ధర్మం, చట్టం గురించి @ysjagan గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్నించినట్లుగా ఉంది. వేల కోట్ల ఆర్థిక నేరాలలో ఆరోపిగా ఉన్న జగన్ గారు, సొంత బాబాయి శవానికి న్యాయం చెయ్యలేని @ysjagan గారి నోట ఈ మాటలు వింటుంటే కంపరంగా ఉంది.
12
10
2
76
2,779
పోయినసారి అసెంబ్లీ ముందు రోజా గారు చేసిన డ్రామా గుర్తుందా ? ఈసారి ప్రజలకు @RojaSelvamaniRK గారి డ్రామాలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. తాగటానికి నీళ్ళు ఇచ్చిన కార్యకర్తను చెంప మీద కొట్టి తన అహంకారాన్ని మళ్లీ ఒకసారి ప్రదర్శించారు రోజా గారు. కార్యకర్తలకు @YSRCParty ఇచ్చే గౌరవం ఎంతో ఈ ఒక్క ఉదాహరణ చాలు...
6
29
1
195
5,957
📺 LIVE ON TV5 TODAY! Join me, M.R. Pasha, LIVE on TV5 from 6:00 PM to 7:00 PM for an engaging discussion and political analysis. Stay tuned! Watch, share & join the conversation.
1
4
538
మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టిన @ysjagan గారు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ పంచన చేరే ప్రయత్నం మొదలుపెట్టారు.... ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పతనానికి కారణం ఎవరు ? జగన్ గారు కాదా ? ఆంధ్ర ప్రదేశ్ లో నోటా కన్న తక్కువ ఓట్లకు కాంగ్రెస్ ని దిగజర్చేసిన వ్యక్తి జగన్ గారు కాదా ? ఇది కాంగ్రెస్ పార్టీకి మరియు రాహుల్ గాంధీ గారికి కనిపించటం లేదా ?
46
24
2
218
21,178
ఒక చిన్న లెక్క చేద్దామండి.... ➡️ 2024 - జనరల్ ఎలక్షన్స్. -- రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉంటే YSRCP 11 స్థానాలలో గెలిచింది అంటే= 6.29 % ➡️ 2026 - లోకల్ బాడీ ఎలక్షన్స్. -- రాష్ట్రంలో మొత్తం 100 స్థానాలు ఉంటే YSRCP 4 స్థానాలలో గెలిచింది అంటే= 4 % అంటే 2.5 సంవత్సరాల కూటమి పాలనలో YSRCP గ్రాఫ్ 2.29 % దిగజారింది. YSRCP మీద ప్రజలకు వ్యతిరేకత ఉన్నట్లా ? కూటమి మీద వ్యతిరేకత ఉన్నట్లా ?
65
43
6
243
26,272
2024 లో - EVM లు ఒద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అన్నారు @ysjagan గారు, కట్ చేస్తే 2.5 సంవత్సరాల తర్వాత ఆయన ముద్దు అన్న ఆ బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, అందులో కూడా YSRCP దారుణంగా ఓడిపోయింది. ఆబ్బె మనకు EVM లు అచ్చిరాలేదు, బ్యాలెట్ పేపర్లు అచ్చిరాలేదు ఎంచేద్దామని ఆలోచించి ఆయన ఓటమిని చంద్రబాబు గారు మరియు కూటమి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన జగన్ గారు. ఎందుకండీ ఈ ఏడుపు చూడలేక చేస్తున్నాము , మీరే 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని మేము అందరం రాసిచ్చేస్తాం, ఏడుపు ఆపండి .....
3
37
140
3,876