Ja!pal (@jaipalpuli) header
Ja!pal (@jaipalpuli) profile picture

father | husband | Engineer | python, bots, cricket, humor, sarcasm, తెలుగు, stocks, wildlife, village | KNR | HNK | HYD | Anti TDPTwitter

Hyderabad, India
Joined August 2010
Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)Photo by Ja!pal (@jaipalpuli)
అప్పట్లొ... అదే చిన్నప్పుడు... పొద్దుగాల లేచి... ఒర్రె పొంట నడిచి... ఎంచుకున్న చెట్టు దగ్గర...ఏరుకున్న ఈతకాయలు... ఇంటికాడికి వచ్చి... ఎర్రపంచ పరిచి.. మంచి మంచి మనకు పెట్టుకొని... వక్కిపోయినవి అన్నకు అక్కకు ఇడిచిపెట్టి... రోజంతా సప్పరించుకుంటా... పోజెంత కొడితినో!! #Telangana
6
10
4
177
Mommies after sending kids to school 😀😀 #Cuties 🥰
2
114
11
2,605
23,384
Love the way he runs in… Fast bowlers should carry that much attitude 🔥
1st over of Attitude boy G Brar 🙂‍↔️ teapawt.org/wise_sin78/status/2126…
1
309
ఎక్కడినుండి వచ్చారో … ఎప్పుడు పోతారో 🤔 ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి 🤩
10
2
58
2,619
ఈ జన్మకి నా మిత్రులు… నా బంధువులు… అంతా వీళ్లే 😭
14
48
1,902
Second half of Dhoni career is less of batting but more of these magical moments on the field 🤩 Accurate DRS calls Clever runouts Tips to bowlers Stump mic comments
Stumpings will come and go, but what he did here was beyond human thing. Even computer can't do what he did.
2
2
12
779
మా కంపెనీ మీటింగ్ కి వచ్చాడు ఒకసారి… మంచిగ టిల్లు అయ్యాడు… అప్పుడే తేడా అనిపించింది 🫣🙃
కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చినా.. కంపెనీ పేరు తెలుసుగానీ అతగాని పేరు నాకు తెలియదు. ఓ దిక్కుమాలిన పనితో నాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలిసింది!! నీతి ఏంటంటే…!! #ఎన్విడియా_హువాంగ్
1
9
3,348
నిన్న రామాయణం చూశాం😍😍 ఈ రోజు భారతం చదవడం మొదలు పెట్టాడు 🤣😜 #వాళ్ళదో_లోకం 🤩🤩
6
1
104
5,983
First half of Dhoni career is something else 🔥🔥
Dhoni can hit sixes only in two situations When the match is already won. Or when the match is already lost. 😂
5
501
Ntp issue??
3
3
560
అందరూ ఇవే కామెంట్స్… ఫస్ట్ ఎలక్షన్… kcr గెలుస్తాడో లేదో… సెంటిమెంట్ తో తనే గెలుస్తుంది అని సీట్ తీసుకోవచ్చు.. ఓడిపోయింది… అంత మాత్రాన mlc ఇవ్వద్దా?? సెకండ్ టర్మ్ లో 80% సీట్లు వచ్చాయి… ఇవ్వాలనుకుంటే mlc అప్పుడు కూడా ఇచ్చేవారు. ++
Replying to @jaipalpuli
Bro Facts thaliyakunta mana cm laga matladodhu koncham Thelivi medha undu😅
2
497
ఆవిడ లాయల్ గా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు… కానీ ఏదో ఒక పదవి ఇచ్చి ఉండాల్సింది. 👍
1
1
1
140
వాళ్ళ pov లో ఆలోచిస్తే.. పేరెంట్స్ తో ఉండడాన్ని చాలా కష్టం చేశాం అనిపిస్తది మామయ్య ముందు కూర్చోవద్దు అత్తయ్యకు ఎదురు చెప్పొద్దు గట్టిగానవ్వొద్దు హస్బెండ్తో గొడవ పెట్టుకోవద్దు పిల్లల్ని కసరొద్దు ఒకటా రెండా… పెద్ద లిస్ట్ ఉంటది.
అవును పేరెంట్స్తో తో ఉండొద్దు. వంట చేయొద్దు పని చేయొద్దు పొద్దున లేయొద్దు . ….. ….,,,,,…… ఇంకెందుకు పెళ్లి.
10
8
3
111
9,798
మా పెద్దోడి తెలుగు చదవడం రాయడం చూస్తుంటే… అదే వయసులో నేను ఇంగ్లీష్తో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది 🙈🙈
1
1
24
835
మా మహి రక్తం పంచినోళ్ళు అందరు ఓటేసినా ఈజీగా కార్పొరేటర్ అయిపోతాడు 🤩 Great service.. huge respect 🫡
40th time. B-ve. But Be Positive. #DonateBlood #SaveLives
3
1
67
2,172
పెద్దాయన ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ mlc ఇచ్చేవాడు.. గోలీలు ఇవ్వడానికి పక్కన ఉన్నవాళ్లకే రాజ్యసభ ఇచ్చి… ఈవిడకి ఓడిపోతాం అని తెలిసిన mla టికెట్ ఇచ్చి … ఇంక దాంట్లో పోటీ పెట్టొద్దు అని బతిలాడి ఏదో చేశాం అని చెప్పుకోవడం 👎
The thing about politics is - politicians lie through their teeth and think no one will know the facts. Shankaramma, who was on stage with CM Revanth Reddy today at his Siddipet meeting is mother of Srikanth Chary, an Osmania Student who became a martyr for Telangana. Revanth Reddy simply lies saying she was never given an opportunity by former CM KCR. But as the records show, in 2014, Shankaramma was given an MLA ticket from Huzurabad. In fact, KCR requested every party to step away from the contest and allow Shankaramma to win the election. Shankaramma lost the election to Congress MLA Uttam Kumar Reddy. He is now a minister too. Also during the speech today, Revanth kept saying that 1200 plus Telangana fighters became martyrs because of KCR. But then there is an old clip of his where is says the deaths were due to Congress’s dilly-dallying. He in fact termed Sonia Gandhi - a Bali Devatha, Goddess of Sacrifice. History unfortunately doesn’t shift parties like politicians. History stays.
15
8
75
10,347
RR setting dangerous trend… ppl will scare to trust new leader in coming days. All his ambitious projects are far away from reality and can’t be delivered in this tenure. He is strengthening his financial position so he is not at mercy of his party HC.
6
20
7
180
15,790
సర్టిఫికెట్స్ 😭😭😭
2
12
604
అదే చేత్తో పీఎం పుట్టిన రోజుని కూడా 🤌🫣🫣
ఏపీ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
2
4
20
1,155
అలా బీచ్ని తెలంగాణలో చూడాలనుకుంటే… ఆంధ్ర ద్వారక అయిపోతది 😭😭
Deenni beach antaru 🌊🌴 Telangana state lo chusi undaru
14
15
190
6,941
పిల్లలకేమో కొంచం కడుపు కాలాలి అంటారు… మనకేమో కొంచం కూడా కారులో కారొద్దు అంటారు… అస్సలు అర్థం కారు మా శ్రీనన్న 🙈 దీనికి దేశానికి ఏమి సంబంధం అన్న… మంచిగా కార్లో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగు 👍
తాజా ( కోల్డ్ ప్రెస్డ్) గానుగ నూనెలు అంటే ఐదు రకాలు కొన్న . రెండు వేల చిల్లర బిల్ అయింది , పే చేశా . చిన్న క్యారీ బ్యాగ్ లో పెట్టి ఇస్తున్నాడు . కాస్త పెద్ద బ్యాగ్ ఇవ్వు అయ్యా పొరపాటున కారిన ,వొలికిన కారు పాడవుతుంది అంటే. ఏమీ కాదు నాది గారంటీ అంట. నేను గట్టిగా కార్ పాడయ్యాక ఎవరిని అడుగలేను పెద్దవి ఇవ్వండి అని గట్టిగా అడిగితే అప్పుడు ఇచ్చాడు . ఇంకెక్కడ అయ్యా మన దేశం ముందుకు వెళ్ళేది ,మనం బాగు పడేది.
3
23
2,846