Jana tanthram (@janatanthram) header
Jana tanthram (@janatanthram) profile picture
Joined January 2025
Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)Photo by Jana tanthram (@janatanthram)
మీరట్ హోటల్ ఘటనలో నిందితుడు సల్మాన్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ అనంతరం అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులోకి వచ్చిన తర్వాత సల్మాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. “సార్ తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించండి” అంటూ వేడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. #Meerut #UPPolice #Salman
81
పార్లమెంట్‌లో అమ్మతనం.. బిడ్డతో సభకు వచ్చిన ఆస్ట్రేలియా ఎంపీ! వివరణ: సభా కార్యక్రమాల మధ్యలోనూ మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆస్ట్రేలియా సెనేటర్ ఫాతిమా పేమన్. తన చిన్నారిని ఒడిలో పెట్టుకుని పార్లమెంట్‌లో పాల్గొన్న ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. #FatimaPayman
5
ఫుట్‌పాత్‌పై స్కూటర్ల పార్కింగ్. తల్లి చేసిన పనికి నెటిజన్ల ఫిదా చైనాలో ఫుట్‌పాత్‌పై అడ్డంగా స్కూటర్లను పార్క్ చేయడంతో ఓ తల్లి చర్యకు దిగింది. పాదచారుల దారికి అడ్డంకిగా మారిన వాహనాలపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసింది కరెక్టేనా? తాప్ప
3
ఏడేళ్ల బిడ్డకు తల్లి.. ఇప్పుడు విశ్వసుందరి! జెన్నిఫర్ ఘనత! ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్య మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న జెన్నిఫర్ బారెట్టో. భారత్ మాత్రం టాప్-30తోనే వెనుదిరిగింది. #MissUniverse2026 #JenniferBarretto #BeautyQueen #PuertoRico #India #TrendingNews
179
చిన్నారులతో కలిసిపోయిన కొడాలి నాని.. ఫుల్ జోష్‌లో సరదా! పిల్లలతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు కొడాలి నాని. చిన్నారులతో ఆయన చేసిన అల్లరి, సరదా క్షణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. #KodaliNani #KidsMoments #ViralVideo
1
ఇక తగ్గేదే లేదు.. డ్యూటీలోకి దిగుతున్నా! డబ్బు సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతా.. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. #ViralNews #TeluguNews #Trending #Money #Duty
🤖 Made with AI
5
నేటి బంగారం ధరలు | 25 నవంబర్ 2026 బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీలో నేటి 22K, 24K బంగారం ధరలను తెలుసుకోండి. రోజువారీ గోల్డ్ రేట్ అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి. #GoldRatesToday #GoldPrice #22KGold #24KGold #GoldMarket #janatanthram
19
బిస్లరీ వాటర్‌పై FSSAI చర్యలు.. గోవా ప్లాంట్‌కు చెందిన ఓ బ్యాచ్ శాంపిల్స్‌లో Bromate, PAHs రసాయనాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే తమ వాటర్ సురక్షితమేనని Bisleri సంస్థ స్పష్టం చేసింది. అసలు వివాదం ఏంటి? #Bisleri #FSSAI #WaterSafety #TeluguNews #janatanthram
14
హైదరాబాద్ అమీర్‌పేటలో విజయ్ ఆంటోనీ సందడి! స్థానిక హోటల్‌లో చాయ్, బన్ మస్కా ఆస్వాదిస్తూ అభిమానులతో ముచ్చటించారు. ‘నాన్న కుట్టి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి వచ్చిన హీరో సందడి వీడియోలు వైరల్‌గా మారాయి. #VijayAntony #NannaKutty #Hyderabad
47
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం మామూలుగా లేదుగా! కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 28 సిక్సర్లతో మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. వైభవ్ బ్యాటింగ్‌కు హ్యాట్సాఫ్! #VaibhavSuryavanshi #DoubleCentury #Cricket #AsiaCupRisingStars
40
కవితపై తప్పుడు ప్రచారం చేయించారంటూ కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తీరుకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. #Seethakka #KTR #Kavitha #TelanganaPolitics #PoliticalNews
153
డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న 'నషా ముక్త్ భారత్' పాదయాత్రకు తన మద్దతు ప్రకటించారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. #Prabhas #NashaMuktBharat #Hyderabad
88
అరుణాచలంలో కార్తీక దీపోత్సవానికి భక్తులు పోటెత్తారు. వర్షంలోనూ గిరిప్రదక్షిణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం జరిగే కార్తీక మహాదీపోత్సవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో అరుణగిరి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. #KarthikaDeepotsavam #Arunachalam #Mahadeepam
48
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మెటా కార్యాలయంపై జరిగిన దాడిని స్వయంగా ముఖ్యమంత్రి సమర్థించడం ఆందోళనకరమని, ఇది రాష్ట్ర పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. #Telangana #RSPraveenKumar #MetaOfficeAttack #PoliticalNews
41
కుప్పానికి నీళ్లు తరలిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, దేవాదుల నీటిని వినియోగించకుండా వరంగల్‌ను కరువులోకి నెట్టారని రేవంత్, ఉత్తమ్‌పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. #HarishRao #Telangana #PoliticalNews
61
భోగాపురం హైవేపై మృత్యుఘోష.. సుందరపేట వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. #Bhogapuram #AccidentNews #Vizianagaram
174
భారతీయ సంస్కృతికి విదేశీయుల ఫిదా! ఒడిశాలోని పూరీ బీచ్‌లో కార్తీక పౌర్ణమి సందర్భంగా విదేశీ మహిళలు భక్తితో కార్తీక దీపాలను సముద్రంలో వదిలారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. #KarthikaPournami #PuriBeach #IndianTradition
9
ఎన్విడియా హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగొచ్చిన జెన్సన్ హువాంగ్.. “ఈసారి మరింత మెరుగైన CEOగా ఉంటా” అంటూ ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. #Nvidia #JensenHuang #Technology
10
సాఫ్ట్‌వేర్ రంగాన్ని కాదని రాజకీయాల్లోకి.. 24 ఏళ్లకే ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చార్పిత ఎన్నిక! నగర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు! #Ongole #DeputyMayor #GenZ #Charpitha
1
76
ఆంజనేయపురంలో హనుమంతుడి ఆలయ కూల్చివేతపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం.. ఆలయాన్ని కూల్చవద్దంటూ నిరసనకు దిగిన మాజీ టీటీడీ చైర్మన్! #BhumanaKarunakarReddy #Tirupati #Temple #Andhrapradesh
40