ఎవడైతే నాకేంటి (@kdrbasha) header
ఎవడైతే నాకేంటి (@kdrbasha) profile picture

నాటు గుంట్ల గ్యాంగ్ యూత్

Joined January 2025
Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)Photo by ఎవడైతే నాకేంటి (@kdrbasha)
ఎవడైతే నాకేంటి retweeted
లోకేష్ కు పవన్ ఊడిగం
6
68
418
6,054
ఎవడైతే నాకేంటి retweeted
జగన్ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ 86.61% పూర్తీ
52
189
8
767
23,268
ఎవడైతే నాకేంటి retweeted
భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం జగనన్న చేసిన కృషి
3
63
219
2,985
ఎవడైతే నాకేంటి retweeted
ప్రైవేట్ స్కూళ్ల నుండి ప్రభుత్వ స్కూళ్లకు లక్ష మంది విద్యార్థులు మారారు - నారా లోకేష్
56
165
1,967
ఎవడైతే నాకేంటి retweeted
రైతుల పక్షపాతిగా , రైతులకు తోడుగా అండగా నిలిచిన తండ్రి కొడుకులు #YSJaganForFarmers #YSR #YSRCP
1
22
95
973
ఎవడైతే నాకేంటి retweeted
చంద్రబాబు సీరియస్ అని మీడియాలో లీకులు ఇస్తాడు .. కానీ దోచుకోమని పర్మిషన్ ఇస్తాడు ఇది అందరికి తెలిసిందే .. ఈ దోపిడీ లో పవన్ వాటా ఎంత ?
19
104
1,647
ఎవడైతే నాకేంటి retweeted
బిల్డప్ బాబాయ్ పాలనలో 5 వేల MSME పరిశ్రమలు మూత
57
172
2,447
ప్రశ్నించటానికి పార్టీ పెట్టిన సేనాని సార్ నీట్ పేపర్ లీక్ మీద ఎం చేస్తాడు మోడి గారి ట్వీట్లు రీట్వీట్లు కొట్టుకుంటూ కూర్చున్నాడు 😭🤣🙏
49
222
9
1,137
20,834
ఎవడైతే నాకేంటి retweeted
బాబు ఖాతాలో మరొకరు బలిపశువుగా కాదంబరి జత్వని
23
99
2,345
ఎవడైతే నాకేంటి retweeted
Who Truly Understands and Stands with Gen-Z? #GenZ #YSRCP #AndhraPradesh #JaganannaConnects
25
256
3
1,164
15,697
ఎవడైతే నాకేంటి retweeted
పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం పై జగనన్న పోరాటం..త్వరలో గోదావరి జిల్లాలో పర్యటన.
1
16
44
491
ఎవడైతే నాకేంటి retweeted
దేవాంశ్ ఐనా ముఖ్యమంత్రి అవుతాడు కానీ నువ్వు మాత్రం కాలేవు 👇🤣🤣🤣
8
34
2
214
7,740
ఎవడైతే నాకేంటి retweeted
ఏ ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా నిలిచింది అనేదానికి ఈ ఒక్క వీడియో చాలు #YSRCPForFarmers #YSRCP #MosagaduBabu #TDP
1
9
24
429
ఎవడైతే నాకేంటి retweeted
పోలీసు అధికారాలు జత్వని కోసం బాంబే వెళ్లి ముందు .. వెళ్లి తీసుకుని వచ్చాక విచారణ అంతా చట్టప్రకారం చేసారు . అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్ట్ స్టే జత్వని దోషి అని చంద్రబాబు CID తేల్చింది ఇప్పుడు చెప్పు చంద్రబాబు ఎవరు తప్పు చేశారు .. ఎవరు విషప్రచారం చేసారు
1
24
112
2,218
ఎవడైతే నాకేంటి retweeted
కోట్లమంది కాక్రోచ్ లు ప్రశ్నిస్తారు అందులో జగన్ కూడా ఒకడు మాస్ స్టేట్మెంట్ @ysjagan anna 🔥🔥
22
166
2
1,166
13,382
ఎవడైతే నాకేంటి retweeted
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ ఈ విషయం చాలా కాలం యాద్ ఉంటది
19
49
621
Muliti Shades Of @PawanKalyan 💦
37
359
14
1,371
33,036
ఎవడైతే నాకేంటి retweeted
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా? అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. English Version- tinyurl.com/3xf8648k
602
787
159
2,782
610,719
ఎవడైతే నాకేంటి retweeted
వినతి పత్రాలకే వణికి వక్రీకరణ వార్త
2
100
1
444
12,546
ఎవడైతే నాకేంటి retweeted
రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ ఈ కాదంబరి జాత్వని కేసు ఒక గుణపాఠం కాబోతుంది. @ncbn ను నమ్ముకుని.. మీరు బలి కావద్దు.. - పేర్నినాని గారు, మాజీ మంత్రివర్యులు. #CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
1
131
1
610
12,024