KTR (@KTRBRS) header
KTR (@KTRBRS) profile picture

Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana
Joined March 2010
Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)
Pinned Tweet
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇 🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది #CongressBetrayedTelangana #CongressFailedTelangana
122
389
19
1,568
145,627
ఉద్యమ దళపతి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం. వికారాబాద్ నుండి మొదలై - నవాబ్‌పేట్ - శంకర్‌పల్లి - పటాన్‌చెరు - శేరిలింగంపల్లి - కూకట్‌పల్లి - బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ చేరుకున్న ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాల మద్ధతుతో స్పూర్తిదాయకంగా సాగింది. జై తెలంగాణ ✊
23
187
15
845
42,934
నిరుద్యోగ యువత ప్రిపరేషన్‌కు అండగా కరెంట్ అఫైర్స్ స్టడీమెటీరియల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS చేతుల మీదుగా ఆవిష్కరణ 🔹వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 👇🏻 🔹 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోటీ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 🔹ఉద్యోగార్థులకు కేవలం మాటలతో భరోసా ఇవ్వడమే కాకుండా, వారి లక్ష్య సాధనకు అవసరమైన విద్యా వనరులను అందించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు @RakeshReddyBRS ని కేటీఆర్ అభినందించారు. 🔹నిరుద్యోగ యువత కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. 🔹యువత విజయం మన లక్ష్యం… వారి భవిష్యత్తుకు అండగా నిలవడం మన బాధ్యత! అని అన్నారు.
2
38
166
9,741
5 జలాశయాలు, కాల్వలు, సొరంగాలు, 4 పంప్‌హౌస్‌లు సిద్ధం చేశాడు కేసీఆర్! 3 ఏళ్లుగా మిగిలిన 3 కి.మీ. లింక్ కెనాల్ పూర్తి చేయలేని స్కాంగ్రెస్! రూ.32 కోట్ల పరిహారం దగ్గరే ప్రాజెక్టును పడుకోబెట్టారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టును పూర్తి చేయలేని అసమర్థతకు ఇంకెన్ని సాకులు చెప్తారు?
50 లక్షల కమీషన్ కక్కుర్తి కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ-3 కాలువ పనులను అడ్డుకున్న స్కాంగ్రెస్! 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వడం చేతకాక, కృష్ణమ్మను ఏదులకు పోకుండా ఆపేసి పాలమూరు రైతులకు ఉరితాడు వేస్తున్నారు. ఇది పాలన కాదు.. పక్కా కమీషన్ల దందా!
9
1
41
3,277
రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లే ఇప్పటికీ దిక్కవుతున్నాయి. శ్రీశైలం నుంచి నీళ్లను ఎత్తిపోయకుండా వదిలేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకుండా రేవంత్ మొత్తం ఎండబెట్టిండు.
1
35
3
133
7,843
Best joke I’ve heard in a while 😁 Elect congress clowns, expect circus
65
305
36
1,845
119,514
Will take care Thulasi Garu. Thank you for bringing this to my attention @KTRoffice please reach out
. @KTRBRS garu, he is from your constituency. సిరిసిల్ల నుంచి ఒక సిటిజన్ జర్నలిస్టు నిన్న క్లియర్ కట్ న్యూస్ యాప్ లో లకావత్ సిద్దు పరిస్థితి గురించి రాశారు. ఆయన రైతు, పొలానికి వెళ్లి వస్తోంటే ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బ్రెయిన్ సర్జరీ చెయ్యాలి అంటున్నారు. గుద్దిన అవతలి వ్యక్తీ రైతే, రూ. 50 వేలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ప్రస్తుతం యశోదా హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్నారు. ఈ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్యశ్రీ పనిచెయ్యట్లేదని ఫ్యామిలీ మెంబర్ చెప్పారు. Please Help him. Note: నేను పర్సనల్ గా వెరిఫై చేశాను.
43
181
5
1,109
183,138
కేసీఆర్ పదేండ్ల పాలనలో.. కరెంటు కష్టాలు లేవు.. సాగునీటి గోస అసలే లేదు.. రైతు కళ్లలో ఆనందం.. పల్లెల్లో పచ్చదనం! 🌾 నేడు మళ్లీ ఆ సమైఖ్య పాలన నాటి చీకటి రోజులే గుర్తొస్తున్నాయి.. అందుకే.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే కేసీఆర్ మళ్లీ వస్తాడు.. తెలంగాణను కాపాడుతాడు! 🔥
2
55
170
7,580
Dignity of office seems like a rare trait with Telangana Congress & BJP leaders CM acting like a body guard of Gandhis, PCC president & Minister running behind Rahul Gandhi’s bike like errand boys ! Likewise Union Minister and BJP state president touching the feet of Amit Shah and carrying his chappal What shameful and unbecoming behaviour Telangana was founded on the principle of self respect. Looks like these two national parties will never ever be able to comprehend it
50
242
10
1,142
90,502
Met Ravi Vedula, a senior executive at Microsoft and the author of Hyderabad Days: The code we lived by before we coded. A delightful journey back to Hyderabad in the 80s and 90s, reliving our colony culture, gully cricket, childhood friendships and the memories that shaped a generation. It is heartening to see Ravi dedicate all proceeds from the book to the H2H Foundation’s healthcare initiatives. Let’s all come together as Hyderabadis to support Ravi, celebrate our shared memories and contribute to this noble cause. The book is available on Amazon: a.co/d/04aqS9eC
11
154
2
1,103
78,427
Will assist the child @KTRoffice please reach out
Replying to @KTRBRS
@KTRBRS రామన్న Please Help…👏🏻 7 నెలల చిన్నారి బాబు బ్రెయిన్ ఎడిమా (మెదడు వాపు)తో బాధపడుతూ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని KIMS ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం సుమారు ₹8 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. Plz Help Sir… Cont: 9949474915, 7569882012
26
124
4
757
66,683
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam” Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees? ✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes ❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years ✳️ Promised 42% in education, employment and govt contracts to BCs ❌ Delivered - ZERO ✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families ❌ Delivered - ZERO ✳️ Promised 31% in govt contracts to SC and ST communities ❌ Delivered - ZERO ✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam ❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam ✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card ❌ Delivered - ZERO ✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget ❌ Delivered - Less than ₹1,000 Crore The list is endless just like the saga of betrayal of Congress to Telangana #CongressConnedTelangana #CongressFailedTelangana
62
322
19
1,241
95,479
రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు అని మమ్మల్ని మోసం చేశాడు రాహుల్ గాంధీకి ఎన్నికల ముందు గాంధీ భవన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అశోక్ నగర్ గుర్తుకు వచ్చింది కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు నాలుగు సార్లు హైదరాబాద్‌కు వచ్చాడు కానీ ఒక్కసారి కూడా అశోక్ నగర్‌కు రాలేదు రేవంత్ రెడ్డి ఏమో ప్రైవేట్ థియేటర్ ఓపెన్ చేయడానికి వచ్చాడు కానీ మా కష్టాలను వినలేదు ఎన్నికల ముందు ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చి అడుక్కున్నారు.. గెలిచాక మమ్మల్ని పలకరించడం లేదు
7
62
1
351
21,311
You didn’t show up when students demanding jobs (that you promised ) were being throttled & getting beaten up by Congress police. You were unperturbed when tribal women of Lagacharla were beaten, disrobed & molested for their lands. When Hydraa bulldozers were destroying homes of hardworking Telangana people- you were sleeping in Delhi. You had no time when over 10,000 trees were felled overnight, deers & peacocks, and a rich ecosystem was razed at Kancha Gachibowli HCU lands or when KBR park was being destroyed You didn’t flinch when the Constitutional processes were being ridiculed & 10 BRS MLAs were being bought off to join Congress Women legislatures’s sarees were pulled, beaten in front of the Assembly - did you have a word to offer Rahul? You couldn’t speak about farmer suicides, weaver suicides, journalists’ midnight arrests, crony capitalism, land grabbing….!!! Your own MLAs & ministers are openly speaking about brazen corruption You chose silence when it mattered! NOW! You waltz in shamelessly for a propaganda stunt with ₹100 Cr Telangana people’s money Where do you get off @RahulGandhi ? #CongressFailedTelangana
33
258
14
966
65,790
🆘 కరువు వేళ.. కాంగ్రెస్‌ వేడుక 😡 ⚠️ ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ 💰 📣 తాజాగా భారత్‌ సమ్మిట్‌కు రూ. 50 కోట్లు 🚱 ఎండుతున్న పంటలు.. తాగునీటికి జనం తండ్లాట 🚨 ప్రజాసమస్యలు పక్కనబెట్టి సదస్సులు, ప్రకటనలు 🤑 మెస్సీ మ్యాచ్‌కు రూ.100 కోట్లు.. ఐఆర్సీకి రూ.28 కోట్లు, గ్లోబల్‌ సమ్మిట్‌కు రూ.600 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ సర్కార్‌ 📢 కరువులోనూ ఖేలో ఇండియా క్రీడా పోటీలకు సిద్ధం 📣 పథకాల ఆరంభ ప్రచార ఆర్భాటాలకు కోట్లల్లో ఖర్చు ఓ వైపు కరువుతో కండ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నరు. మరోవైపు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు తండ్లాడుతున్నరు. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాసటనివ్వాల్సిన సర్కార్‌.. సదస్సుల పేరిట ఆర్భాటాలకు పోతున్నది. కరువు నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి అంతర్జాతీయ సదస్సులు, ఆటల పోటీలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్నది. తెలంగాణ ఇటు ఎండిన పంటలతో.. అటు మండిన గొంతులతో ఆర్తనాదాలు చేస్తున్నది. అన్ని రంగాల వారూ ఆగమై ‘అన్నమో రామచంద్రా’ అంటూ అరిగోస పడుతున్నా చెవికెక్కించుకోకుండా ‘ఈవెంట్ల’ హడావుడిలో మునిగితేలుతుండటం కాంగ్రెస్‌ సర్కార్‌కే చెల్లింది. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది సమ్మిట్లు.. సోకులు కాదు.. ఆదుకోవాల్సిన చేతులు!
1
43
128
8,725
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు బరితెగించి భూదందా చేస్తున్నారు. బీసీలకు చెందిన రూ. 1,000 కోట్ల విలువైన 3.17 ఎకరాల భూమిని 'SAS Infra'కు, దళితులకు చెందిన 6 ఎకరాల భూమిని 'ఏక్తా మాల్' పేరిట ప్రైవేట్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం దోచిపెట్టింది. - ఎమ్మెల్సీ @sravandasoju
3
43
229
12,445
KTR retweeted
#WATCH | Niramal, Telangana: BRS Working President KT Rama Rao says, "The entire country is questioning the Election Commission over allegations of irregularities and concerns about its functioning. There is a nationwide debate over vote theft and the credibility of the ECI. Amid all this, why is the BJP organising a rally in support of the Election Commission in Nirmal? What is the BJP's connection with the Election Commission? When questions are being raised across the country, why is the BJP taking to the streets to defend it? This means 'Dal mein kuch kaala hain'..." (Source: BRS)
23
86
12
577
46,529
Nirmal “Rythu Garjana” meeting today was a roaring success I thank the farmers and their families who showed up in solidarity and support Mark my words; KCR sir’s comeback will be huge
38
320
13
1,850
60,797
ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి గెలిచిన నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే.. గద్దెనెక్కి మూడేండ్లయినా నియోజకవర్గానికి చేసింది ఒక్క పైసా పని కూడా లేదు. ​అసెంబ్లీలో నిర్మల్ ప్రజల గొంతుకై నిలబడాల్సింది పోయి.. సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి డప్పు కొడుతుండు! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
5
74
1
360
16,646
రైతాంగం మీద కక్ష కట్టిన ఈ రాక్షస కాంగ్రెస్ రాజ్యానికి వ్యతిరేకంగానే.. ఈ రైతు గర్జన! పట్టిసీమ కాడ ఆంధ్రప్రదేశ్ నీళ్లెత్తి పోస్తుంటే.. కన్నెపల్లి కాడ కాళేశ్వరం మోటర్లు ఎందుకు ఆన్ చేయలే? మన ప్రాజెక్టు ఎందుకు ఎండింది? ఆంధ్రా ప్రాజెక్టు ఎందుకు నిండింది? ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు? సమాధానం ఉందా? శ్రీశైలం నీళ్లు కుప్పం దాకా ఎట్లా పోయినయ్? పక్కనే ఉన్న పాలమూరు రైతు పొలం ఎందుకు ఎండిపోయింది? జవాబు చెప్పు రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
46
160
6,244
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో నోరెత్తే ధైర్యం లేదు! కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదు. పక్కనే ఉన్న ఏపీకి, మహారాష్ట్రకు కరువు బృందాలను పంపిన మోదీ సర్కార్.. తెలంగాణ రైతులు కరువుతో అల్లాడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTR_News
1
32
124
7,369