Pinned Tweet
మా తెలుగు సినీ వసుధైక కుటుంబం....!!!
#TFI
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' దర్శక నిర్మాతల నుండి Next ప్రాజెక్ట్...
'అరుంధతి నక్షత్రం'...
టైటిల్ బాగుంది.. టీమ్ బాగుంది...
@iamaadisaikumar ఖాతాలో మరో హిట్టు పడేట్టే కనిపిస్తోంది..
#ArundhathiNakshatram
సూపర్..
మంచి సినిమాకు మంచి గుర్తింపు..!
A proud and special moment for our #ChennaiLoveStory! ❤️🎬
Happy to see our film recognised in the Best Debut Director category at the prestigious 57th IFFI – Indian Panorama! 🇮🇳✨
@MassMovieMakers
@AmruthaProd
#IFFI2026
4
262
"షెహరంతా అదిరిపోనీ...
నిదురంతా చెదిరిపోనీ...
జామురాతిరి జాగారం చేయనీ పరువాన్నీ..."
- మాస్ మసాలా సాంగ్ తో 'దాదా' ఆగయా..
#DadaDhamaka #NBK
"నేను ఆంజనేయ స్వామి భక్తుడిని... "రఘు కుల తిలకా" అన్న సాంగ్ నాకు చాలా ఇష్టం...రేపు ఆ పాట చాలా బాగుండబోతుంది"
#Reality #Kiranabbavaram
మందమర్రి To చందమామ...
ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా....
'చంద్రయాన్' బుకింగ్స్ మొదలు..
#Chandrayan #ChandrayanFromNov13th
1
157
"రేపు పేరొచ్చినా నాకే రానీ.. బ్లేమ్ వచ్చినా నాకే రానీ"
- నమ్మిన నిర్మాతకు అండగా నిలబడి సినిమాను భుజాన మోయడం అంటే ఇదేనేమో!!
#Reality #Kiranabbavaram
9
527
"చిరు గాలల్లే నను చేరావే...
కొన్ని కొన్ని మాటల్లోన...
ఎన్నో ఎన్నో వింటూ ఉన్నా..."
"ఊపిరిలా మారిపోయావే...
ఇంతకు ముందు అద్దం ఇంత ముద్దుగా లేదే..."
- 'రియాలిటీ' నుండి వస్తున్న ప్రతీ పాటా అదరగొడుతోంది..!!
#Rutthuu #Reality #KiranAbbavaram
" 'చంద్రయాన్' పాటలు చాలా బాగున్నయి.. సినిమా బాగా నడవాలి"
"ఇలాంటి చిత్రాలు తీయడం వల్ల జనంలో ఒక సంతోషముంటది.. కల్చర్ కూడా బాగుంటది"
- సీనియర్ కాంగ్రెస్ నేత వీ. హెచ్ హనుమంతరావు గారు
#Chandrayan #ChandrayanFromNov13th
1
473
" 'చంద్రయాన్' లో ఒక సరదా పాయింట్ ఉంది.. చాలా బాగుంది"
#Sreevishnu #Chandrayan
#ChandrayanFromNov13th
7
448
"ఈ ప్లేస్ కు రాడానికి నాకు పది సంవత్సరాలు పట్టింది.. ఎన్నో అవమానాలు పడ్డా"
- వేదికపైమాట్లాడుతూ ఎమోషనల్ అయిన హీరో #ShivaDheekonda
#Chandrayan
#ChandrayanFromNov13th
9
701
యాంకర్: రాకెట్ వేసుకొని స్పేస్ లోకి ఎవరినైనా తోడుగా తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తారు??
శ్రీవిష్ణు: పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తాను..!
#Chandrayan
#ChandrayanFromNov13th
వేదికపై డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తో కలిసి స్టెప్పులేసి అలరించిన 'చంద్రయాన్' టీమ్...
#Chandrayan
#ChandrayanFromNov13th
3
511










