Yennam Srinivas Reddy retweeted
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love.
As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives.
Satyam Shivam Sundaram.
శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
#YennamSrinivasReddy #mahabubnagar
భరతమాత స్వాతంత్ర్యం కోసం, ప్రాణత్యాగం చేసిన ప్రముఖ జాతీయవాద నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, పంజాబ్ కేసరి శ్రీ లాలా లజపతి రాయ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.. అర్పిస్తూ...
మీ
యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
మహబూబ్ నగర్
45
దేవతామూర్తుల ప్రతిష్ఠాపనతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలని, దైవభక్తితో పాటు మానవతా విలువలు ప్రతి ఒక్కరిలో పెంపొందాలని ఆకాంక్షించారు. నగరంలోని అక్షర కాలనీలో నిర్వహించిన దేవతామూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
60
హన్వాడ మండలం దాచక్‌పల్లి గ్రామ సర్పంచ్ శ్రీలత కృష్ణ అత్తగారు వడ్డే భీమమ్మ అనారోగ్యంతో నిన్న మృతి చెందారు ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న దాచక్‌పల్లిలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు
#YennamSrinivasReddy #mahabubnagar #Congress #telanganacongress
78
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
#YennamSrinivasReddy
#Congress
77
మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మొత్తం 3,600 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి.
#Mahabubnagar #YennamSrinivasReddy #CheyuthaPensions #AasaraPensions #TelanganaCongress #RevanthReddy #CongressGovernment #PeopleWelfare #TelanganaDevelopment
44
హన్వాడ మండలంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ చేసి, మాట్లాడారు. మొత్తం 3,600 పెన్షన్లు మంజూరయ్యాయని యెన్నం తెలిపారు. హన్వాడ మండలానికి సుమారు 800 పెన్షన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
1
49
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన 2,240 మంది వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. సోమవారం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
49
పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో ఆసరా పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
3
55
. నగరంలోని 7వ డివిజన్ పరిధిలో శ్రీ చంద్ర కాలనీ లో నిర్వహించినశ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం ప్రసంగించారు.
#YennamSrinivasReddy #Congress #telanganacongress #mahabubnagar #Telangana
1
61
నిజాన్ని నిర్భయంగా వినిపిస్తూ... అన్యాయాన్ని అక్షరాలతో ఎండగడుతూ... ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తూ... ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ...
జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు
#YennamSrinivasReddy #Congress #mahabubnagar #Telangana
5
92





























