Phani Kumar (@phanikumar2809) header
Phani Kumar (@phanikumar2809) profile picture

PR || DIGITAL CONTENT OPERATIONS || TFI || #Tollywood These opinions are strictly personal

Film Nagar, Hyderabad
Joined March 2016
Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)Photo by Phani Kumar (@phanikumar2809)
'పెద్ది' ప్రభావం అనుకుంట #Peddi #Ramcharan #PeddiFromJune4th
8
283
4
1,650
59,820
మైత్రి వారికి 'ఖుషి' కంటే 25 శాతం ఎక్కువ రెవెన్యూ తెచ్చిపెట్టింది 'రణబాలి' 👌💥 'జైలర్' వంటి సినిమాలు పోటీగా ఉన్నా బ్రేక్ ఈవెన్ సాధించింది 💪 విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ కి ఇంతకంటే పెద్ద ఎగ్జామ్పుల్స్ అవసరం లేదు 👏 #VijayDevarakonda #Ranabaali #VD #BlockbusterRanabaali #VD16
9
42
2
262
11,893
కోటి( ప్రైజ్ మనీ) మైనస్ చేస్తే రూ.15 లక్షలు గ్రాస్ అనమాట 🫣 #KilleR #KillerMovie #KillR #SuperShe #SuperHero #JyotiPoorvaj
1
4
240
'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ వీకెండ్ మంచి నెంబర్స్ చేసింది 👍 👍 ఆంధ్రలో తుఫాన్, మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ.. నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు 💪 3వ రోజు చాలా ఏరియాల్లో మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది 👏 #AadarshaKutumbham #AadarshaKutumbamHouseNo47 #AadarshaKutumbamAK47
2
15
67
1,831
గురూజీ మేజిక్ 👇 'అరవింద సమేత' లో తప్ప.. 🧐 త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మిగతా 12 సినిమాల్లోనూ హీరో మెయిన్ విలన్ ను చంపడు 🤗 విలన్స్ అంతా యాక్సిడెంటల్ గానే చనిపోతారు 🫣 'ఆదర్శ కుటుంబం' సినిమాలో కూడా అంతే..👍 #Trivikram #AadarshaKutumbamHouseNo47 #AK47 #VenkateshXTrivikram
184
'రామాయణ' సినిమాలో యష్ పోషించిన రావణాసురుడి పాత్ర కాస్ట్యూమ్స్ మరియు నగలు కోసమే ఏకంగా రూ.6.5 కోట్లు ఖర్చు పెట్టారట 🧐😲😮 #Yash #Ramayana #RanbirKapoor #SaiPallavi
1
2
609
నెట్ ఫ్లిక్స్ కోసం మెగాస్టార్ హోస్ట్ చేస్తున్న 'మెగా వెర్స్' టాక్ షో ప్రోమోని హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు 👍 ప్రోమో నిడివి 2 నిమిషాల నుండీ 3 నిమిషాల వరకు ఉంటుందట👍 ఇక టాక్ షో రైటింగ్ కి గాను బీవిఎస్ రవి అండ్ టీం పనిచేస్తుంది 👍 #Megaverse #Chiranjeevi #Kaaka
2
41
3,820
'మాస్ జాతర' రిలీజ్ అయ్యి ఏడాది😌 రవితేజకి ల్యాండ్ మార్క్ మూవీ ( 75వ సినిమా)😏 ఫస్ట్ గ్లింప్స్ చూశాక కంబ్యాక్ గ్యారెంటీ అనుకున్నా 🫣 ఉడుం ఫైట్, భోజనం ఫైట్ మాత్రం బాగుంటాయి 👍 'బాహుబలి ఎపిక్' పోటీగా రాకపోతే అది సాధ్యపడేదేమో 😒 #MassJathara #Raviteja #1YearForMassJathara #RT75
271
కాంబినేషనల్ క్రేజ్ అలాంటిది మరి 💪 చాలా సార్లు రిలీజ్ వాయిదా, ప్రమోషనల్ కంటెంట్ కి మిక్స్డ్ రెస్పాన్స్, రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్, మరో వైపు తుఫాన్ ఎఫెక్ట్ 😏 అయినా కూడా 1 మిలియన్ టికెట్స్ సేల్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు 👏 #AadarshaKutumbam #BlockbusterAadarshaKutumbam
137
చిరు క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన #RC17 👇 రామ్ చరణ్ లుక్ భలే ఉంది 👌 'పెద్ది' కంటే యంగ్ గా కనిపిస్తున్నాడు 👍👍 #Ramcharan #Sukumar
195
ఓటేసిన బాలయ్య దంపతులు 👇 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా .. హిందూపూర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతులు 🤗 #NBK #NandamuriBalakrishna #NBK111 #DADA
168
మా కుటుంబంతో 'ఆదర్శ కుటుంబం' సినిమాకి వచ్చాను విమల్ థియేటర్ కి 🤗 నాకు 2వ సారి వాళ్ళకి ఫస్ట్ టైమ్ నాకైతే రిపీట్స్ లో ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది 👌 సౌండ్ సిస్టమ్ భలే ఉంది 👌💥 #AadarshaKutumbamHouseNo47 #AadarshaKutumbam
2
2
56
4,133
రవితేజ 'ఇరుముడి' టీంకి మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడమే దీనికి కారణం అట ఆమె షూటింగ్‌లో నటించడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? అంటూ టీంను ప్రశ్నించిన తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ #Irumudi #Raviteja
496
మాస్ ఆడియన్స్ కూడా ఆ సాంగ్ యాడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు 🫣 ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ 'ఆదర్శ కుటుంబం' యూనిట్ వద్దకి తీసుకెళ్లారు 👍 అందుకే దీపావళి నుండీ ఆ సాంగ్ ని యాడ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు👍 #VenkateshXTrivikram #AadarshaKutumbam #AK47 #Trivikram
దీపావళికి 'మాలా' సాంగ్ యాడ్ చేసే అవకాశం 👍 'ఆదర్శ కుటుంబం'లో 'మాలా' సాంగ్ కి మొదట నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాలో ఆ సాంగ్ ని డిలీట్ చేశారు 😳 కానీ ఆ సాంగ్ లేనందుకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు 🥱 #AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram
2
3
14
855
దీపావళికి 'మాలా' సాంగ్ యాడ్ చేసే అవకాశం 👍 'ఆదర్శ కుటుంబం'లో 'మాలా' సాంగ్ కి మొదట నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాలో ఆ సాంగ్ ని డిలీట్ చేశారు 😳 కానీ ఆ సాంగ్ లేనందుకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు 🥱 #AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram
1
1,078
బ్యూటిఫుల్ సోల్స్ 👇 సోనూసూద్ - యోగిబాబు 😍 #Sonusood #YogiBabu #SonuSood #Yogibabu
2
3
236
గురూజీకి బెస్ట్ విషెస్ చెబుతూ 😍🤩💥 #Trivikram #AadarshaKutumbamAK47 #AadarshaKutumbamReview #AK47Review
2
2
10
677
నా ఉద్దేశం మోహన్ లాల్ గారిని తక్కువ చేయడం కాదు🙏 ఆయన లెజెండే,కానీ వెంకీ గారి పెర్ఫార్మెన్స్ నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను🤗 మోహన్ లాల్ గారితో పోలిస్తే వెంకీ గారు ఎందులోనూ తక్కువ కాదు అని 🫶 #Venkatesh #MohanLal #AdarshaKutumbam #VenkateshXTrivikram #AadarshaKutumbamReview
మోహన్ లాల్ తో పోలిస్తే వెంకటేష్ ఎందులో తక్కువ 🫣 ఆదర్శ కుటుంబం లో వెంకటేష్ పలికిన డైలాగ్ ఇది 👇 "ప్రతీ ఎక్స్ప్రెషన్ కనిపించడానికి నేనేమైనా మోహన్ లాలా? కమల్ హాసనా?" కమల్ హాసన్ తో ఓకే కానీ మోహన్ లాల్ తో వెంకీ అంటే😏 #AadarshaKutumbamReview #Venkatesh #Mohanlal #KamalHaasan
8
26
2,079
మోహన్ లాల్ తో పోలిస్తే వెంకటేష్ ఎందులో తక్కువ 🫣 ఆదర్శ కుటుంబం లో వెంకటేష్ పలికిన డైలాగ్ ఇది 👇 "ప్రతీ ఎక్స్ప్రెషన్ కనిపించడానికి నేనేమైనా మోహన్ లాలా? కమల్ హాసనా?" కమల్ హాసన్ తో ఓకే కానీ మోహన్ లాల్ తో వెంకీ అంటే😏 #AadarshaKutumbamReview #Venkatesh #Mohanlal #KamalHaasan
8
1
1
72
16,142
కల్ట్ రివ్యూ 👇 విశ్వక్ సేన్ ఎంట్రీ సీన్ 👍 రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 👍 విలన్ ట్రాక్, బ్యాక్ స్టోరీ బాగున్నాయి 👍 ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు 😏 విపరీతమైన వయోలెన్స్ తో.. రా యాక్షన్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది నచ్చొచ్చు 👍 #CultReview #Cult #VishwakSen
1
414
మొత్తంగా 'ఆదర్శ కుటుంబం' నాట్ బ్యాడ్ మూవీ.. ఒకసారి చూసే విధంగానే ఉంది 👍👍 ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది 👍 రిపీట్స్ లో బెటర్ అనిపిస్తుంది👍👍 సెకండాఫ్ స్టార్టింగ్ లో సత్య కామిడీ 😂 రిపీట్ వర్త్ 👌 'ఆదర్శ కుటుంబం' పర్ఫెక్ట్ టైటిల్ 👌 #AadarshaKutumbamReview #AK47Review
సెకండాఫ్ కొంత డ్రాగ్ ఉంది 🫣 స్క్రీన్ ప్లే రేసీగా ఉంటే బాగుండేది 😏 క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ సీక్వెన్స్ , ఎండింగ్ కన్విన్సింగ్ గా ఉన్నాయి #AadarshaKutumbamAK47Review #AK47Review #VenkateshXTrivikram
2
1
21
2,166