Pradeep Chetti🍊 retweeted
I am delighted to share that the Praja Prabhutvam (People’s Government) efforts to encourage manufacturing and exports are bearing fruit.
In last three years, Telangana's merchandise exports have been 68% higher than in the previous three years.
Our growing aerospace and engineering exports, and strong growth in districts like Mahabubnagar, show that progress is reaching every part of the state.
This is what proactive governance and ease of doing business look like. We work very hard to keep the environment in Telangana business-friendly.
And this is only the beginning. Our CURE–PURE–RARE framework, part of the #TelanganaRising2047 vision, will increase economic activity across the state in an even bigger way.
I have no doubt that Telangana will be a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047.
#TelanganaRising
Siraj, shami and bumrah have better techniques than him😭😭
A solid opening act ✅
Watch J&K opener Qamran Iqbal's power-packed 70(37) to propel his team to 2️⃣0️⃣1️⃣ against Tamil Nadu 🙌
Scorecard ▶️ bcci.tv/matches/7ee3bffd-361…
#SMAT | @mflone_
54
😭😭
When Pawan Kalyan Kids Call to Pawan Kalyan
1 ) Nandini Kodukuva
2) Renu desai kodukuva
3) Anna Lezhneva kodukuva
#AnnaKonidala #Pawankalyan #Pawanakalyan #Divorce #JanaSenaParty #Janasena
42
Pradeep Chetti🍊 retweeted
జయ జయహే తెలంగాణమై…
జన హృదయాన ధ్వనించే అమర గీతం…
అందెశ్రీ.
అత్మబంధువుకు…
అశృనివాళి.
#AndesriVardhanthi
Ede valla MLA bathukulu…..
Replying to @Nallabalu1
Niiii g laaa damuuuu unteee public lo undiii chudu telusthadiiiii! Ha situation atlaaa untadooooo
Pradeep Chetti🍊 retweeted
Replying to @pradeep_chetti
House anedi oka dream
@RAVINAAYAK bro house Medha kuda edichinaru
Arey lucchhaa’s @KTRBRS @BRSParty_News @BRSparty @JaganReddyBRS @AshokReddyNLG @TeluguScribe cheppandi ega granite, false ceilings, cupboards, interiors, etc etc
Thu Mee brathukulu💦💦💦
Pradeep Chetti🍊 retweeted
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి🪔
The overwhelming success of #MaaIndirammaIntloDeepavali across Telangana has filled my heart with immense happiness and given me renewed strength and determination to move forward with even greater commitment.
Witnessing lakhs of families celebrate Deepavali in their own Indiramma houses, with smiles, joy and emotions, has been an unforgettable experience. These are not just houses; they represent fulfilled dreams, dignity and new beginnings.
This overwhelming response strengthens our government's resolve to work even harder. Under the leadership of our Hon’ble Chief Minister Shri Revanth Reddy garu @revanth_anumula , we will ensure that not a single deserving poor family in Telangana is left without a home of their own.
My heartfelt gratitude to our Hon’ble Chief Minister, all Ministers, MLAs, public representatives, Congress leaders, party workers, officials and everyone who celebrated the festival with Indiramma Indlu beneficiaries in their new homes across the state, making this initiative a grand success.
Pradeep Chetti🍊 retweeted
హుస్నాబాద్ పట్టణంలోని 12 వ వార్డులో ఘనంగా "మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" వేడుకలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురు చేస్తున్న పొన్నం కోమల - సమ్మయ్య ముదిరాజ్ గార్లలకు ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు యజమాని పొన్నం కోమల - సమ్మయ్య ముదిరాజ్ లకు బట్టలు పెట్టీ స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సందర్భంగా లబ్దిదారు ఇంట్లో క్రాకర్స్ కాల్చి ,బాణసంచా పేల్చి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకోవడం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ కౌన్సిలర్ లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు , అధికారులు
#indirammaindlu #prajapalana
@revanth_anumula @INCIndia @INCTelangana @RahulGandhi @SoniaGandhi
Pradeep Chetti🍊 retweeted
44 స్థానాల్లో భాగంగా, 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, 10 స్థానాలను గెలిపించి, మిగతా స్థానాల్లో సైతం పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. కాంగ్రెస్ సారథ్యంలో, చీరాలలో అభ్యర్థుల గెలుపు మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. స్థానికంగా ప్రజా సమస్యలపై మీ అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనం.
చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. నిజమైన ప్రజాస్వామ్య విజయం. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం అనడానికి ఇదొక సంకేతం.
ప్రజల గొంతుకను నొక్కిపట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదురించి, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా పక్షాన నిలిచి పోరాడి గెలిచిన మన వార్డు సభ్యులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసి గెలిపించిన చీరాల ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు 🙏.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేక పోయినా, గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకొని, ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ దే చీరాలలో అసలైన నైతిక విజయం.
చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా,అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గెలుపొందిన మన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను.
@INC_Andhra
@amanchikrishnamohan


























