మాకు పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా?
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకుని మూడేళ్లుగా బాబును పెంచుకుంటున్నాం, ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి బాబును శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు
న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తే, బాబును మాకు అప్పగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది
కానీ ఇప్పటివరకు అధికారులు బాబును మాకు అప్పగించలేదు
– చిన్నారిని పెంచుకున్న తల్లి
"నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది"
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, "నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది" అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
Human rights
‘ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుంది.. నా కొడుకుని అధికారులే చంపారు’
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయికుమార్ తల్లి ఆవేదన
రాత్రి విధులు నిర్వహించి, తెల్లారేసరికి విగతజీవిగా కనిపించిన కానిస్టేబుల్ సాయికుమార్
అయితే.. తాము రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం
ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుందని, తమకు మృతదేహాన్ని కూడా చూపించడం లేదని తల్లి మండిపాటు
వారం రోజుల నుంచి ఉన్నతాధికారులు టార్చర్ పెడుతున్నాడని తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడన్న తల్లి
తమకు సీఐ సార్ మీద అనుమానం ఉందని.. వీళ్లే హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని ఆరోపణలు
Police
రౌడీలు ఇలా కత్తిని జేబులో పెట్టుకు తిరుగుతున్నారు .. జనమంతా చూస్తుండగా ఏకంగా కానిస్టేబుల్ ని పొడుస్తానని బెదిరిస్తున్నాడు .. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ ఇష్యూ జరిగింది ..
ఒక లాప్ టాప్ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కొండమిట్టకు చెందిన జితేంద్ర , శ్రీనివాస్ ఈ దాడి చేశారు ..
ఇంకా విచిత్రం ఏమంటే ఒకే ఒక్కడు కానిస్టేబుల్ వాళ్ళతో పోరాటం చేస్తుంటే జనమంతా చూస్తూనే ఉన్నారు తప్ప కనీసం ఆపే ప్రయత్నం చేయడం లేదు
బహుశా ఈ రౌడీ ముఠా కచ్చితంగా గంజాయి మత్తులోనే ఇదంతా చేసి ఉంటారనిపిస్తోంది .. అసలు కత్తి జేబులో పెట్టుకు తిరుగుతున్న ఇలాంటివాళ్లని ఏమి చేయాలి ? ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సొసైటీకి ఎంత ప్రమాదం ?
CJP ఉద్యమం ఇక దేశవ్యాప్తం!!!
సీజేపీ...దేశవ్యాప్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
"క్యా బోల్తీ పబ్లిక్" పేరుతో...సెప్టెంబర్ నుంచి...
దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో...
ముఖ్యంగా యువతను నేరుగా కలిసి...
విద్య...
నిరుద్యోగం...
మరోవైపు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై...
వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు తెలిపింది.
అయితే...
ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని...
తాము రాజకీయ పార్టీగా కాకుండా...
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒక శక్తిగానే కొనసాగుతామని స్పష్టం చేసింది.
ముఖ్యంగా...
విద్య, ఉపాధి వంటి అంశాలపై...
ప్రభుత్వం స్పందించేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.
@abhijeet_dipke @Cockroachisback
మహిళలపై దారుణంగా దాడి చేసి కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు
పేదల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారిపై దాడికి దిగిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాoడిడేట్ బొంత సారంగపాణి
నాయిని రాజేందర్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సారంగపాణికే వత్తాసు పలికాడని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులు
గతంలో హనుమకొండ నగర పరిధిలోని యాదవ నగర్, రెడ్డిపురం వద్ద ప్లాట్లను కబ్జా చేసిన నాయిని అనుచరులు
వరంగల్ నగరంలో పేదల ఇండ్లను కూల్చేసి నాయిని రాజేందర్ రెడ్డి ఆ స్థలాలను కబ్జా చేస్తున్నాడని బాధితుల ఆవేదన
ABHIJEET EXPOSES RSS’S GENZ OUTREACH AS A FORCED U-TURN 🚨
REPORTER: RSS labelled the GENZ movement anti-national. Why is it suddenly meeting young people?
ABHIJEET 🔥: Too late. RSS should have met students when they were beaten on July 20 and made the Prime Minister apologise. GENZ forced this outreach.
REPORTER: Did the movement bring RSS to the table?
ABHIJEET ⚡: What else did? They dismissed GENZ as unserious Instagram dancers. Yes, they dance. At least they do not riot on the streets like you.
REPORTER: A nationwide campaign needs money. Who will fund CJP?
ABHIJEET 💪: We do not have deep pockets. We are setting up public crowdfunding and will share the official details. Until then, CJP is accepting no donations.
Justice Ujjal Bhuyan is doing what more judges must do — speaking without fear.
When a Supreme Court judge openly questions how a citizen can be locked up for three months over a Facebook post, he is not making a political statement. He is defending the Constitution.
Freedom of speech and the right to dissent are not gifts from the state. They are fundamental rights. Yet we are watching a steady narrowing of that space — where criticism is treated as crime, and process itself becomes the punishment.
Justice Bhuyan’s intervention is a reminder that the judiciary’s first duty is to the citizen, not to power. In a time when independent voices on the bench are becoming rarer, his clarity is valuable.
Constitutional morality does not survive on silence. It survives when those in authority still have the courage to call out its erosion.
VIDEO | Ranchi, Jharkhand: Student leader Devendra Nath Mahto, who has been on an indefinite hunger strike, drinks water following an appeal from activist Sonam Wangchuk over a video call.
"I have consumed water today after a conversation with Sonam Wangchuk over video call. I will consume water and salt only but won't eat anything till the time Jharkhand government listens to us," Mahto said.
#JharkhandNews #JharkhandStudentsProtest
(Full video available on PTI Videos - ptivideos.com)













