Pinned Tweet
NDA ప్రభుత్వం లో నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.
నాకు ఈ అవకాశం కల్పించిన @narendramodi గారికి, @ncbn గారికి,@PawanKalyan గారికి నన్ను పార్లమెంట్ కు పంపిన నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
What a proud moment for Indian aviation! Always inspiring to see India push the boundaries of what is possible. Congratulations to the Indian Air Force and the entire crew on this remarkable achievement at Nyoma!
13,629 FEET. A NEW HEIGHT IN AVIATION HISTORY.
An Indian Air Force IL-76MD has scripted history with a successful landing at Nyoma, marking the highest-altitude landing ever achieved by the aircraft anywhere in the world.
A remarkable demonstration of the aircraft’s enduring capability, backed by the exceptional skill, precision, and professionalism of its crew.
A milestone that reinforces India’s strategic airlift capability.
Pushing boundaries. Redefining limits. Making history.
#IndianAirForce #IAF #Nyoma #AviationHistory #IndianDefence
@DefenceMinIndia
@SpokespersonMoD
@HQ_IDS_India
@adgpi
@indiannavy
@CareerinIAF
@air_veterans
ఈరోజు శ్రీకాకుళం ప్రజాసదన్ లో 234 CRPF బెటాలియన్ ప్రతినిధులను, శ్రీకాకుళం రిటైర్డ్ పారామిలిటరీ అసోసియేషన్ సభ్యులను కలిశాను.
ఈ ఏడాది ఆపరేషన్లలో ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా ఏడాది పూర్తి చేసుకున్న CRPF జవాన్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశాను.
విశాఖలో CRPFకు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటు, రిటైర్డ్ పారామిలిటరీ జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమానికి మెరుగైన చర్యలపై చర్చించాం. ఈ రెండు అంశాల్లో నా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చాను.
దేశానికి సేవ చేసిన జవాన్లకు అండగా నిలవడం మన బాధ్యత! 🇮🇳
ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన శ్రీమతి ఆశి లీలారాణి గారిని, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన శ్రీమతి వజ్జ గంగాభవాని గారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశాను.
ఈ సందర్భంగా ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పట్టణాల సమగ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశాను. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన సౌకర్యాల అభివృద్ధి, వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుపై వారితో ప్రత్యేకంగా చర్చించాము.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో నూతన పాలకవర్గాల సమన్వయంతో ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పట్టణాల్లో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
Engaged in a virtual meeting with Her Excellency Ms. Veronique Laporte, Minister of Transport, Ports and Civil Aviation of the Republic of Seychelles.
We are committed to working together to deepen our bilateral cooperation in civil aviation and strengthen air connectivity for stronger people-to-people ties.
As key maritime neighbours in the Indian Ocean Region, India and Seychelles together hold immense potential in tourism, trade and business.
ఈరోజు నా స్వగ్రామం నిమ్మాడలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి లభించిన విలువైన హక్కు. గ్రామ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు కీలకమైనది.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
Are global Aircraft manufacturers looking towards India?
Certainly, yes!
Great to hear Airbus South Asia President & MD, Jurgen Westermeier, share their roadmap for Make in India.
With huge aircraft demand, an attractive FDI environment in all allied sectors and capable MSMEs for component supplies, India offers the right ecosystem for global players like Airbus to manufacture!
Productive sit-down with IndiGo CEO Willie Walsh. While the future of Indian aviation rapidly open up to more routes, more passengers and more aircraft. The time to deliver is now!
For the first time in 47 years, not a single CRPF jawan has lost his life in operational duty over 12 months.
This is deeply reassuring and a moment of immense pride. My heartfelt gratitude to our brave CRPF personnel who stand on the frontlines to keep our nation safe.
The Union Cabinet, chaired by Hon’ble PM Shri @narendramodi Ji, has approved four important decisions to strengthen India’s energy security, manufacturing capabilities, justice delivery & statistical systems.
Key decisions include:
• Grid-Scale Energy Storage Scheme with ₹14,500 crore to develop 92 GWh of storage capacity, supporting renewable energy integration and reliable power supply.
• Critical Minerals Processing Scheme with ₹2,814 crore to process all 24 critical minerals, strengthen domestic manufacturing and reduce import dependence.
• Continuation of 850 Fast Track Special Courts for five years to ensure speedy trials in rape and POCSO cases.
• VISTAR Initiative with ₹4,371.10 crore to strengthen statistical systems through skill development, improved surveys, advanced data collection and research.
These decisions advance India’s journey towards greater self-reliance, stronger institutions and the vision of Viksit Bharat.
The Union Cabinet, chaired by PM Shri @narendramodi Ji, has taken an important decision to extend the ‘Second Tour of Duty’ for Agniveers by two years under the #Agnipath scheme, while also opening up the opportunity for eligible Agniveers to join the regular forces.
For our young Agniveers, this means more time in uniform, more opportunities to serve and a chance to continue their journey in the armed forces. A meaningful step towards retaining their experience and building a younger, future ready military.
NDA's sweeping landslide victory in Andhra Pradesh's Urban Local Body elections reflects the immense trust of the people in the leadership of PM Shri @narendramodi ji, CM Shri @ncbn Garu and Dy CM Shri @PawanKalyan Garu.
With 93 out of 100 Mayor and Municipal Chairman positions secured, and 3223 out of 3942 wards won so far, this is an exceptional mandate!
Heartiest congratulations to all our candidates and party workers who worked tirelessly to make this historic victory possible.
We are deeply grateful to the people of Andhra Pradesh for their unwavering support. This mandate inspires us to work even harder for the vision of Swarna Andhra, Viksit Andhra!
నేడు నాన్నగారు, దివంగత నేత స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు గారి 14వ వర్ధంతి సందర్భంగా మా స్వగ్రామం నిమ్మాడలోని ఆయన స్మృతి వనం వద్ద కింజరాపు అచ్చన్ననాయుడు గారు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించాము.
ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ప్రజల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నాము. నివాళులర్పించేందుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆత్మీయంగా కలుసుకుని నాన్నగారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాము.
ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, విలువలు మా ప్రతి అడుగులోనూ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మేము అందించే అసలైన నివాళి.
ఎల్లవేళలా మా వెన్నంటి నిలిచి.. మాకు దిశానిర్దేశం చేసే స్ఫూర్తి ప్రదాత నాన్నగారు, దివంగత శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. తండ్రిగా మీరు అందించిన ప్రేమ.. ఆత్మీయుడిగా పంచిన అనురాగం.. నాయకుడిగా చూపిన మార్గం.. మాలో నింపిన ఆత్మవిశ్వాసం ఎప్పటికీ చెరగనివి. మీ ఆశయాలే మా బాటగా.. మీ ఆకాంక్షలే మా లక్ష్యంగా ముందుకు సాగుతాం.
కాలం మిమ్మల్ని మా నుంచి దూరం చేసినా.. మీరు చూపిన మార్గం, ప్రజల కోసం చేసిన సేవలు, సిక్కోలు ప్రజల హృదయాల్లో మీకున్న స్థానం ఎప్పటికీ చెరిగిపోవు. మీరు భౌతికంగా లేకపోయినా.. మా ఆలోచనల్లో, మా అడుగుల్లో, మా ప్రతి కార్యంలో మీరే స్ఫూర్తి.
జోహార్ ఎర్రన్న.. జోహార్!
Taking the digital experience at Indian Airports further!
Since its rollout, Digi Yatra has been one of our successful interventions to enhance passenger convenience and reduce congestion at key touchpoints.
Building on feedback from about 11 crore domestic Digi Yatra journeys, trials for Digi Yatra International have commenced today at 7 airports on selected Air India and IndiGo flights.
Based on these trials, a full-fledged rollout is planned for next year, making international travel also more comfortable and seamless.
PR: pib.gov.in/PressReleasePage.…
This is why I’ve always believed aviation is not just about connecting people and places. It is also about creating new opportunities for communities and businesses.
Opening Guwahati Airport as an export point for Agarwood chips and oil will bring global markets closer to Assam’s farmers and producers.
Congratulations @HimantaBiswa ji and @PiyushGoyal ji on this important step. Under PM @narendramodi ji’s leadership, the North East continues to soar!
📢 BIG NEWS FOR ASSAM!
At the request of Chief Minister @HimantaBiswa ji, the Modi Government has approved Lokapriya Gopinath Bardoloi International Airport, Guwahati, as the export point for Agarwood chips and Agarwood oil.
This is a big relief for farmers, producers, and exporters of this special product, of which Assam is a leading producer. It is a massive logistical leap not only for Assam but also for the North East, bringing potential markets closer to home.
Many congratulations to our brothers and sisters in Assam as well as the North East.
Warm birthday wishes to my esteemed Cabinet colleague, @sarbanandsonwal Ji.
Wishing you good health, happiness and many more years of dedicated service to our nation. May the year ahead bring continued success and fulfilment.
Heartfelt birthday greetings to my very dynamic Cabinet colleague, @iChiragPaswan Ji.
Wishing you continued success, good health and a long, fulfilling life in the service of our nation.



































