Journalist Ramesh Pammy (@rameshpammy) header
Journalist Ramesh Pammy (@rameshpammy) profile picture

Sr Film Journalist & Critic | 17+ years of living and breathing cinema | Bylines : @V6News, | Member of @FilmJournalists | Covering all things Cinema | Reviews

Hyderabad, Telangana
Joined December 2014
That Bijili accent! 🤌⚡️ #RuhaniSharma made a surprise visit to the #AakasamloOkaTara screening at PVR Lakeshore Mall, Hyderabad Winning hearts all over again as she greeted the audience in her signature 'Bijili' accent from the film! 😍🔥✨
4
819
#AliasRukminiTrailer ట్రైలర్ రివ్యూ: ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న నితిన్! 🪑📚 ▶️ youtu.be/cRLn0QiWoxY 2004 నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు స్టెనో కృష్ణ, సీక్రెట్ రొమాంటిక్ నవలా రచయిత 'రుక్మిణి'గా సాగే డబుల్ లైఫ్ ట్విస్ట్ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది! 😍 సీక్రెట్ రైటర్‌గా @actor_nithiin ఫన్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్, 2004 వింటేజ్ వైబ్ & ఫ్రెష్ స్టోరీ లైన్, పెళ్లి తర్వాత సీక్రెట్ తెలిస్తే ఏమవుతుందనే క్యూరియాసిటీ, మరోవైపు అతన్ని వెంటాడే కలల సస్పెన్స్‌ ఆసక్తి రేపాయి. @VijaiBulganin బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, @dopjomon విజువల్స్ ట్రైలర్‌కు ప్లస్ అయ్యాయి. సస్పెన్స్, రొమాన్స్ కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది! 🍿🔥 మొత్తానికి డిసెంబర్ 4న ఒక మంచి ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ పక్కా అనిపిస్తోంది! 🪑📚 @NameisNani సమర్పణలో #Nithiin, #AafiyaSayed జంటగా @Afilmby_Murali దర్శకత్వంలో వస్తున్న #AliasRukmini డిసెంబర్ 4న థియేటర్లలో! 🎬 #AliasRukminiOnDec4th @UnanimousProds @DeepthiGanta1 @SVR4446 @saregamasouth
58
Get ready for double the drama, glamour, and fun! 💖 #AnanyaPanday is back with #CallMeBae Season 2, joined by #VirDas and #ShrutiHaasan. Streaming 17th December on #AmazonPrime. 🎬🍿 #CallMeBaeOnPrime #CallMeBae2
83
Elegance meets tradition! 💚✨ The stunning #Sreeleela graced the grand inauguration of Navtha Silks in Jubilee Hills, Hyderabad today, looking effortlessly regal. 💚🌸
2
18
563
సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం ... సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవు నువ్వే 🔥🔥 Here it is, the #VrushakarmaTrailer! youtu.be/R3AzRsIqxb0 @chay_akkineni #Vrushakarma #VrushakarmaOnDec4
230
ప్రఖ్యాత చిత్రకారుడు #ThotaVaikuntam గారు ప్రత్యేకంగా గీసిన శ్రీరాముని ఒరిజినల్ ఆర్ట్‌వర్క్‌ను తన ఇంటికి ఆహ్వానించిన #NTR 🙏✨ కళ, వారసత్వం, అభిమానం కలగలిసిన అపురూప దృశ్యం #JrNTR #Dragon #NTRxAnilRavipudi #GodofWar
14
123
723
Get ready for the divine spectacle! ✨ Experience the divine story of #LordHanuman's devout disciple in #HanumanAnsh 🔥 📺 @SonyLIV – Nov 27 (Hindi) 📺@NetflixIndia – Nov 29 (Telugu, Tamil, Kannada, Malayalam & Gujarati) IMDb Rating:- 8.5/10 Genres - Biographical Drama @filmervishal @HanumanAnsh #HanumanAnshOnOTT #OTTRelease #sonyLiv #Netflix
148
#InjiVellam — 1st Single #AachiAachi out now 🧡✨ youtu.be/hsrO7UK6b3E?si=rjlE… A Beautiful song from #ARRahman ❤️ A #ManiRatnam Film In cinemas from Jan 29th! #VijaySethupathi #SaiPallavi
13
744
Man of Masses #NTR spotted at the airport with his son #AbhayRam, graciously obliging fans with autographs and warm smiles! ❤️✈️ That effortless swag and sweet gesture is winning hearts! 🙌🔥 #JrNTR #AbhayRam #Tollywood #NTRFans #TeluguCinema #ManOfMassesNTR
298
A film about the dream of making cinema. Now being Celebrated as A LOVE LETTER TO CINEMA ❤️‍🔥❤️‍🔥 If that isn’t a beautiful full circle moment for #TharunBhascker and team? #ENERepeat #ENE2 #BlockbusterENERepeat
83
రాజమౌళి #Varanasi తర్వాత సూపర్ స్టార్ #MaheshBabu డైరెక్టర్ #SandeepReddyVanga కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి!💥 ​ఈ క్రేజీ కాంబో కనుక నిజమైతే, మహేష్ బాబును బిజినెస్ మేన్ తరహా పవర్‌ఫుల్, వయలెంట్ 'ఆల్ఫా' క్యారెక్టర్‌లో చూడొచ్చు! 🔥 ​#Tollywood #SSMB #SandeepVanga #TeluguCinema
7
86
871
#AamirKhan has started cricket training for Ashutosh Gowariker’s #Lalkaara, where he will play Indian cricket legend Lala Amarnath alongside #VikrantMassey as Abdul Hafeez Kardar. 🏏🎬 ​Reportedly, Aamir has also shifted to a luxury apartment in Colaba with #GauriSpratt for easy access to a nearby cricket ground while his Bandra home undergoes renovation. #AshutoshGowariker #VikrantMassey #Bollywood #Cricket
1
151
Superstar #Rajinikanth కొత్త సినిమా #Dharman కథపై సోషల్ మీడియాలో ఆసక్తికర రూమర్స్! 👀 ​ప్రముఖ జపనీస్ యానిమే #Monster ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ కథ ఏంటంటే: ఒక నిజాయితీ గల న్యూరోసర్జన్ జీవితం ఒకే ఒక్క నిర్ణయంతో తలకిందులవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగర మేయర్‌కు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో, తీవ్ర గాయాలతో ఉన్న ఒక చిన్న పిల్లాడు ఆసుపత్రికి వస్తాడు. మేయర్ కంటే ముందు ఆ చిన్న పిల్లాడికి సర్జరీ చేసి ప్రాణాలు కాపాడతాడు. ఆ పిల్లాడు బతుకుతాడు కానీ మేయర్ మరణిస్తాడు. దీంతో న్యూరోసర్జన్‌పై 10 ఏళ్ల నిషేధం పడుతుంది. అసలు ట్విస్ట్ పదేళ్ల తర్వాత మొదలవుతుంది. పదేళ్ల తర్వాత ఆ పిల్లాడే సీరియల్ కిల్లర్‌గా మారి, తాను చేసే ప్రతి హత్యకు ఆ డాక్టర్‌నే ఇరికిస్తుంటే.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి డాక్టర్ చేసే పోరాటమే ఈ కథ అని టాక్. ​కానీ, ఇదంతా రూమర్ మాత్రమే అనిపిస్తోంది. ఎందుకంటే BTS విజువల్స్‌లో రజినీకాంత్, రామ్ పోతినేని మామ-అల్లుళ్లుగా కనిపిస్తున్నారు. పైగా, 'ధర్మన్' సినిమా 'నరసింహ' (#Padaiyappa), 'రాఘవన్' (#VettaiyaaduVilaiyaadu) చిత్రాలను మిక్స్‌ చేసినట్టుగా ఉంటుందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు ముందే చెప్పారు. ​ మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అనేది సినిమాలోనే చూడాలి! 🔥🎬 #SuperStarRajinikanth #RamPothineni
1
18
766
"చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. ఇప్పటి నుంచి డ్యూటీ ఎక్కుతున్నా, దిగే ప్రసక్తి లేదు!" 🔥🔥 నేను మోకాళ్ల మీద పడి.. సార్, మేడమ్ అని పిలవా.. జనంలోకి దూరి ఏ,బీ,సీ కొడతా.. డైరెక్షనే చేస్తనో, యాక్టింగే చేస్తనో.. 💥💥 Director #TharunBhascker sets the stage on fire with his sensational speech at the #ENE2 success meet! 🎬🙌 #EeNagaranikiEmaindi2 #Tollywood #ENERepeat
124
GANGA #Sharwanand Grand Cutout unveiled at the #BHOGI Musical Concert ❤️‍🔥
1
245
#Sivakarthikeyan is in talks with #SaripodhaaSanivaaram Director #VivekAthreya for a new collaboration🤝✨ Expected to roll after the Ram Kumar × #SK film. Meanwhile, #SEYON shoot is nearing completion with a grand Pre-Summer 2027 release planned! 💥🗓️
1
22
209
4,611
Makkal Selvan goes global! 🌍🔥 #VijaySethupathi creates history as the first Indian actor to present an award at the 54th International Emmy Awards in NYC! 🏆🇮🇳 #EmmyAwards #Emmy2026 #MakkalSelvan
1
26
2,399
Exciting collaboration alert! 🚨✨ #ShrutiHaasan teams up with the acclaimed banner Shanthi Talkies for a promising new venture! 🎬🔥 Written & Directed by @taruntejafilm Produced by @iamarunviswa Stay tuned for more updates! 🎥🙌 #Kollywood #Tollywood
1
8
605